-మరోసారి జీవించండిఅని పిలిపునుచ్చిన పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ అవయవ దానం రోజు ను పురస్కరించుకుని విజయవాడ రోటరీ మిడ్ టౌన్ మరియు స్వరా హాస్పిటల్ సంయుక్తము గా నిర్వహించినటువంటి 2 కె రన్ ను ముఖ్య అతిధిగా పాల్గున్న ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఏస్. సత్యనారాయణ పురం శారదా కళాశాల వద్ద జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ఎప్పటికీ …
Read More »Latest News
ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగస్వామ్యులు కావాలి… : కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య ఉద్యమ పోరాట ప్రాశస్త్యం, పోరాట యోధుల స్ఫూర్తి, అమరవీరుల త్యాగ నిరతి వర్తమాన తరానికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని, అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగస్వామ్యులు కావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆయన మచిలీపట్నం మండలం అరిసేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిట్టిపాలెం జిల్లా పరిషత్ …
Read More »హఘర్ తిరంగా విజయవంతంలో భార్ గస్వామ్యులైన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు..
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించడంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేస్తున్నానని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పకటనలో తెలిపారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా ఈనెల 13,14,15 తేదిలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులగా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు శనివారం నగరంలో మూడున్నర కిలో …
Read More »అమర వీరుల త్యాగాల ఫలితమే నేడు మనకి స్వేచ్చా స్వాతంత్య్రం…
-మంత్రి జోగిరమేష్. -విజయవాడ బందర్ రోడ్‌లో 20 వేల మందితో స్పూర్తి ప్రదర్శన… -మూడున్నర కిలోమీటర్ల జాతీయ పతాకంతో మానవహారం… -భారతమాతాకు జై… అమరవీరులకు జోహార్… నినాదాలతో హోరేత్తిన యంజి రోడ్డు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాని ఘనంగా నిర్వహించారు. అంచనాలకు మించి విద్యార్థిని విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేతపట్టి మానవ హారంలో పాల్గొన్నడానికి నగర నలుమూలల నుంచి తరలివచ్చారు. మూడున్నర కిలోమీటర్ల జాతీయ పతాకాన్ని ఇరువైపుల …
Read More »ఘనంగా ఆజాది కా అమృత మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన అమర వీరుల త్యాగాలు మరువలేనివని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం 15వ డివిజన్ నందు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో జరిగిన ఆజాది కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా హర్ తిరంగా 120 మీటర్ల త్రివర్ణ జెండా 300మంది చిన్నారులతో కొల్లిపర వారి స్ట్రీట్ నుండి పడవలరేవు సెంటర్ వరుకు జరిగిన భారీ జెండా ర్యాలీకి అవినాష్ ముఖ్య …
Read More »అవయువ దానంతో మరణాంతరం జీవించొచ్చు
-నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా -జీవన దాన్, అరుణ్ కిడ్నీ సెంటర్ ఆధ్వర్యంలో అవయువ దాన అవగాహన ర్యాలీ -అవయువ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి -ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ నలమాటి అమ్మన్న -వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ర్యాలీకి విశేష స్పందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవయువ దానం ద్వారా మరణించిన తరువాత కూడా తిరిగి జీవించవచ్చని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా అన్నారు. శనివారం ప్రపంచ అవయువ దాన దినోత్సవం …
Read More »జాతీయ జెండా ఆవిష్కరించిన అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో జాతీయ జెండా ఎగురవేయలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం గుణదల లోని తమ ఇంటి ఆవరణలో జాతీయ జెండా ఎగరేసి జెండా వందనం సమర్పించినట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిబంధనల మేరకు ఇంటి …
Read More »అవయువ దానం మహోన్నతం
-మనిషిని తిరిగి బ్రతికించేంది అవయువదానమొక్కటే.. -అవయువ దానంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపొచ్చు -అవయువ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందాలి -కుల, మత, జాతి, వయో బేధాల్లేకుండా ప్రతిఒక్కరూ అవయువ దానానికి ముందుకురావాలి -‘వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే 2కె రన్’ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు, సీపీ కాంతి రాణా టాటా -అవయువదానంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడొచ్చు -స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి. అన్వేష్, సీఈవో డాక్టర్ వెంకట్ -రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ …
Read More »సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోల సంఘం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలకుపైగా ఎంపీడీవోలు చూసిన ఎదురుచూపులను సీఎం జగన్ ప్రభుత్వం నిజం చేయడంతో వారు ఆనందానికి అవధులు లేవు. దీనిలో భాగంగా ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు పదోన్నతులు కల్పించినందుకు వారందరూ …
Read More »ఈనెల 15న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 15వ తేది సోమవారం ఉదయం 8గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనంపై శాసన మండలి వద్ద శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.అదే విధంగా అసెంబ్లీ భవనం వద్ద ఉ.8.15గం.లకు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. సచివాలయం మొదటి బ్లాకువద్ద సిఎస్.డా.సమీర్ శర్మ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. …
Read More »