Breaking News

Latest News

రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం వ్యవసాయ శాఖ పరపతి సంఘాలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం వ్యవసాయ శాఖ పరపతి సంఘాలు పనిచేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు డా.తానేటి వనిత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం దొమ్మేరు వ్యవ సాయ శాఖ పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారంలో కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా హాజర య్యారు. రాజానగరం ఎమ్మెల్యే, జక్కంపూడి రాజా చేతుల మీదుగా నూతనంగా ఏర్పడిన కమిటీ చైర్ పర్సన్ మధునూరి …

Read More »

ఓటర్లు అతని/ఆమె ఆధార్ నంబర్‌ను స్వచ్ఛందంగా తెలియజేయవచ్చు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్టోరల్ రోల్‌లో పేరు ఉన్న ప్రస్తుత ఓటర్లు అతని/ఆమె ఆధార్ నంబర్‌ను స్వచ్ఛందంగా తెలియజేయవచ్చునని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నందు జిల్లా అధికారులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు, గుర్తింపు ప్రక్రియ లో భాగంగా డిజిటలైజేషన్ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలలోని ఓటరు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, ఇతర ఫోటో …

Read More »

త్రివర్ణపతాక నిర్మాత పింగళి వెంకయ్య జీవితం అందరికి స్ఫూర్తిదాయకం… : కలెక్టర్ పి.రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ త్రివర్ణపతాక నిర్మాత, స్వాతంత్య్ర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, సాహితీవేత్త, జియాలజిస్ట్, బహుభాషా నిష్టాతుడైన పింగళ వెంకయ్య తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుని జీవితం అందరికి స్ఫూర్తిదాయమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కీర్తించారు. జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా పింగళి వెంకయ్య జన్మస్థలమైన కృష్ణాజిల్లా మొవ్వ మండలం ‘భట్ల పెనుమర్రు’ గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి మంగళవారం ఉదయం …

Read More »

దేశానికి జాతీయ జెండా ఉండాలనే ఆవశ్యకతను బలంగా చాటిచెప్పారు…. : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146 వ జయంతిని పాల ఫ్యాక్టరీ ఎదురుగా గల వెంకయ్య విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ , అనంతరం మహేష్ మాట్లాడుతూ, జాతీయ జెండా దేశానికి గర్వకారణమని, మువ్వన్నెల జాతీయ పతాకం ఎగురుతుంటే ప్రతి భారతీయుడు శరీరం పులకిస్తుందని, అచ్చ తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య …

Read More »

పింగళి వెంకయ్యకు నిజమైన నివాళి ‘హర్ ఘర్ తిరంగ’

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వేచ్చా స్వాతంత్య్ర భారతదేశ స్ఫూర్తికి పర్యాయపదంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిస్వార్ధ స్వాతంత్ర్య సమర యోధునిగా వెంకయ్య దేశం కోసం తన జీవితాన్నే అర్పించారన్నారు. సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో శ్రీ పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జాతీయ సమైఖ్యతలో మువ్వన్నెల జెండా: భారతీయ భాషా సాహిత్యంలో త్రివర్ణ …

Read More »

దేశ భక్తిని ఇనుమడింప చేసిన పింగళి వెంకయ్య…

-కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రను విజయవంతం చేయాలి -నిత్యావసర ధరల పెరుగుదలపై 5న నిరసన కార్యక్రమము -ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకె శైలజనాథ్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భక్తిని పింగళి వెంకయ్య ఇనుమడింప చేశారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. భారత జాతికి ఆయన చిరస్మరణీయులని, జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య భారత జాతికి చిరస్మరణీయులని అన్నారు. జాతీయ పతాకం రూపుదిద్ది భారతావనిలో దేశభక్తి ఇనుమడింపచేశారని గుర్తు చేశారు. జాతిపిత …

Read More »

బాలల సుస్ధిర అభివృద్ది ప‌ట్ల ప్రాజెక్టు డైరెక్ట‌ర్లు త‌గిన శ్ర‌ద్ధ వ‌హించాలి

-మ‌హిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాల‌కురాలు డాక్ట‌ర్ సిరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలల సుస్ధిర అభివృద్ది ప‌ట్ల అయా జిల్లాల ప్రాజెక్టు డైరెక్ట‌ర్లు త‌గిన శ్ర‌ద్ధ వ‌హించాల‌ని మ‌హిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాల‌కురాలు డాక్ట‌ర్ సిరి పేర్కొన్నారు. గుంటూరులోని రాష్ట్ర సంచాల‌కుల వారి కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం 26 జిల్లాల పిడిల‌తో ప్ర‌త్యేకంగా స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ సిరి ప‌లు ఆదేశాలు జారీ చేస్తూ చిన్నారులు పోష‌ణ కోసం దాదాపు రూ.1800 కోట్లు వ్య‌యం చేస్తున్నామ‌ని …

Read More »

అవకతవకలకు ఆస్కారం లేకుండా నూతన బార్ పాలసీని రూపొందించాం…

-ఉప ముఖ్యమంత్రి మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన బార్ పాలసీ లో ఎటువంటి అవకతవకలకు అవకాశo లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా పాలసీని రూపొందించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి తెలిపారు. నూతన బార్ పాలసీ అమల్లో పలు అవకతవకలు జరుగుచున్నాయని వార్తా కథనాలు వెలువడుచున్న నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. నూతన బార్ పాలసీ అమల్లో భాగంగా ఇ-ఆక్షన్ విధానాన్ని అవలంబించడం జరుగుచున్నదన్నారు. …

Read More »

పియంఏవై గ్రామీణ్‌ రిజిస్ట్రేషన్లు, ఇ`రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలలో ఆలసత్వం వహిస్తే చర్యలు…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి అవాస యోజన గ్రామీణ్‌ లబ్దిదారులకు పొజిషన్‌ సర్టిఫికేట్లు మంజూరు ఇ-రిజిస్ట్రేషన్ల లక్ష్యాల సాదనలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోక తప్పదని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను హెచ్చరించారు. పియంఎవై గ్రామీణ్‌ రిజిస్ట్రేషన్‌లలో పేదలకు మంజూరైన గృహాల ఇ-రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, ఆయన కార్యాలయం నుండి హౌసింగ్‌ అధికారులతో జూమ్‌కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి అవాస …

Read More »

పారిశ్రామిక వాడల్లో ఎమ్ ఎస్ ఎమ్ ఇ యూనిట్ లకు రూ. 1900 కోట్లు రుణాలు అందించాలని లక్ష్యం…

-రైతులకు, మహిళా సంఘాలకు ఇతోధికంగా రుణాలు అందిస్తున్నాం.. -” యూనియన్ నారీ శక్తి ” పధకం ద్వారా ఔత్సహిక మహిళలకు రూ. 10 లక్షల రూపాయల నుండి రూ. 10 కోట్ల వరకూ రుణాలు అందిస్తున్నాం.. -యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా అమలు చేస్తున్న పధకాలను వివరించిన చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానంద రెడ్డి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు, వ్యాపారస్తులకు, పారిశ్రామిక యూనిట్ లకు, వివిధ వృత్తులకు, మహిళలకు యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా ఇతోధికంగా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నదని …

Read More »