Breaking News

సబార్దినెట్స్ లకు యూనిఫారమ్ లను అందించేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,  అవుతు శ్రీశైలజా మరియు అధికారులతో కలసి ఆఫీస్ సబార్దినెట్స్ లకు యూనిఫారమ్ లను అందించారు. నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో పని చేస్తున్న (క్లాసు-4) ఉద్యోగులైన 73 మంది ఆఫీస్ సుబార్దినేట్స్ లకు 3 జతల యూనిఫారమ్ లను అందించుట పట్ల ఆఫీస్ సబార్దినెట్స్ అసోసియేషన్ తరుపున ప్రెసిడెంట్ శీలం కరుణ కమిషనర్, మేయర్ మరియు డిప్యూటీ మేయర్ లకు ధన్యవాదములు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *