Breaking News

Latest News

వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తా…

-యడ్లపాటి రఘునాధబాబు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నేను నా జీవితాంతం వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తానని,రైతుల సంక్షేమానికి పాటు పడతానని టుబాకో బోర్డు చైర్మన్ గా పదవీ విరమణ చేసిన యడ్లపాటి రఘునాథబాబు పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీ ఆదివారం మధ్యాహ్నం గుంటూరులోని రామన్నపేట ఒకటవ లైన్ లో గల మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హల్ లో జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన యడ్లపాటి రఘునాధబాబు అభినందన …

Read More »

పరస్పర సహకారంతో వాణిజ్యాభివృద్ధి

-బీఎన్ఐ వేదికగా అభివృద్ధి పథంలో వ్యాపారులు -ఒకరికొకరు తోడుగా బీఎన్ఐ సభ్యుల సమగ్రాభివృద్ధి -కోవిడ్ విపత్తులోనూ సడలని స్ఫూర్తి -విజయవంతంగా బీఎన్ఐ ‘చరిత్ర’ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరస్పర సహకారంతో వాణిజ్యాభివృద్ధి సాధ్యమని బీఎన్ఐ జాతీయ అధ్యక్షులు హేము సువర్ణ పేర్కొన్నారు. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) విజయవాడ, గుంటూరు మెంబర్స్ డే వేడుక ‘బీఎన్ఐ చరిత్ర’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సీకే కన్వెన్షన్ నందు బీఎన్ఐ చరిత్ర పేరుతో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఎన్ఐ సభ్యులు, …

Read More »

చర్చలకు వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని క్యాడర్ సంఘాలను ఆహ్వానించాలి… : వినుకొండ రాజారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణల లో భాగంగా ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన జివో 143 పై ఉద్యోగుల సర్దుబాటు చేసేటటువంటి తరుణంలో వైద్యులు, పారామెడికల్, ఇతర సిబ్బంది పై తీసుకుంటున్న నిర్ణయాలపై తేది 1-8-2022 న సంఘాలతో చర్చించడానికి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్ సంఘాలు డాక్టర్ సంఘాలు, సిహెచ్ఓ, ఎంపిహెచ్ఇఓ, హెచ్ఈఓ,పి.హెచ్.యన్, ఎంపిహెచ్ఎస్,(మేల్) యం.పి.హెచ్ యస్(ఫిమేల్) హెల్త్ విజిటర్స్, ఏఎన్ యం, ట్యూటర్లు, ఇలా అనేక క్యాడర్ వారి సంఘాల ఉన్నప్పటికీ కొన్ని …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయo కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం (01.08.2022) ఉదయం 10: 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయముతో పాటుగా మూడు సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను సమర్పించ వచ్చునని అన్నారు.

Read More »

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ది.01-08-2022 నుండి 15-08-2022 వరకు (15 రోజులు) పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమములో ప్రజలందరు స్వచ్చందంగా భాగస్వామములై దేశ స్వాతంత్ర ఉద్యమములో పోరాడిన ఎందరో మహానుభావులు, స్వాతంత్ర్య సమరయోదులను కీర్తించుకోనవలసిన ఆవశ్యకత మనందరిపై ఉన్నదని నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పిలుపునిచ్చారు. కార్యక్రమముల వివరాలు… 01-08-2022 –ప్రజలకు చైతన్యవంతులను చేయుటకు వార్డు కార్యదర్శులు …

Read More »

సోమవారం స్పందన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 1వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి IAS ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి కమిషనర్  నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుందని, …

Read More »

ఏపిపిఎస్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం…

-పరీక్షలకు 5875 మంది అభ్యర్థులు హాజరు… -డిఆర్వో బి. సుబ్బారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్-4) పరీక్షలకు 5875 మంది అభ్యర్థులు హాజరయ్యారని డిఆర్వో బి. సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్-4) పరీక్షలకు 33 కేంద్రాలలో 9440 మంది అభ్యర్థులకు హాజరు …

Read More »

వరద సహాయక చర్యల్లో ప్రజలు ప్రభుత్వాన్ని శభాష్ అని ప్రసంసిస్తున్నారు

-పోలవరం పూర్తిచేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. -కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తిచేస్తారా…? -గత ప్రభుత్వ తప్పిదాలతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్లనే పోలవరం ఆలస్యానికి కారణం.. -వివరాలను వెల్లడించిన జలవనులు శాఖ మంత్రి అంబటి రాంబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌హాయ‌క చ‌ర్యల‌కు ఆటంకం క‌లుగుతుంద‌నే ముంపు ప్రాంతాల‌కు వరదల సమయంలో ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళలేద‌ని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వరద బాధితుల‌కు అండ‌గా నిలిచింద‌ని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ నెల …

Read More »

అపోహాలకు తావు లేకుండా పారదర్శకంగా పక్కాగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని కేంద్రాలను సిద్దం చేశాం…

-డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 31వ తేదీ ఆదివారం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించనున్న జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌`4) పరీక్షలకు పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లతో సిద్దంగా ఉంచాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 31వ తేదీ ఆదివారం నిర్వహించే జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-4) పరీక్షల నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై శనివారం డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ కలెక్టరేట్‌ నుండి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. …

Read More »

ఆర్జీలు పునరావృతం కాకుండా ప్రాధమిక స్థాయిలోనే నాణ్యతతో పరిష్కారం చూపాలి….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్జీలు పునరావృతం కాకుండా ప్రాధమిక స్థాయిలోనే నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్జీదారులు, సంబంధిత అధికారులతో స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్‌) ఆర్జీల సమస్యల ను గూగుల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పరిష్కరించారు. స్పందనలో పునరావృతమవుతున్న ఆర్జీలకు సంబంధించిన ఆర్జీదారులు, అధికారులతో కలెక్టర్‌ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి శనివారం గూగుల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు …

Read More »