విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ హితం కోరుతూ ప్రతిఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు సూచించారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఆలయ ఛైర్మన్ కొల్లూరు రామకృష్ణలతో కలిసి మంగళవారం ఆయన వినాయక మట్టి ప్రతిమలను, వ్రతకల్ప పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పండుగ …
Read More »Latest News
విఘ్నాలు తొలగాలి… విజయాలు రావాలి…
-నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పర్వదినం సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరికీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ కార్యం చేయాలన్న తొలి పూజ, ఆరాధన విఘ్నేశ్వరునికే చేస్తామని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆ గణనాథుని చల్లని దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని.. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. …
Read More »సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-58వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబం ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 58 వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసీఫ్, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డిలతో కలిసి గడప …
Read More »ఆర్థిక సహాయం అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ గంగానమ్మ గుడి రోడ్డు లో నివాసముండే నిరుపేద వృద్దుడు చీరాల సూర్యారావు తనకు పెన్షన్ రావడం లేదని కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న విషయం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన ఆయన దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జీవనోపాధి నిమిత్తం 15వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం …
Read More »తెలుగుదేశం పాలన మొత్తం అవినీతిమాయం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విభజన తరువాత ప్రజలు ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెడితే వారు సామంతులులా ప్రజలను దోచుకుతిన్నారని, ఆ ఐదేళ్ల పాలన మొత్తం అవినీతిమయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ సతీష్ కుమార్ రోడ్ నుండి మొదలై అన్నమ్మ తల్లి గుడి రోడ్, నిమ్మకాయల లక్ష్మణ్ రాడ్, వడ్డెర వెంకయ్య రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన …
Read More »కేంద్ర నేర గణాంకాల సంస్థ ఇచ్చిన నివేదికలో నేరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం… ఇంతకన్నా సిగ్గు చేటు ఉందా? : కొట్టేటి హనుమంతురావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : SC, ST, BC, మైనారిటీ వర్గాలపై నేరాలు…. అన్ని రంగాలలో ఎక్కువ శాతం మహిళలపై పెరిగాయని … హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరిగాయని నివేదిక బట్టబయలు చేసిందని తెలుగుదేశం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు అన్నారు. మంగళవారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020 లో 850 హత్యలు పెరిగాయి. 2021 లో 958 చోటు చేసుకున్నాయన్నారు. అదేవిధంగా 2020లో మహిళలపై నేరాలు …
Read More »వక్స్ చట్టాన్ని బలోపేతం చేయాల్సిన సమయం అత్యవసరమైంది… : ఎం.ఎస్.బేగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని అమరావతిలో వక్స్ ఆస్తులకు రెక్కలొస్తున్నాయని, భూ బకాసురులు చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకొని కబ్జాలకు పాల్పడుతున్నారని మైనారిటీ సంక్షేమశాఖ, ప్రభుత్వ కార్యదర్శి ఇంతియాజ్‌కి మంగళవారం అందజేసిన వినతిపత్రంలో తెలియజేసినట్లు తెదేపా రాష్ట్ర నేత ఎం.ఎస్.బేగ్ తమ కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పారదర్శకత కానరావడంలేదని, రాజకీయుల అండదండలతో వక్స్ ఆస్తులను అప్పనంగా ఆరగిస్తున్నారని, దాతలు, ప్రభుత్వాల ఆశయం నీరుగారుతోందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖల మాదిరిగా వక్స్ చట్టాన్ని బలోపేతం చేయాల్సిన …
Read More »విజయవాడ నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ వినాయక చవితి ప్రజలందరికీ జీవితాలలో విఘ్నాలు తొలగించి వారి జీవితాలు ఆనందంగా ఉండేలాగా గననాథుడు శుభాశీస్సులు అందించాలని, గత రెండు సంవత్సరాలుగా వినాయక చవితి పండుగ కు అనేక ఆటంకాలు కలిగిస్తూ ఉత్సవాలకి అడుగడుగున అడ్డుపడిన ysrcp ప్రభుత్వానికి పాలనలో మార్పులు తెచ్చేలా, ప్రజలపై పన్నుల భారం లేకుండా మంచి పాలన అందించేలా, అక్రమ కేసులు బనాయించకుండా మంచి బుద్ధి ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నామన్నారు.
Read More »సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంలో స్వచ్చందంగా భాగస్వామ్యులు కావాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పరిధిలోని అన్ని డివిజన్లల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం చేయడం జరిగినది. ఈ రోజు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి. సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, నలుగురు AMOH ఆఫీసర్లు, ఆరుగురు శానిటరీ సూపర్వైజర్లతో కలిసి మీటింగ్ నిర్వహించడం జరిగినది. ముందుగా అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అమలుచేయవలసిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు. నగరంలో ప్రతి రోజు …
Read More »వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు ఇంటర్వ్యూ…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు మంగళవారం డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య లు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 175 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధ్రువ …
Read More »