విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసి పరీక్ష కేంద్రాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. ఈనెల 4వ తేదీ ఆదివారం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్షలకు చేపట్టవలసిన ఏర్పాట్ల పై శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సంబంధిత …
Read More »Latest News
పేద ప్రజల గుండె చప్పుడు డా. వై యస్ రాజశేఖర్ రెడ్డి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత మహానేత ముఖ్యమంత్రి డా. వై యస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్థంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 59వ డివిజన్లో సింగినగర్ డాబాకోట్ల సెంటర్ వద్ద 59 వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ. షాహీన సుల్తాన హఫీజుల్లా ఆధ్వర్యంలో దివంగత ముఖ్య మంత్రి డా. వై.యస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు ఎండీ. రుహుల్లా …
Read More »స్వర్గీయ నందమూరి హరికృష్ణకు ఘనంగా నివాళులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు, చైతన్య రధసారధి, మాజీ మంత్రి స్వర్గీయ నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా,మహిళా నాయకురాలు రుక్మిణి,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »నేడు మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్షా సమావేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై 03.09.2022 (శనివారం) ఉదయం 10.30 గంటల నుండి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. జి.సి. కిషోర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ భవానీపురం (హౌసింగ్ బోర్డు కాలనీ, మాళవిక విల్లా)లోని ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ కాన్ఫరెన్స్ హాల్‌లో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు, యూనిట్ అధికారులతో ఈ …
Read More »డాక్టర్ వైఎస్ఆర్ జనహృదయాల్లో నేటికీ కొలువై ఉన్నారు… : ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తనదైన పాలనతో తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత కారణ జన్ముడు ,మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమైనా జనహృదయాల్లో నేటికీ కొలువై ఉన్నారని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ లోని వైఎస్సార్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా …
Read More »భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన దర్శనం ఏర్పాట్లు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా మహోత్సవాలలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తుల మనోభాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దసరా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా దేవాలయ అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి పాంత్రం నందు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అనంతరం …
Read More »ఆర్‌బికేల ద్వారా రైతుకు వ్యవసాయంపై భరోసా కల్పించేలా సేవలందించండి….
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుకు వ్యవసాయ రంగంపై భరోసా కల్పించి పండిరచిన పంటకు కిట్టుబాటు ధర కల్పించలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతంగానికి అవసరమైన సేవలందించి రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో 27 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు రైతుభరోసా కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్‌లు ప్రారంభించారు. …
Read More »విఘ్నేశ్వరుని కృప నియోజకవర్గ ప్రజలపై సదా ఉండాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తి పారవశ్యంతో ప్రజలు ఆదిదేవుడిన్ని కొలుస్తున్నారు. మూడవ రోజు వేడుకలలో భాగంగా పలుచోట్ల నిర్వాహకులు వినాయక మండపాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా.. ఏ కార్యం చేపట్టాలన్నా తొలి పూజ వినాయకునితోనే మొదలవుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఏ ఆలయానికి …
Read More »ఆరేళ్ల పాలనలోనే 60 ఏళ్ల ప్రగతి చూపిన ముఖ్యమంత్రి.. వైఎస్సార్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-దివంగత మహానేతకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళి -రాజన్న కీర్తి అజరామరం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు మేలు చేసిన నాయకుల్లో వైఎస్సార్ మొదటి స్థానంలో నిలుస్తారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దివంగత మహానేత 13వ వర్ధంతి సందర్భంగా అయోధ్యనగర్, మధురానగర్, గిరిపురం, ముత్యాలంపాడు, గాంధీనగర్, సత్యనారాయణపురం, బీసెంట్ రోడ్డు, పాయకాపురం, అజిత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, వాంబే కాలనీ సహా పలు డివిజన్లలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున సేవా …
Read More »తూర్పు నియోజకవర్గంలో వాడ వాడల సేవా కార్యక్రమాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లు లో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. తదనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమలను ప్రారంభించారు. ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యాక్రమాలు అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి పాలనకు కేరాఫ్ అడ్రస్ గా వైస్సార్ పాలన సాగిందన్నారు. వైస్సార్ పాలనలో పేద ప్రజలు …
Read More »