గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ప్రతి గురువారం మీట్ ది కమిషనర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్మికులు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదులు లేదా అర్జీలు అందించవచ్చని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. గురువారం కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, మరియు సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కై …
Read More »Latest News
మానవత్వానికి చాటుకున్న నాగిపోగు కోటేశ్వరరావు…
ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 45 సంవత్సరాల క్రితం అదే స్కూల్లో చదువుకున్న ఆర్ ఎం పి వైద్యునిగా ఉయ్యూరులో స్థిరపడిన నాగిపోగు కోటేశ్వరరావు వారి తండ్రి అయినా నాగిపోగు బోడి స్వామి జ్ఞాపకార్థం బుధవారం రూ. 50,000లు ఉంగుటూరు మండలం వేమండ గ్రామం లో మండల పరిషత్ పాఠశాలకి గ్రిల్స్ కొరకు ఇచ్చారు. ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని వెంకటేశ్వరరావు (నాని) చేతుల మీదుగా స్కూల్ విధ్య కమిటీ చ్తేర్మన్ సునీల్, గ్రామ పెద్దలు యాజమాన్యానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా …
Read More »ఐఆర్‌సిటిసి ఆధ్వర్యంలో స్వదేశ్ దర్శన్ ప్రత్యేక రైలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబరు 15న మహాలయ పిండప్రదానం యాత్ర, స్వదేశ్ దర్శన్ పర్యాటక ప్రత్యేక రైలును ఐఆర్‌సిటిసి హైదరాబాద్ ఆధ్వర్యంలో నడపనున్నట్లు సంస్థ డీజీఎం డి.ఎస్.జి.పి.కిషోర్ తెలిపారు. బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఐఆర్‌సిటిసి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్యాకేజీ వివరాలను ఆయన తెలిపారు. 5 రాత్రులు, 6 పగటి వేళలతో సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదగా యాత్ర సాగుతుందన్నారు. 15వ తేదీ ఉదయం 6 గంటలకు రైలు విజయవాడ చేరుకుంటుందని 20వ తేదీ తిరుగు ప్రయాణమవుతుందున్నారు. గయ, …
Read More »నాయీబ్రాహ్మణ కార్మికులను ఎండోమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆలయాల్లో కేశఖండన పనిచేసే నాయీబ్రాహ్మణ కార్మికులను ఎండోమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ ఆలయాల నాయీబ్రాహ్మణ బార్బర్స్ కార్మిక సంఘాల సంయుక్త కార్యచారణ కమిటీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో గుంటుపల్లి రామదాసు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని కోరారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి కొన్ని దేవాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ కేడర్ క్షురకులకు అవకాశం కల్పించారని, తమకు న్యాయం చేస్తామని పాదయాత్ర …
Read More »క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలి
-రోలర్ స్కేటింగ్ లో సత్తా చాటిన చిన్నారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారులు క్రీడల్లో రాణించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. గత నెల 23, 24 తేదీలలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(SAAP) ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లీగ్ – 2022 పోటీలలో నగరానికి చెందిన చిన్నారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇన్ లైన్ లో అండర్ 9 …
Read More »స్వాతంత్య్ర స్పూర్తితో ప్రతి ఒక్కరు పునరంకితులు కావాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర స్పూర్తితో ప్రతి ఒక్కరు పునరంకితులు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్పూర్తిని నింపేలా బుధవారం స్థానిక పున్నమి ఘాట్‌లో స్కైలాంప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, విశ్వబ్రహ్మణ …
Read More »పవిత్ర సంతాప దినాలు మత సమైక్యతకు ప్రతిబింబాలు… : అల్తాఫ్ రజా
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : త్యాగానికి, ధర్మపరిరక్షణకు ప్రతీక మొహర్రం అని అహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో-కన్వీనర్ అల్తాఫ్ రజా అన్నారు. మొహర్రం సందర్భంగా మంగళవారంనాడు కొండపల్లి మున్సిపాలిటీలోని కర్బలా మైదానం వరకు పీర్లతో నడిచారు. అనంతరం అల్తాఫ్ రజా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలిచిదంటూ ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల కూడా మొహర్రం అని చెప్పారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతిబింబంలా …
Read More »ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులు దృష్టిపెట్టాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ పద్దతులను రైతులు పాటించేలా అవగాహన కల్పించాలని ఏపి కమ్యూనిటి మేనేజడ్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డి.యం.ఎఫ్ విజయకుమారి అన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ల్‌కు బుధవారం వెటర్నరీ కాలనీ స్థానిక అగ్రికల్చర్ అసోసియేషన్ హాల్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డి.యం.ఎఫ్ విజయకుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్, గుంటూరు, పలనాడు, బాపట్ల …
Read More »కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చే అవకాశం.. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి
-వరదల వల్ల లోయర్ కాఫర్ డ్యాం పనులకు ఆటంకం -లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్‌లు పూర్తవకుండానే డయాఫ్రమ్‌వాల్ కట్టడం గత ప్రభుత్వ చారిత్రాత్మక తప్పిదం -ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానంతో రూ.800 కోట్లు ఆదా -జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి రెండోసారి, కృష్ణా నదికి తొలిసారి వరదలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. బుధవారం విజయవాడలోని …
Read More »యువత భాగస్వామ్యులై దేశ ఆర్థిక అభివృద్ధి ప్రగతికి బాటలు వేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర స్పూర్తితో దేశ సమైఖ్యత సమగ్రతలో యువత భాగస్వామ్యులై దేశ ఆర్థిక అభివృద్ధి ప్రగతికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా బుధవారం లబ్బిపేట పివిపి మాల్ లోని నిర్వహించిన ఫ్లాష్ మాబ్స్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో అభివృద్ధి రంగంలో మన దేశం పోటి పడేలా విధంగా …
Read More »