Latest News

జిల్లాలో భూముల సమగ్ర రీసర్వే వేగవంతం …

-12 గ్రామాలలో 13వ నోటిఫికేషన్‌… -మరో 12 గ్రామాలలో గ్రౌండ్‌ వాలిడేషన్‌ పూర్తి చేసి 13వ నోటిఫికేషన్‌కి సిద్దం చేస్తున్నాం… -సిసిఎల్‌ఏ అధికారులతో కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సమగ్ర భూముల రీసర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వీటిలో భాగంగా సర్వేలో చివరిదైన 12 గ్రామాలలో 13వ నోటిఫికేషన్‌ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జగనన్న శాశ్వత భూహక్కు భూ …

Read More »

వినాయకుని విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయకుని విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్  సూచించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక విగ్రహ నిమజ్జనాల సమయంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏవిధమైన ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహ నిమజ్జనం చేయు సమయంలో ఉత్సవ కమిటి నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోని ఎటువంటి అపశ్రుతులు జరగకుండా అధికారులతో సహకరించి వారి యొక్క సూచనలు పాటించాలన్నారు. కృష్ణా నది ప్రాంతంలో …

Read More »

అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా నగరంలోని ఎంజీ రోడ్‌నందు గల అరస విల్లి అరవింద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయం వద్ద, బందరురోడ్డు, మొగల్రాజపురం, పలు కూడలి ప్రాంతాలలో అధినేత అరసవిల్లి అరవింద్‌ ఆద్వర్యంలో సుమారు 500 ఎకో ఫ్రెండ్లీ, వినాయకుని మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీచేశారు. గతంలో కూడా ట్రస్ట్‌ద్వారా నగ రంలో పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అన్నార్తులకు భోజన పాకెట్స్‌ పంపిణీ, ఉచిత కంటి శిబిరం, ఉచిత వైద్య శిబిరంవంటి ఎన్నో కార్య క్రమాలు …

Read More »

జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి అవినీతికి తావు లేకుండా వివిధ సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా అందించడమే తమ ముఖ్య విధి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన పురపాలక పరిధిలో 17 వార్డులోని గూడూరు రోడ్డు రైల్ గేట్ తదితర ప్రాంతాలు, 6 వ సచివాలయం పరిధిలో 7 క్లస్టర్లలో సుమారు 350 గృహాలను …

Read More »

ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయల పరిధిలో ప్రజల నుండి అందిన ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు. రాణిగారి తోట 22వ డివిజన్‌లో 101,84 వార్డు సచివాలయాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించి వార్డు సచివాలయాల …

Read More »

మట్టి వినాయకుడ్ని పూజించి పర్యావరణంలో భాగస్వామ్యులు కావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడ్ని పూజించి పర్యావరణంలో భాగస్వామ్యులు కావాలని సెర్ఫ్‌ సిఈవో ఏఎండి ఇంతియాజ్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు. వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ మానవ సమాజ భద్రతా`బాధ్యత ఫౌండేషన్‌ మరియు ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి సీఈవో ఏఎండి ఇంతియాజ్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధులుగా పాల్గొని వినాయక ప్రతిమలను పంపిణీ …

Read More »

ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

-మొదటి, రెండవ సంవత్సర అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తం 1,28,705 మంది ఉత్తీర్ణత.. -రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు సెప్టెంబర్ 10 లోగా దరఖాస్తు చేసుకోవాలి. -వివరాలను వెల్లడించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి. శేషగిరిబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఆగస్టులో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి. శేషగిరిబాబు విడుదల చేశారు. తాడేపల్లి ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో మంగళవారం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రీ వెరిఫికేషన్, రీ …

Read More »

సమాజహితం కోసం సముచిత వితరణ మన బాధ్యత

-రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -నెల్లూరు రెడ్ క్రాస్ శాఖ కోసం రూ.25 లక్షలు విరాళం అందించిన కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత చంద్రశేఖర్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపన్నులకు రెడ్ క్రాస్ సేవలు అందించేందుకు వ్యధాన్యుల సహకారం ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తాము ఆర్జించిన దానిలో సముచిత భాగం తిరిగి సహాజ హితం కోసం వెచ్చించాలని సూచించారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నెల్లూరు …

Read More »

అధార్, ఓటరు కార్డుల అనుసంధానంతో ఎన్నికల వ్యవస్దలో సత్ ఫలితాలు

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -స్వచ్ఛంధంగా ఓటరుకార్డును అధార్ తో అనుసంధానం చేసుకున్న గవర్నర్ దంపతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరులందరూ స్వచ్చంధంగా ముందుకు వచ్చి అధార్ తో ఓటరుకార్డును అనుసంధానం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఓటు పునాది వంటిదని, అధార్ తో అనుసంధానం చేసుకోవటం వల్ల ఎన్నికల వ్యవస్ధలో మంచి ఫలితాలు ఆశించగలుగుతామని పేర్కొన్నారు. మంగళవారం రాజ్ భవన్ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నికల సంఘం రాష్ట్ర …

Read More »

గాంధీ నాగరాజన్ ప్రత్యేక హోదా పాదయాత్రకు విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో కళ్లకు గంతలతో ఊర్మిళ నగర్ లోని తన కార్యాలయం నుంచి పాతబస్తీలోని గాంధీ హిల్ వరకు మంగళవారం ఉదయం గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ చేసిన ప్రచార పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందన్న సదాశయంతో గాంధీ నాగరాజన్ మౌన దీక్ష …

Read More »