రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ స్పందన లో 146 ఫిర్యాదులు అందాయి. స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదులను ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత కాల వ్యవధి లో పరిష్కారం చూపాలని పరిపాలనాధికారి జీ. భీమా రావు తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఏవో జీ.భీమారావు తో కలిసి ల్యాండ్ పర్యవేక్షకులు కె.శ్రీనివాసరావు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టరేట్ పరిపాలనాధికారి జీ. భీమా రావు మాట్లాడుతూ, సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో …
Read More »Latest News
నగరపాలక సంస్థ పరిధిలో 22 ఫిర్యాదులు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమం లో నగరపాలక సంస్థ పరిధిలో 22 ఫిర్యాదులు అందాయని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పి.వి. సత్యావేణి తెలియచేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ముఖ్య టౌన్ ప్లానింగ్ అధికారి సురేష్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పి.వి.సత్యవేణి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ వారం ప్రజల నుంచి 22 ఫిర్యాదులు అందాయని …
Read More »నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శుల పై శాఖా పరమైన చర్యలు తప్పవు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సమస్యల పరిష్కారం వార్డ్ సచివాలయాల్లోనే జరగాలని, స్థానిక సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శుల పై శాఖా పరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో …
Read More »ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, అందుకు తగిన విధంగా సచివాలయం వారీగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ప్రజారోగ్య అధికారులకు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ బస్టాండ్, బాలాజీ నగర్, ఎల్.బి.నగర్, కాకాని రోడ్, ఆర్.టి.సి. కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి, పారిశుధ్య కార్మికులు మరియు ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »శాఖాహర వంటకాల ప్రదర్శన గా పౌష్టిక్ కుకింగ్ కాంపిటేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ నొవోటెల్ హోటల్ లో శాఖహరి పౌష్టిక ఆహారం…ఆహారంతో ఆరోగ్యం అనే థీమ్ తోపౌష్టిక్ కుకింగ్ కాంపిటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంపిటేషన్ నిర్వహకులు cowe india జాయింట్ సెక్రటరీ దర్శి అపర్ణ మాట్లాడుతూ హాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ అనుబంధంతో నిర్వహించిన ఈ కాంపిటేషన్ లో మన రుచులు మన ఆరోగ్యం అనే సూక్తి తో ఆరోగ్యకరమైన శాఖాహర వంటకాలతో …
Read More »గుడ్ గవర్నెన్స్ లో అగ్రపథాన ఆంధ్రప్రదేశ్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-27వ డివిజన్ 198 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పేదల జీవితాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సోమవారం 27 వ డివిజన్ 198 వ వార్డు సచివాలయం పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం …
Read More »ప్రగతిపథంలో రాష్టాన్ని నడిపిస్తున్న జగనన్న: దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైస్ జగన్మోరెడ్డి జనరంజకంగా పరిపాలన అందిస్తూ రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం నియోజకవర్గంలోని 13వ డివిజన్ లోని 54వ సచివాలయ పరిధిలోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ ప్రాంతంలో ఇంటి ఇంటికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ …
Read More »సబార్దినెట్స్ లకు యూనిఫారమ్ లను అందించేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజా మరియు అధికారులతో కలసి ఆఫీస్ సబార్దినెట్స్ లకు యూనిఫారమ్ లను అందించారు. నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో పని చేస్తున్న (క్లాసు-4) ఉద్యోగులైన 73 మంది ఆఫీస్ సుబార్దినేట్స్ లకు 3 జతల యూనిఫారమ్ లను అందించుట పట్ల ఆఫీస్ సబార్దినెట్స్ అసోసియేషన్ తరుపున …
Read More »స్పందనలలో 13 అర్జీలను స్వీకరణ, సమస్యలను సత్వరమే పరిష్కారించాలి
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, వివిధ సమస్యలపై ప్రజలు అందించిన 14 అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక …
Read More »డా కె.ఎల్ రావు పార్క్ మరియు స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ పనులు వేగవంతము చేయాలి
-కొండ ప్రాంతములో పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచాలి -46వ డివిజన్ లోని పలు ప్రాంతాలు పరిశీలన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలువురు అధికారులతో కలసి 46వ డివిజన్ పరిధిలోని పలు విధులు మరియు కొండ ప్రాంతాలలో పర్యటించారు. కొండ ప్రాంతములో పర్యటిస్తూ, కొండ ప్రాంత వాసులకు రోడ్లు, డ్రెయిన్, …
Read More »