Latest News

విఘ్నేశ్వరుని దీవెనలు ప్రతి కుటుంబానికి లభించాలి

-చవితి ఉత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విఘ్నేశ్వర పూజవల్ల విజయాలు సిద్ధిస్తాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం వాంబేకాలనీ, కండ్రిక, అయోధ్యనగర్, శ్రీనగర్ కాలనీ, బావాజీ పేట, సీతన్నపేట సహా పలు మండపాల వద్ద జరిగిన చవితి ఉత్సవాలలో ఆయన పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించే గణేశుడు.. జ్ఞానం, పరిపూర్ణత, విజయాలకు ప్రతీక అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. చవితి పూజలో ఎంతో శాస్త్రీయత దాగి ఉందని.. …

Read More »

వినాయక మండపాల వద్ద అన్నదాన వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పండుగ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో పలుచోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటూ చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకొన్న నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.తదనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలను ప్రారంభించి అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయం లను ప్రతిబించేలా జరిపే ఈ పండుగలు మనలో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.అందరూ కలిసికట్టుగా సంతోషంగా పండుగ …

Read More »

పేదలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించిన జగనన్న ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వలన నిరుపేదలకు ఆర్థిక,సామాజిక గౌరవం, భద్రత కలిగాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ 112వ సచివాలయ పరిధిలోని విజయ్ కుమార్ రోడ్,నిమ్మకాయల లక్ష్మణ్ రావు రోడ్,సతీష్ కుమారు రోడ్,మంగలి వారి రోడ్,ఆయిల్ కొట్టు బజార్,మసీద్ రోడ్ ప్రాంతాలలో పర్యటించిన అవినాష్ ఇంటింటికి వెళ్లి …

Read More »

ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా టూరిజం మరియు కల్చరల్‌ అధికారి ఓ. హేమ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెలలో 27 జరగబోయే ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని 40 రకాల అవార్డులకు ధరఖాస్తులను ఆహ్వఇనిస్తున్నామన్నారు. ఉత్తమ హోటల్‌, ఉత్తమ డీలక్స్‌ హోటల్‌, ఉత్తమ బడ్జెట్‌ హోటల్‌, ఉత్తమ హరిత హోటల్‌, ఉత్తమపెళ్ళి హోటల్‌, ఉత్తమ సమావేశ మందిరం హోటల్‌, ఉత్తమ రిసార్ట్స్‌ హోటల్‌, ఉత్తమ కన్వెన్‌షన్‌ సెంటర్‌, అగ్రిటూరిజం ప్రాజెక్ట్‌, …

Read More »

కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించండి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వచ్చే విద్యార్థులకు ఆఖరి సంవత్సరాంతంలో వారి ఒక్క పాఠ్యాంశాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు 8 నెలల శిక్షణ మరియు శిష్యరికం కార్యక్రమానికి మండలాల వారిగా ప్రైవేట్‌ సంస్థలు, వారికి ఉన్నటివంటి అనుకూలతలు అనే అంశాలపై శనివారం కలెక్టర్‌ కార్యాలయం నుండి ప్రభుత్వ శాఖల అధికారులు, యూనివర్సిటిల రిజిస్ట్రార్లు, కళాశాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ …

Read More »

పాత భవనాల మరమత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు మంజూరైన వైయస్‌ఆర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలతో పాటు పాత భవనాల మరమత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వైయస్‌ఆర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాలపై శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన కార్యాలయం నుండి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు 19 …

Read More »

డిసెంబర్‌ మాసాంతరానికి 15 వేల గృహా నిర్మాణాల లక్ష్యాన్ని సాధించండి…

-వారం వారిగా లక్ష్యాలను నిర్థేశించుకుని 15 వారాల్లో పనులను పూర్తి చేయండి… -జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో డిసెంబర్‌ మాసాంతరానికి 15 వేల గృహనిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలని వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకుని రానున్న 15 వారాలలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు యంపిడివోలు, హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిపై శనివారం ఉదయం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆయన కార్యాలయం …

Read More »

విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజక వర్గ పరిధిలో ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్/ కలెక్టర్, కృష్ణా & NTR మరియు కమీషనర్ నగరపాలక సంస్థ వారి ఆదేశాల మేరకు 81-విజయవాడ తూర్పు నియోజక వర్గ పరిధిలో, 79-విజయవాడ పశ్చిమ నియోజక వర్గ పరిధిలో ఆదార్ నెంబర్ తో ఓటర్ అనుసంధానం అను ప్రక్రియను ది.01.08.2022 న ప్రారంబించి యున్నారు. సదరు కార్యక్రమము ది.01.08.2022 నుండి 31.12.2022 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రముములో భాగంగా ఓటర్ కార్డు తో ఆదార్ నెంబర్ ని అనుసంధానము అనగా ఫారం-6B …

Read More »

ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం వారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 4 వ తేదీన (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బూత్ లెవల్ అధికారులు వారి పోలింగ్ బూత్ ల యందు ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేయడానికి అందుబాటులో ఉంటారని నగర కమిషనర్ మరియు ఎలక్టోరల్ రిజిస్టార్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.) కీర్తి చేకూరి ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ …

Read More »

నగరంలో రోడ్ల మీద, కాల్వల్లో చెత్త వేస్తె స్పాట్ ఫైన్

-మొబైల్ యాప్ ఆవిష్కరించిన నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ -సచివాలయ కార్యదర్శులకు మొబైల్ యాప్ ద్వారా ఫైన్స్ విధించే అధికారం -స్వచ్చ నగరంకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఇక నుండి రోడ్ల మీద కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారికీ స్పాట్ ఫైన్ తప్పదని, ప్రతి సచివాలయ కార్యదర్శికి ఫైన్స్ విధింపుకు ప్రత్యేక యాప్ రూపొందించామని నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. తెలిపారు. శనివారం కమిషనరు తమ చాంబర్ లో యాప్ …

Read More »