విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వినాయచవితి మహోత్సవాల్లో భాగంగా న్యూ అయోధ్యనగర్, శివాలయం సెంటర్‌నందు పిళ్ళా దుర్గాప్రసాద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పర్యవేక్షణలో ఓం శ్రీ శక్తి గణపతి మహోత్సవములు ప్రథమ వార్షికంగా ఘనంగా నిర్వహించారు. దానిలో భాగంగా ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని లడ్డూ వేలంపాట నిర్వహించి అనంతరం భారీ ఊరేగింపుతో భక్తులకు ప్రసాదాలు వితరణ కావిస్తూ వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ మాట్లాడుతూ …
Read More »Latest News
గంగమ్మ చెంతకు పైనాపిల్ గణనాథుడు…
-ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన వినాయకుడు -1116 కేజీల లడ్డూ భక్తులకు ఉచితంగా పంపిణీ -యువతను ఆకట్టుకున్న ఉట్లోత్సవం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదు రోజులుగా నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమిచ్చిన భారీ పైనాపిల్ గణనాథుడు ఆదివారం జరిగిన నిమజ్జనంతో గంగమ్మ చెంతకు చేరాడు. తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంట గ్రామంలోని బాల వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ పైనాపిల్ వినాయకున్ని వేలాది మంది భక్తులు తరలి వచ్చి దర్శించుకున్నారు. వినాయక …
Read More »సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక
-ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు -విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతో కీలక భూమిక వహిస్తారని అటువంటి వారిని గురుపూజోత్సవం నాడు సన్మానించుకోవడం చాలా ముదావహమని ఆదివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ …
Read More »బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం….
చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమూరు మం డలం మరియు గ్రామమజరా తిమ్మరాజు కండ్రిగ గ్రామ కాపురస్తులైన పి.రత్నం భూ విష యానికి సంబంధించి విచారణ అధికారిగా డిఆర్ఓ ను నియ మిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ ఆది వారం ఒక ప్రకటన లో తెలిపారు. పెనుమూరు మం డలం మరియు గ్రామమజరా తిమ్మరాజు కండ్రిగ గ్రామ కాపురస్తులైన పి.రత్నం భూ విష యం నకు సంబంధిం చిన వాస్తవ అంశాలు… పి.రత్నం అనువారు పెనుమూరు రెవిన్యూ గ్రామ లెక్కధాఖలో స.నెం. …
Read More »నగరంలో ప్రధాన రోడ్ల విస్తరణ వేగవంతం
-ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న విస్తరణ పనుల్లో పురోగతి -దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత -నగరాభివృద్ధిలో కీర్తి ఐఏఎస్ మార్క్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరం విస్తృతంగా పెరిగిన జనాభా, ట్రాఫిక్ కి వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకు అనుగుణంగా ఏళ్లతరబడి పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు ప్రస్తుతం వేగవంతం అయ్యాయి. గుంటూరు నగర కమిషనర్ గా కీరి చేకూరి భాధ్యతలు తీసుకున్న నాటి నుండి నగర ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న …
Read More »ప్రతి ఓటరు తమ ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం వారి ఉత్తర్వుల మేరకు దేశంలోని ప్రతి ఓటరు తమ ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, బూత్ లెవల్ అధికారులు (బి.ఎల్.ఓ.) ఓటర్లకు అవగాహన కల్గించాలని నగర కమిషనర్ మరియు ఎలక్టోరల్ రిజిస్టార్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.) కీర్తి చేకూరి ఐఏఎస్ అన్నారు. ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డే లో భాగంగా బి.ఎల్.ఓ.లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను టి.జె.పి.ఎస్. కాలేజి, రామన్న పేటలోని …
Read More »ఉద్యోగులకు పూర్తి స్థాయిలో నగదు రహిత చికిత్సలు అందించాలి…
-వినుకొండ రాజారావు విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం సంక్షేమ పథకాలు, నిర్ణయించిన లక్ష్యాలు సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగి వారధిగా ప్రజలకు సేవలు చేస్తుంటారని, ఉద్యోగి కూడా ప్రజల్లో భాగమనని అయితే రాష్ట్రస్థాయిలో ఉద్యోగ లోకానికి వచ్చే సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘం ముందు ఉంటుందనిమా సంఘం లో ఆఫీస్ సబార్డినేట్ నుండి అధికారి వరకు అందరూ సభ్యులుగా ఉంటారని సంఘం ఏర్పాటు చేసిన కొన్ని నెలల్లోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 11వ పిఆర్.సి లో మా …
Read More »అత్యాధునిక అంతర్జాతీయ టెక్నాలజీని వాడుకోండి
-పారిశ్రామిక రంగానికి 24×7 నాణ్యమైన విద్యుత్తు సరఫరా మరింత పకడ్బందీగా చేయండి -పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో విద్యుత్తే అత్యంత కీలకం -నమ్మకమైన, నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలి -విద్యుత్తు రంగం బలోపేతానికి నవీన ఆవిష్కరణలు, టెక్నాలజీని వినియోగించుకోవాలి -విద్యుత్తు సంస్థలకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టీకరణ -ప్రస్తుతం కొనసాగుతున్న 24×7 సరఫరాలో అంతర్జాతీయ ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించాలని ఆదేశం -సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలతో పారిశ్రామిక హబ్ గా రాష్ట్రం -టెరి సంస్థకు చెందిన జాతీయ విద్యుత్ రంగ …
Read More »దాండియా, గార్భా మెగా ఈవెంట్
-8 నుండి జ్యోతి కన్వేన్షన్ సెంటర్ లో కార్యశాల -దసరా వేడుక సందర్భంగా మెగా ప్రదర్శన -నిపుణత ప్రదర్శించిన శిక్షణార్ధులకు బహుమతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గార్భా, దాండియా నృత్యరీతుల కార్యశాల రిజిస్ట్రేషన్లకు మంచి స్పందన లభిస్తుందని క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్ర్ర్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా, వర్క్ షాపును ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వేన్షన్ సెంటర్లో ఉదయం 11గంటల …
Read More »భారతదేశం ఇంగ్లాండుని అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారతదేశం
-కొంత నేపథ్యం -కొత్త మైలురాళ్లు -నేడు జి-20 దేశాలలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. -స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగదారుల పరంగా నేడు భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానం. -ఇంటర్నెట్ వినియోగదారుల విషయంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. -ఈరోజు గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారు దేశం. -ప్రపంచంలో మూడవ అతిపెద్ద వినియోగదారు మార్కెట్ భారతదేశంలో ఉంది. -‘ఇన్నోవేషన్ ఇండెక్స్’లో భారత్ ర్యాంకింగ్ మెరుగుపడింది. విజయవాడ, …
Read More »