Breaking News

Latest News

వినాయక మండపాల వద్ద అన్నదాన వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : వినాయక చవితి పండుగ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ద్వారకా నగర్,భారతి నగర్ మరియు రావి చెట్టు సెంటర్ నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,అభిమానులు ఏర్పాటూ చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకొన్న నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.తదనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలను ప్రారంభించి అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయం లను ప్రతిబించేలా జరిపే ఈ …

Read More »

రూ 10,000లు ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్,ఫకీరుగూడెం కి చెందినమాగంటి ఆంజనేయులు కి వైద్య ఖర్చుల నిమిత్తం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల నగదును దేవినేని అవినాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ …

Read More »

గడపగడపకు చిరునవ్వుల స్వాగతం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారని అందుకే ప్రజల్లోకి వెళుతున్న వైస్సార్సీపీ నాయకులకు చిరునవ్వు లతో ఘన స్వాగతం పలుకుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ 66వ సచివాలయం గ్రీన్ ల్యాండ్ కళ్యాణ మండపం నుండి …

Read More »

సమగ్ర నైపుణ్య శిక్షణ ప్రణాళికను రూపొందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి పెంపొందించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సమగ్ర నైపుణ్య శిక్షణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. డిస్టిక్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సమావేశం శుక్రవారం నగరంలోని కలెక్టరేట్‌ నుండి కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు కమిటీ సభ్యులతో గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సంస్థలలో రంగాల వారిగా అవసరమైన ఉద్యోగాల వివరాలను విశ్లేషించాలని డిమాండ్‌కు అనుగుణంగా …

Read More »

లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి…

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజా వార్త : ఖాతాదారుల ఆధారాభిమానాలు పొందడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారులకు సూచించారు. జగ్గయ్యపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బ్రాంచ్‌ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకింగ్‌ రంగంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వ్యాపార రంగంలో దేశంలోనే రెండవ స్థానాన్ని పొందడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా …

Read More »

చిన్నారులు కిశోర బాలలు గర్భిణీలు బాలింతల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి…

-ఆరోగ్యవంతమైన బిడ్డల ఎదుగుదలకు సంపూర్ణ పౌష్టికాహారం అవసరం… -పౌష్టికాహారం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం… -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : చిన్నారులు కిశోర బాలలు గర్భిణీలు బాలింతల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టి పోషణమహా కార్యక్రమంలో పోష్టికాహారంపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డల ఎదుగుదలకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించనున్న పోషణమహా కార్యక్రామంలో భాగంగా శుక్రవారం నందిగామ ఐసిడిఎస్‌ …

Read More »

తల్లుల ఖాతాల్లో రూ. 61.73 కోట్లు యూనిఫాం కుట్టు కూలీలు జమ

– సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్  విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా 2021-22 విద్యా సంవత్సరానికిగానూ విద్యార్థులకు ఇచ్చిన 3 జతల యూనిఫాం క్లాత్ కుట్టు కూలీ కోసం 43,06,032 మంది తల్లుల ఖాతాల్లో రూ. 61,72,82,160/-లు శుక్రవారం జమ చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 3 జతల కుట్టు కూలీకి గానూ రూ. …

Read More »

ప్యాచ్ వర్కులు నిర్వహించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : నగర పర్యటనలో భాగముగా నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, పాలిటెక్నిక్ కాలేజి ప్రాంతములో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయుటకు నిర్దేశిoచబడిన సర్వీసు రోడ్ ను పరిశీలించి సదరు రోడ్ నందు గుంటలు ఉండుట గమనించి వెంటనే ప్యాచ్ వర్క్ పనులు చేపట్టవలసినదిగా సంబందిత ఇంజనీరింగ్ శాఖాదికారులను ఆదేశించినారు. అదే ప్రాంతములో డ్రైన్ ల వెంబడి స్విప్పింగ్ మిషన్ ద్వారా శుభ్రపరచాలని మరియు డివైడర్ స్టోన్స్ అక్కడక్కడ పగిలిపోవుట గమనించి వెంటనే …

Read More »

మచిలీపట్నం డిపో నుంచి 2 అద్దె బస్సులు ప్రారంభం

-ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ తాతినేని పద్మావతి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజా వార్త : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని త్వరగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సులను అందుబాటులోకి తెచ్చిందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ తాతినేని పద్మావతి తెలిపారు. శుక్రవారం ఆమె మచిలీపట్నం బస్టాండ్ ప్రాంగణంలో విజయవాడ, ఏలూరు రూట్లలో రెండు నూతన అల్ట్రా పల్లె వెలుగు బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె …

Read More »

నీట్ పరీక్షలో సత్తా చాటిన ఎస్సీ గురుకులాలు

-27 మెడికల్, డెంటల్ సీట్లను సాధించిన విద్యార్థులు -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఎస్సీ గురుకులాలకు చెందిన 85 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హతను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తమ విద్యార్థులలో 12 మంది ఎంబీబీస్, మరో 15 మంది డెంటల్ సీట్లను సాధించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఈడ్పుగల్లు, అడవి తక్కెళ్లపాడు, చిన్నటేకూరులలో ఎస్సీ గురుకులాలకు చెందిన నీట్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయని …

Read More »