విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర స్పూర్తితో ప్రజలకు సేవలందిస్తూ జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని నూతనంగా ఏర్పడిన ఎన్‌టిఆర్ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులైన అధికారులు ఉద్యోగులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సోమవారం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటాలు వివిధ …
Read More »Latest News
పెరేడ్ గ్రౌండ్ లో ఆకట్టుకున్న వివిధ శాఖల స్టాళ్ల ప్రదర్శన !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 76 వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన స్టాళ్ల ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక , యువజన సంక్షేమ శాఖామాత్యులు, కృష్ణాజిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్. కె. రోజా, జడ్పి ఛైర్ పర్సన్ ఉప్పాల హారికా, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, జిల్లా …
Read More »అభివృద్ధి సంక్షేమ పధకాల సందేశాలతో శకటాల ప్రదర్శన..
-మొదటి బహుమతి – గ్రామ వార్డు సచివాలయ శాఖ శకటం… -రెండవ బహుమతి విద్యా శాఖ శకటం… -మూడవ బహుమతి గృహనిర్మాణ శాఖ శకటం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శించిన శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. వీటిలో మొదటి బహుమతిగా గ్రామా వార్డు సచివాలయ శాఖకు, రెండవ బహుమతిగా విద్యా శాఖకు, మూడవ బహుమతిగా గృహ నిర్మాణ శాఖలు ఎంపిక అయినవి. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో …
Read More »అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటించిన పాఠశాలకు మెమోంటో, ప్రసంసా పత్రాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటించిన పాఠశాలకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మెమోంటో, ప్రసంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయీ వేడుకల్లో ఈ ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్ విభాగంలో ప్రకాశం జిల్లా హనమంతునిపాడు పాఠశాలకు, శ్రీకాకుళం జిల్లా కింతలి జిల్లా పరిషత్ హైస్కూల్ కు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో విజయనగరం జిల్లా తాటిపూడి గర్ల్స్ …
Read More »విజయవాడ నగర వీధుల్లో అభివృద్ధి సంక్షేమంపై శకటాల ప్రదర్శన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ద్వారా ప్రదర్శన ప్రజలనెంతగానో ఆకట్టుకుంది. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో సోమవారం రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 15 శకటాలను ప్రదర్శించిన అనంతరం నగర ప్రజలు తిలకించే విధంగా ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగ్ రోడ్, గుణదల, విజయ టాకీస్ సెంటర్, పాతబస్ స్టాండ్, బందర్ రోడ్, కలెక్టర్ ఆఫీస్ మీదుగా తిరిగి ఇందిరా గాంధీ మునిసిపల్ …
Read More »నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధర్వం లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధర్వం లో ఘనంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో స్టేట్ జాయింట్ సెక్రటరీ అమీన్ భాయ్ జాతీయ జెండా ఎగురవేశి అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఆయన మాట్లాడుతూ ఏంతో మంది భారతీయుల ప్రాణ త్యాగాలవల్లా ఈరోజూ మనం75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి భారతీయుడు గర్వంగా ఈరోజూ జాతీయ జెండా ఎగురవెసి’ దేశభక్తి చాటలన్నారు. ఈ కార్యక్రమంలో …
Read More »స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. ఈ సందర్భంగా అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం, సత్యనారాయణపురం, గిరిపురం, బీసెంట్ రోడ్, అయోధ్యనగర్ సహా పలుచోట్ల జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల విగ్రహాలకు …
Read More »మానవతావాదులు సమాజానికి అవసరం… : ఎంబీసీ చైర్మన్ వీరన్న
నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ మండల పరిషత్ పాఠశాలలో సోమవారం దేశ స్వేచ్ఛ కోసం సర్వ త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ 75 ఏండ్ల స్వరాజ్ స్ఫూర్తిని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మానవతావాది పాఠశాలకు మరెన్నో సేవలందించిన వాసాల రాధాకృష్ణ కి దుస్వాలువ కప్పి సత్కరిస్తున్న ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న మరియు పాఠశాల చైర్మన్ ప్రధాన ఉపాధ్యాయులు పార్వతి, పడవల స్వరూప, పరిపూర్ణ స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ పెండ్ర …
Read More »“ఎల్పీఎస్” పథకం తో విద్యుత్ సంస్థలు బలోపేతం”
– ఆర్థికంగా ఎంతో వెసులుబాటు -లేట్ పేమెంట్ సర్చార్జీ స్కిం (ఎల్పీఎస్) లో భాగంగా నెలవారీ రుణాల చెల్లింపులకు డిస్కాములకు అవకాశం -రూ 17060 కోట్ల బకాయిలను 12 వాయిదాల్లో విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించనున్న డిస్కాములు -మొదటి వాయిదా కింద రూ 1422 కోట్లు ఆగస్టు 6న చెల్లింపు -శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ స్టేషన్ (1×800 MW ) కృష్ణపట్నం 2వ దశ కమర్షియల్ ఆపరేషన్ ను అక్టోబర్-2022 లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి -నవరత్నాల ద్వారా విద్యుత్ …
Read More »75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమ్మిన గురవమ్మ సత్రం వద్ద 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాస్ రావు మరియు 52వ డివిజన్ అధ్యక్షులు నల్లబెల్లి కనకారావు ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ పాల్గొని జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్ శంకర్, తవ్వ మారుతి, నూనె …
Read More »