Latest News

పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్లు !

-విద్యార్ధులకు ఇంధన పొదుపు , ఇంధన సామర్థ్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఎనర్జీ క్లబ్లు -కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఈఈ సహకారంతో వినూత్న ఆలోచన -ఎనర్జీ క్లబ్లు పాఠశాల విద్యార్థులలో అవగాహన కల్పించి, ఇంధన పొదుపు దిశగా తమ తోటివారు, కుటుంబాలు, సమాజాన్ని చైతన్యవంతం చేస్తాయి. -విద్యార్ధుల ద్వారా సమాజంలోని ప్రజలకు అవగాహన -75 పాఠశాలలు ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపాయి -విద్యార్థులను పెద్ద ఎత్తున పాల్గొనేలా పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి–ఎస్ఈసిఎంకు ఇంధన …

Read More »

పేరకలపాడు గ్రామంలో “మిషన్ అమృత్ సరోవర్” కార్యక్రమం

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల మండలం లోని పేరకలపాడు గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మిషన్ అమృత్ సరోవర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తో కలిసి శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్  చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ,ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ సరోవర్’ కార్యక్రమం అమలులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషితో ఆంధ్రప్రదేశ్ …

Read More »

బిజెపి ప్రభుత్వానికి చరమగీతం పడాలి

-ఆజాది కి గౌరవ యాత్ర ఆఖరి రోజు విజయవాడ తూర్పు నియోజకవరంలో ముగింపు -ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఏపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వాతంత్ర్య గౌరవ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గం లో ఏపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలసి పాదయాత్ర కార్యక్రమం చేపట్టి ప్రజలను కలుస్తూ చైతన్య పరుస్తూ… మోడీ కనుసన్నల్లో నడిచే రాష్ట్ర …

Read More »

స్వాతంత్ర్య పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిన మహాత్మా గాంధీ

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -సర్వోదయా ట్రస్ట్ నేతృత్వంలో 30 అడుగుల జాతిపిత కుడ్య చిత్ర వగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ -తన త్యాగనిరతితో ప్రపంచవ్యాప్తంగా మహాత్ముడిగా పిలుపు నందుకుంటున్న గాంధీజీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాల ఫలితంగా మనం మహాత్ముడిని జాతిపితగా గౌరవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గాంధీ మహాత్ముడు దేశాన్ని స్వాతంత్ర్యం వైపు నడిపించడమే కాక, ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర్య పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాడన్నారు. భారతదేశానికి …

Read More »

భారత దేశం మరింత పురోగతి చెందాలి… : బొండా ఉమామహేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజాధి కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 14-08-2022 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు  ఇంటివద్ద సర్వమత సంఘాలు అందరూ ఒక్కటై తిరంగా సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని పతాకాన్ని బుజాన వేసుకొని నడిచారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ 75ఏళ్ల స్వాతంత్ర భారతదేశం ఎందరో త్యాగ ఫలితమే అన్నారు. అజది …

Read More »

ఎందరో త్యాగాల ఫలితమే నేడు మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం

కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జాతీయ జెండా పండగ అమరులైన వారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ -ఎందరో త్యాగాలు ఫలితంగా నేడు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామని నేటి యువత గుర్తించుకోవాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అన్నారు. -ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కొడిమి జర్నలిస్ట్ కాలనీ నందు ఆదివారం జర్నలిస్టుల ఇళ్ల పై జాతీయ జెండా పండుగ నిర్వహించారు. -ఈ కార్యక్రమానికి ముఖ్య …

Read More »

వించిపేట సిఎస్ఐ చర్చికి విరాళం అందచేసిన పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వించిపేట సి ఎస్ ఐ చర్చి మొదటి అంతస్తు నిర్మాణం జరుగుచుండగా చర్చి నిర్మాణం నిమిత్తం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జీ, నగర అధ్యక్షులు పోతిన మహేష్ ని విరాళం అడగగా ఈ రోజు సి ఎస్ ఐ చర్చికి రాగ చర్చి పాస్టర్ తగరం శ్యామ్ బాబు మరియు కమిటి సభ్యులు మరియు సంఘం యువజన నాయకులు మహేష్ కి స్వాగతం పలికి మహేష్ కి పాస్టర్ చే …

Read More »

జాతీయత నింపుకున్న వ్యక్తికి ప్రజలు అండగా నిలబడాలి… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని పట్నాల జయరాం అడ్డూరి తమ్మారావు కత్తి రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బంగారయ్య కొట్టు సెంటర్ వద్ద నుంచి 400 అడుగుల జాతీయ జెండా ప్రదర్శనలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన బంగారయ్య కొట్టు చిట్టినగర్ సెంటర్ ఎర్రకట్ట చిట్టి …

Read More »

స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళామ తల్లుల అజరామరం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళా ఉద్యమ నేతలు అందించిన సేవలు అజరామరం అని వారిని ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వాసవ్య మహిళ మండలి ఆధ్వర్యంలో మహిళలతో నిర్వహించిన ర్యాలీని ఆదివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించి మహిళలలో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ బందర్‌ రోడ్డు మీదిగా బాపు …

Read More »

వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ స్ఫూర్తి కొనసాగాలి

-ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు -వజ్రోత్సవాలలో భాగంగా ఆకట్టుకున్న 75 మంది విద్యార్థినుల ప్రసంగం -ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో దక్కిన చోటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెల్లదొరల అధికారాన్ని, అహంకారాన్ని ధిక్కరించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ పోరాటస్ఫూర్తితో మహిళలందరూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. గాంధీనగర్ లోని స్వర్ణ ప్యాలస్ నందు SWR ప్రభుత్వ మహిళా కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో ఆదివారం …

Read More »