Breaking News

Latest News

నష్టపరిహారంపై తగు న్యాయం జరిగేలా చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జక్కంపూడి గ్రామ రైతుల భూ సేకరణకు సంబంధించి పరిహారం చెల్లించే విషయంలో తగు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి నివేధించడం జరుగుతుందని రైతులు కూడా ప్రభుత్వానికి సహకారించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. విజయవాడ నుండి కొండపల్లి రైల్వే లైన్‌ మార్గంలో కొత్తగా నిర్మించే మూడవ రైల్వే లైన్‌ నిర్మాణం కోసం జక్కంపూడి వద్ద భూ సేకరణకు సంబంధించి రైతులు, రెవెన్యూ, రైల్వే అధికారులతో శనివారం నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జిల్లా …

Read More »

ఆగస్టు 15న జిల్లాలో 24 చెరువుల వద్ద అమృత్‌ సరోవర్‌ ఉత్సవాలు..

-చెరువులను అభివృద్ధి చేసి పార్కు వాకింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటు.. -గ్రామీణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పింస్తున్నాం.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామి పనుల ద్వారా జిల్లాలో 24 చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరిస్తున్నామని చెరువుల చుట్టూ మొక్కలు నాటి పార్కు వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసి ఆగస్టు 15వ తేదీన అమృత్‌ సరోవర్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో 10.38 లక్షల రూపాయల ఉపాధి …

Read More »

బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలే శ్రీరామరక్ష

-తల్లి పాల వారోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోషక విలువలున్న ఆహారంతో చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐ.సి.డి.ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తల్లిపాల వారోత్సవాలను మధురానగర్లోని అంగన్వాడీ కేంద్రం నందు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్ధాల ప్రదర్శనను, కార్యకర్తలు తయారు చేసిన వంటకాలను ఆయన పరిశీలించారు. ఈ …

Read More »

సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలవైపు జగన్‌ సర్కారు అడుగులు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-29వ డివిజన్ 210 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ సీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్లలో పేద‌ల జీవితాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం 29 వ డివిజన్ 210 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 523 గడపలను …

Read More »

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సవాళ్లు మరియు అభివృద్ధి చెందుతున్న అవకాశాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : AP ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (APFPIF) సహకారంతో AP ఛాంబర్స్ శనివారం విజయవాడలో “ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సవాళ్లు మరియు అభివృద్ధి చెందుతున్న అవకాశాలు” అనే అంశంపై సమావేశం నిర్వహించాయి. ముఖ్య అతిథిగా IFS, ప్రిన్సిపల్ సెక్రటరీ (మార్కెటింగ్ & కోప్) మరియు సెక్రటరీ, AP ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, Govt. చిరంజీవ్ చౌదరి పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్  ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ యొక్క DD హార్టికల్చర్ మరియు డిప్యూటీ CEO మరియు Dr. Ch. …

Read More »

వీల్ చైర్ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శనివారం నాడు 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ కు చెందిన దివ్యంగా బాలుడు నాగేటి గణపతి బాబుకు ట్రస్ట్ ద్వారా అవినాష్ వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదీన ఆ ప్రాంతంలో …

Read More »

విజయవాడ నగర అభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి విజయవాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 6వ డివిజన్ 38వ సచివాలయ పరిధిలోని అప్పలనాయుడు వీధి, ఈదా సత్యవతి రోడ్,తోట నారాయణమ్మ రోడ్, గంగళమ్మ గుడి రోడ్ మరియు మేకల …

Read More »

బాలికలపై లైంగిక వేధింపులు ఆపాలి

-పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు -పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోడ పత్రిక ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జువెనైల్ జస్టిస్ కమిటీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్  రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వి. సుజాత సూచనల మేరకు బాలికలపై లైంగిక వేధింపులు ఆపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో గోడ పత్రిక మరియు ఫిర్యాదుల పెట్టెను …

Read More »

16వ డివిజన్ పరిధిలో పలు సమస్యల పరిశీలన తదితర ప్రాంతాల పరిశీలన

-న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 16వ డివిజన్ పరిధిలోని గీతానగర్, దూరదర్శన్ కాలనీ, పోలీస్ కాలనీ తదితర ప్రాంతాలలో నగరపాలక సంస్థ క‌మిష‌న‌ర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యటించి స్థానంగా ఉన్న పలు సమస్యలను పరిశీలించారు. గీతానగర్ నందు అందుబాటులో ఉన్న రెవిన్యూ స్థలము నందు నగరపాలక సంస్థ పాఠశాల స్కూల్ భవనం నిర్మాణము చేపట్టుటకై కలెక్టర్ వారి నుండి అనుమతి పొందుటకు చర్యలు తీసుకోవాలని …

Read More »

పారిశుధ్య మరియు డ్రెయిన్ల నిర్వహణను మెరుగుపరచాలి

-కృష్ణలంక రాణిగారి తోట, సిమెంట్ గోడౌన్ ప్రాంతాలలో పర్యటన -అధికారులకు పలు సూచనలు : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్  వెంకట సత్యనారాయణతో కలసి డివిజన్ పరిధిలోని కృష్ణలంక, రాణి గారి తోట, సిమెంట్ గోడౌన్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల విధానము క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. పర్యటనలో స్థానిక …

Read More »