Latest News

నక్కా వీరభద్రరావుకు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ పురస్కారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎక్స్‌రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు శనివారం తుమ్మలపల్లి క్షేత్య్రయ కళాక్షేత్రంలో జరిగాయి. గౌరవ అతిధులుగా నగరమేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌రావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ తదితరులు హాజరై వారి చేతుల మీదుగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ పురస్కారాన్ని సామాజికవేత్త, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు, నక్కా వీరభద్రరావు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు, వక్తలు, నగర ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Read More »

నగర సుందరీకరణకు ప్రాధాన్యం

-రూ. 24 లక్షల వ్యయంతో మల్టీ కలర్ డెకరేటివ్ రోప్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ సుందరీకరణలో భాగంగా నగరపాలక సంస్థ అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. దాబా కొట్ల సెంటర్ నుంచి కండ్రిక చౌరస్తా వరకు సుమారు రూ. 24 లక్షల వ్యయంతో 2.5 కి.మీ. మేర డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన మల్టీ కలర్ డెకరేటివ్ రోప్ లైటింగ్ ను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి …

Read More »

విజేతలకు బహుమతులు పంచిన ముడా చైర్ పర్సన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 75 వ స్వాతంత్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమ నిర్వహణలో భాగంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( ముడా ) శనివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముడా చైర్ పర్సన్ బొర్రా నాగ దుర్గ భవాని విజేతలకు బహుమతులు పంచారు. స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్, ఫ్యాన్సీ డ్రెస్ , డిబేట్ కాంపిటేషన్, బాల్ బ్యాట్మింటన్ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముడా విసి బి. శివ నారాయణరెడ్డి తదితరులు …

Read More »

దేశ భక్తిని పెంపొందించేలా కార్యక్రమముల రూపకల్పన చేయుట అభినందనీయం…

-ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో మాజీ మంత్రి వెల్లంపలి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా 54 వ డివిజన్ లో శనివారం నిర్వహించిన హర్ ఘర్ తీరంగా కార్యక్రమములో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు ఎం.డీ రుహుల్లా, నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్ అధికారులు పాల్గొన్నారు. తదుపరి 54 వ డివిజన్ లోని పంజా సెంటర్ …

Read More »

ఘనంగా ‘‘మహర్షి చరక జయంతోత్సవాలు’’…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘మహర్షి చరక జయంతోత్సవాలు’’ సందర్భంగా విజయవాడ, బీసెంట్‌రోడ్‌లో ఉన్న ఇంపీకప్స్‌ పంచకర్మ హాస్పిటల్‌నందు ఇంపీకప్స్‌ మరియు నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా శనివారం రాష్ట్రంలోని ఆయుర్వేద కళాశాల పిజి,యుజి విద్యార్థినీ విద్యార్థులుకు ‘‘చరక సంహిత సూత్రస్ధానం’’ శ్లోకాలు పఠనం పై పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఇంపీకప్స్‌ డైరెక్టర్‌, మరియు ప్రధానకార్యదర్శి, నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఆంద్రప్రదేశ్‌ డాక్టర్‌ వేముల భానుప్రకాష్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.5000లు, ద్వితీయ బహుమతి రూ.3000లు, …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, కమీషనర్ల పనితీరుపై రౌండ్‌టేబుల్‌ సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, కమీషనర్ల పనితీరుపై రౌండ్‌టేబుల్‌ సమావేశం శనివారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని పప్పు దుర్గా రమేష్‌ పర్యవేక్షించగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, కమీషనర్ల పనితీరుపై ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో 35 ప్రజాసంఘాల ప్రతినిధులు, 40 మంది ఆర్‌టిఐ యాక్టివిస్టులు వివిధ రంగాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల ప్రతినిధులతో కలసి రాష్ట్ర స్థాయిలో ఆర్‌టిఐ`జెఎసి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్‌టిఐ`జెఎసి ఆర్‌టిఐ కమీషనర్ల …

Read More »

ప్రజాస్వామ్యాన్ని మింగిన క్రోనీ క్యాపిటలిజం మీద దేశంలో చర్చ జరగాలి… : నేతి మహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యాన్ని మింగిన క్రోనీ క్యాపిటలిజం మీద దేశంలో చర్చ జరగాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అన్నారు. శనివారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవము సందర్భంగా దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు ప్రకారం మనమందరం మువ్వెన్నల జెండా ఎగరేద్దాం అలాగే 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దేశ ప్రజలందరికి ఏమి సాదించామో ఇంకా ఏమిసాదించబోతున్నామో కూడా చెపితే బాగుంటాడని …

Read More »

రాజ్ భవన్ నందు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష…

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ది.15.08.2022 తేదిన సాయంత్రం సమయంలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిస్వా భూషణ్ హరి చందన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ నందు ఏర్పాటు చేయు తెనేటి విందు కార్యక్రమంలో రాజ్ భవన్ నందు కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని రాజ్ భవన్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత …

Read More »

49వడివిజన్ లో ఘనంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్ పండుగ…

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య అతిధి గా కార్యక్రమం లో పాల్గొన్న కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ భారతదేశానికి స్వాతంత్ర్యం ల‌భించి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా దేశప్రజలందరు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం 49వడివిజన్ లో ఘనంగా నిర్వహించడం జరిగిందిస్థానిక మట్టాలాజరస్ స్కూల్ నుండి విద్యార్థిని విద్యార్థులు మువ్వన్నెల జెండా తో భారత మాతకు జేజేలు పలుకుతూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని దేశమంతటా ఈ …

Read More »

కే యల్ యూనివర్సిటీలో నిర్వహించిన అపస్కాన్- 2022 సదస్సు…

– కోవిడ్‌పై పోరాటంలో ఎనలేని సేవలందించారు .. – వైరల్ వ్యాధులపై పరిశోధనలు జరగాలి .. – ప్రభుత్వం అండగా నిలవడంతోనే జయించాం .. – అప్సకాన్- 2022 సదస్సులో వక్తలు .. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వైద్యులు పల్మనాలజిస్టులని వక్తలు కొనియాడారు. విజయవాడ సమీపంలోని వడ్డేశ్వరం వద్దనున్న కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్స్ ఆఫ్ సీమాంధ్ర ఆధ్వర్యంలో మూడు రోజుల అప్సకాన్- 2022 సదస్సులో రెండో …

Read More »