అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు రుసుములు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ స్పందిస్తూ మండపాలు ఏర్పాటుకు ఎటువంటి రుసువులు వసూలు చేయడం లేదని, సంబంధిత మండపాలు ఏర్పాటు చేసేందుకు స్థానిక పోలీస్,రెవెన్యూ …
Read More »Latest News
దేవినేని నెహ్రూ పేరు నిలబెట్టేలా సామాజిక సేవ కార్యక్రమాలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆండగా నిలబడుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకొని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం 11వ డివిజన్, పంటకాలువ రోడ్డు వద్ద నిరుపేద కుటుంబాలకు చెందిన దివ్యంగులు అప్పన్న …
Read More »పాట్ పరిధి లోకి మరిన్ని పరిశ్రమలు
-కొత్తగా 143 పరిశ్రమలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం -పాట్ పథకం పై ప్రగతి నివేదిక విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ -పాట్ పథకం ద్వారా ఏపీలోని 36 భారీ పరిశ్రమల్లో రూ 5709 కోట్లు విలువైన 0.818 ఎంటీఓఈ ఇంధనం ఆదా -మరో నాలుగు ప్రధాన సెక్టార్లను పాట్ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపండి.. -ఏపీఎస్ఈసిఎం కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశం -పరిశ్రమల్లో ఇంధన సమర్ధ వినియోగాన్ని పెంచేందుకు పాట్ పథకం అమలు -ఇంధన సామర్థ్యం తో …
Read More »స్కిల్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం అవసరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ సంయుక్తం సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ఆదివారం స్కిల్ డెవలప్మెంట్ వ్యక్తిత్వం వికాసం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువతకు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తిత్వ వికాసం అవసరమన్నారు. 2012 నుండి విశాఖ, నెల్లూరు, ఖమ్మం, రంగారెడ్డి, తదితర ప్రాంతాల్లో ఓకే వేదికపై రెండు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇప్పుడు విజయవాడ ఎడ్యుకేషన్ …
Read More »ఘనంగా యువై డబ్ల్యూ ఓ మూడో వార్షికోత్సవం…
-మంచి సమాజ నిర్మాణంలో యువై డబ్ల్యూ ఓ ముందడుగు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువై డబ్ల్యూ ఓ మూడో వార్షికోత్సవం ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువై డబ్ల్యూ ఓ రాష్ట్ర అధ్యక్షుడు నీల సురేష్ మాట్లాడుతూ సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో కొంతమంది స్నేహితులతో కలిసి 2019 ఆగస్టు 28న యువై డబ్ల్యూ ఓ సంస్థను ప్రారంభించామన్నారు. నూతనంగా సిటీ ప్రెసిడెంట్ గా పాగోలు రామకృష్ణ ని ఎన్నుకోవడం భవిష్యత్‌లో మరేన్నో …
Read More »అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు
-అను మై బేబీ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ జి. రమేష్ -విశిష్ట సేవలందించిన పలువురికి అవార్డుల ప్రదానం -‘అను మై బేబీ’కి ప్రశంసల వెల్లువ -కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా అను మై బేబీలో జన్మించిన చిన్నారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నిరంతరం పనిచేస్తోందని సంస్థ సీఈవో, డాక్టర్ జి. రమేష్ అన్నారు. అను మై బేబీ …
Read More »ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి…
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వన్ టౌన్ కొత్తపేట హనుమంతరావు ఫిష్ మార్కెట్ లో సుమారు 100 కేజీల కుళ్ళిన కోడిమాంసం, పొట్టేలు తలకాయ మరియు చేపలను నిల్వ ఉంచినట్లుగా గుర్తించిన వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా.ఏ.రవి చంద్ వారి సిబ్బంది కలసి నేటి ఉదయం సదరు మార్కెట్ లో ఉంచిన మాంసము పదార్ధములను స్వాదిన పరచుకొని దానిపై బ్లీచింగ్ చల్లి నిర్వీర్యం చేసి గోతిలో పూడ్చివేయుట జరిగింది. ఈ మాంసపు …
Read More »వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం
-అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శనివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను …
Read More »గ్రామంలోని వివరాలు ఈ కేవైసి చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ క్రాప్, రెవెన్యూ అజామాషి , రీ సర్వే, హౌసింగ్, ఓటర్ కార్డు ఆధార్ అనుసంధానం, నీటితీరువా, మ్యుటేషన్, మిల్క్ యూనిట్స్, ప్రాధాన్యత భవనాలు, ఈ కే వై సీ, తదితర పది అంశాలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఈ క్రాప్ నమోదు లో బాగంగా వ్యవసాయ సాగు విస్తీర్ణం లో 88,452 ఎకరాలు …
Read More »పర్యావరణ కాలుష్యము లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి
-పందిళ్ళ ఏర్పాటుకు అనుమతులు తప్పని సరి -గణేష్ చవితి పందిళ్ళ ఏర్పాటు, నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సంబంధించి సమన్వయ శాఖలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు. పందిళ్ళు వేసే సమయంలో తగిన మార్గదర్శకాలు తప్పని సరిగా పాటించాలన్నారు. పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ , ఫైర్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, దేవాదాయ, వినాయక చవితి నిర్వహించే సంఘాలు వారికి సూచనలు …
Read More »