-విజయవాడ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ ఓనర్స్ & వర్కర్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో గత కొన్ని సంవత్సరాలుగా మేమందరం ఫ్లెక్సీ వ్యాపారం పై ఆధారపడి జీవిస్తున్నామని, 2020-21 లో కోవిడ్ కారణంగా చాలావరకు నష్టపోయామని ఆ కష్ట నష్టాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఫ్లెక్స్ ప్రింటింగ్ రంగాన్ని తీవ్ర మనోవేదన గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ వాపోయంది. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ …
Read More »Latest News
నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్యులు రక్తాన్ని చెమటను ఫణంగా పెట్టి వచ్చే సొమ్మును ఎన్డీఏ ప్రభుత్వం బిలియన్ స్నేహితుల రుణాలను చెల్లించడానికి ఉపయోగిస్తుందని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సలహాదారు పోతిన వెంకట రామారావు అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్నినరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ లను పడగొట్టడనికి బీజేపీ అన్ని చోట్ల ఇదే పద్దతి అవలంభిస్తోందని ఈ రాష్ట్రా లన్నీ సీబీఐ, ఈడి దాడులకు భయపడి దేశ …
Read More »సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థులు అంటే చిన్న చూపా?
-టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ హాస్టళ్ళలో పేద విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చలగాటమాడుతోందని తక్షణం హాస్టళ్ళలో మెస్ ఛార్జీలు పెంచడంతో పాటు పెండింగులో ఉన్న కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలని తెదేపా టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మొగల్రాజపురంలోని కేశినేని చిన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చరణ్ సాయి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్ళకు సొంత భవనాలను నిర్మించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న …
Read More »వ్యావహారిక భాషోద్ధారకుడు గిడుగు వెంకట రామమూర్తి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాషను.. గ్రాంథికం నుంచి వాడుకకు తీసుకొచ్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవహార భాషా ఉద్యమ కర్త గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు సోమవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి గిడుగు అందించిన సేవలను కొనియాడారు. గ్రాంథిక భాష రాజ్యమేలుతున్న రోజుల్లో …
Read More »క్రీడారంగంలో ఎంతో మందికి స్ఫూర్తి దాత ధ్యాన్ చంద్…
-జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. జిల్లా క్రీడా ప్రాధికర సంస్థ మరియు యువజన సర్వీసుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం …
Read More »నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-రూ. 3.72 కోట్ల నిధులతో అదనపు తరగతుల నిర్మాణానికి ఎమ్మెల్యే చేతులమీదుగా భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద పిల్లలు పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప డాక్లర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎల్బీఎస్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి రూ. 2.40 కోట్ల నిధులతో 20 అదనపు తరగతి గదులు., పాయకాపురంలోని సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో రూ. 1.32 కోట్ల నిధులతో 11 …
Read More »అవినీతిరహిత పారదర్శక పాలనే జగనన్న లక్ష్యం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ద్వారా గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం వలనే సాధ్యం అయ్యింది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్,గంగానమ్మ గుడి రోడ 1,2,3 వీధుల ప్రాంతాల్లో ఇంటి ఇంటికి పర్యటించిన అవినాష్ వారికి అందిన సంక్షేమ …
Read More »పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్లలో మురుగునీటి పారుదల విధానం పరిశీలన…
-డ్రెయిన్స్ ద్వారా వర్షపునీరు సక్రమముగా ప్రవహించునట్లుగా చర్యలు చేపట్టాలి… -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని 42వ డివిజన్ లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస రావు, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి లతో కలిసి హౌసింగ్ బోర్డ్ కాలనీ మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య …
Read More »ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చున అర్జీలు సత్వరమే పరిష్కరించాలి…
-స్పందనలలో 31 అర్జీలను స్వీకరించిన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందనలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. నగరపాలక సంస్థ ద్వారా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించేలా చర్యలు …
Read More »ఉచిత కంటి శిబిరం…
పాలసముద్రం, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్అకాడమీఆఫ్కస్టమ్స్, పరోక్షపన్నులు మరియు నార్కోటిక్స్ (NACIN), పాలసముద్రంవారు ఆదివారం జిల్లాపరిషత్పాఠశాలలో, పాలసముద్రంగ్రామం,గోరంట్లమండలం,శ్రీసత్యసాయిజిల్లా, ఆంధ్రప్రదేశ్, పాలసముద్రంలోనివసిస్తున్నపౌరులకోసంఉచితకంటిశిబిరాన్నినిర్వహించారు. పాలసముద్రంపంచాయతీ, తుంగోడుపంచాయతీలపరిధిలోనిబెల్లాలచెరువు, కావేటినాగపల్లి, బయలపల్లె గ్రామాలలోని ప్రజలు పాల్గొన్నారు. ఉచితకంటి శిబిరాన్నిడాక్టర్నరపత్సోలంకి, MS(Ophthalmology) మరియు 13 మంది సభ్యులతో కూడిన వైద్యుబృందం నిర్వహించారు. డాక్టర్నర్పత్సోలంకి మరియు అతనిబృందం 370 మందికి పైగా కంటిపరీక్షలునిర్వహించారు. గ్రామస్తులలో కనీసం 30% మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్స అవసరమనివారు కనుగొన్నారు. అందువల్ల, 2022 ఆగస్టు 29 నుండి చిక్కబళ్లాపూర్‌లోని జైన్హాస్పిటల్‌లో ఉచితశస్త్రచికిత్సను రెండునుండి మూడుబ్యాచ్‌లుగా నిర్ణయించారు. …
Read More »