Latest News

నిర్దేశిత ప్లాన్ ప్రకారం నిర్మాణం చేస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారి చేయడం జరుగుతుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బహుళ అంతస్తు భవనాల నిర్మాణ సమయంలో సెట్ బ్యాక్ లో ఎటువంటి నిర్మాణాలు చేసినా నగరపాలక సంస్థ నుండి ఎన్.ఓ.సి. జారి చేయడం జరగదని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్  గోరంట్ల, జె.కి.సి.కాలేజి రోడ్ ప్రాంతాల్లో ఎన్.ఓ.సి.కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, పెద్ద పలకలూరు రోడ్ విస్తరణ పనులను పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బహుళ అంతస్తు భవనాలు తప్పనిసరిగా …

Read More »

ఉమెన్స్ ని వారు పని చేసే స్థానంలో హరస్స్మేంట్ జరిగితే కంప్లైంట్ చెయ్యవచ్చు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో prevention prohibition and redressal act 2013, ఈ చట్టం ప్రకారం ఎవరైతే ఉమెన్స్ ని వారు పని చేసే స్థానంలో హరస్స్మేంట్ మరియు వారిని హింసించడం జరిగితే వారు వ్రాతపూర్వకంగా గాని ఫోన్ ద్వారా గాని కంప్లైంట్ చెయ్యవచ్చు. ఈ కమిటిని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, ఫామ్ చేశారు. ఈ కమిటిని నిర్వహణ చేసేది అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, అకౌంట్స్ …

Read More »

కమీషనరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది తో సమావేశం….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమీషనరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది తో సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశములో నగరములో ఎన్ని అనధికార నిర్మాణములు గుర్తించినారని తెలియజేయమనియూ మరియు వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి వాటి నిర్మూలన లేదా వాటిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయవలసినదిగానూ, అధికారులు మరియు సిబ్బంది ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారము లేకుండా మరియు ఏ విధమైన ప్రలోభాలకు ప్రభావితము కాకుండా విధులు నిర్వహించవలెననియు చైన్ మెన్/ప్లానింగ్ సెక్రటరీల దగ్గర నుండి డి.సి.పి /ఎ.సి.పి ల …

Read More »

మహిళలకు వై.యస్.ఆర్ చేయూత పధకము ద్వారా ప్రభుత్వం ఆర్ధిక సహాయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వై.యస్.ఆర్ చేయూత ఈ ఏడాది ఆగష్టు 12వ తేది నాటికీ 45 ఏళ్ళు నిండిన S.C, S.T, B.C, MINORITY మహిళలకు వై.యస్.ఆర్ చేయూత పధకము ద్వారా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందచేయనుంది, గతములో లబ్దిపొందిన లబ్దిదారుల జాబితా సచివాలయంలో వారి యొక్క EKYC వాలంటీర్ app ద్వారా తీసుకొనుట జరుగుతుంది. కొత్తగా అర్హులైన లబ్దిదారులు గ్రామా, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదు తో పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. సెప్టెంబర్ 5వ తేది …

Read More »

మట్టి వినాయక విగ్రహాలతో పూజలు జరపండి…

-పర్యావరణాన్ని రక్షించండి.. -ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన న‌గ‌ర మేయ‌ర్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. శాంతి, సామరస్యపూర్వకమైన జీవితాన్ని ప్రజలందరికీ ప్రసాదించాలని, ప్రజలకు అందరికి శాంతి సమర్ద్య్లలతో కూడిన జీవితాన్ని గడపడానికి విఘ్నేశ్వరుడు దీవెనలు ప్రసాదించాలని ఈ సందర్భాగా నగర ప్రజలుకు తెలియజేడమైనది. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన క‌మిషన‌ర్… వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకని న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ …

Read More »

సామాజిక బాధ్యతగా గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సత్యనారాయణ పురంలోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ లో గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గడచిన 41 సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్న గుడిపాటి దత్తు సామాజిక బాధ్యతగా జలకాలుష్య నివారణకు గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం విజయవాడలో చేపట్టారు. వారి కుమారుడు గుడిపాటి సీతారాం చేతుల మీదుగా జర్నలిస్టులకు గణేష్ మట్టి విగ్రహంతో కూడిన ఒక కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ చిలక నాగేశ్వరరావు సేవలు అభినందనీయం…

– ఉద్యోగ విరమణ సమావేశంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో 38 ఏళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి గుంటూరు పట్టణ పరిధిలోని గోరంట్ల బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన చిలక నాగేశ్వరరావు సేవలు మరువలేనివని బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు అన్నారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ బుధవారం పదవీ విరమణ చేయనున్న నాగేశ్వరావు కు బ్యాంకు అధికారులు సిబ్బంది మంగళవారం ఘనంగా …

Read More »

తూర్పు నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ నియామకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం తూర్పు నియోజకవర్గ డివిజన్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ, ట్రెజరీ మరియు కమిటీ సభ్యులు నియామకంతోపాటు ప్రమాణ స్వీకార మహోత్సవం ఆర్యవైశ్యుల ఆత్మీయ కలయిక ఆదివారం గురునానక్‌ కాలనీ ఎదురు, వాసవీ నగర్‌లోని వాసవీ కళ్యాణ మండపంలో జరిగింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆర్యవైశ్య నాయకులు పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో వక్తలు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ వైశ్యుల అభివృద్ధికి కృషి …

Read More »

ఘనంగా యోగ బాలశిక్ష పుస్తకం, ఆడియో ఆవిష్కరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో సద్గురు యోగ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎస్‌.కె.మూర్తి రచించిన ‘యోగ బాలశిక్ష పుస్తకం, ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఆదివారం సూర్యారావుపేటలోని ఒక హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని సంఘం గౌరవ అధ్యక్షుడు మొవ్వ ఆనంద్‌ శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఆడియోను లైలా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత గోకరాజు గంగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ‘యోగ బాలశిక్ష పుస్తకం విద్యార్థులు, యువత, మధ్య వయసుల వారికి, వృద్ధులకు ఉపయోపడుతుందన్నారు. ఇది యోగ మాత్రమే …

Read More »

తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామూర్తి పంతులు చేసిన సేవ ఎనలేనిది : రజత్ భార్గవ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు తెలుగు భాషాభివృద్ధికి చేసిన సేవలు ఎనలేనివని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పేర్కొన్నారు. గిడుగు రామూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని సోమవారం అమరావతి సచివాలయం మూడవ భవనంలోని రాష్ట్ర తెలుగు భాషా సంఘం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని రామూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ …

Read More »