-బలహీనపడ్డ ఏటిగట్ల బోలోపేతం -నవంబరులోనే పనులు -రాజమహేంద్రవరంపై ప్రత్యేక దృష్టి -అధికార యంత్రాంగం పనితీరు భేష్ -సంబంధిత శాఖల వారందరీకి అభినందనలు -ఇకపై ఇలానే కష్టపడి పనిచేయాలి -ప్రజలకు నాణ్యమైన సేవలు, పారదర్శకతే ప్రమాణాలు -బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగాలి -శానిటేషన్, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టండి -ఎన్యుమరేషన్ మొదలుపెట్టండి -అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో …
Read More »Latest News
రాష్ట్రపతి ద్రోపతి ముర్ముతో భేటీ అయిన గవర్నర్ హరి చందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ద్రోపతి ముర్ముతో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ మంగళవారం భేటీ అయ్యారు. సోమవారం భారత 15వ రాష్ట్రపతిగా ద్రోపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ లో ద్రోపతి ముర్మును మర్యాద పూర్వకంగా కలిసిన గవర్నర్ విభిన్న సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇటు గవర్నర్, అటు రాష్ట్రపతి ఇరువురు ఒడిశాకు చెందిన …
Read More »ఆగస్టు మాసం పిడిఎస్ పియంజికెఏవై ఉచిత బియ్యం పంపిణీకి సిద్దం
-జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆగస్టు నెల 1 నుండి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్‌అన్నయోజన (పియంజికెఏవై) ఉచిత బియ్యంతో పాటు ప్రతి మాసం పంపిణీ చేసే పిడిఎస్ ( పబ్లిక్ డిస్ట్రిబ్యుషన్ సిస్ట) బియ్యం పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆహర భద్రత చట్టం ద్వారా జిల్లాలో గుర్తించిన 1,62,384 బియ్యం కార్డు దారులకు ఆగస్టు 1వ తేదీనుండి ప్రధాన …
Read More »జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహ నిర్మాణాల పనుల ప్రస్తుత ప్రగతిపై నగరంలోని కలెక్టరేట్ నుండి కలెక్టర్ డిల్లీరావు, మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, గృహ నిర్మాణ శాఖ ఏఇ, డిఇలు, ఇఇలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ తదితర శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో గృహా నిర్మాణాల వేగవంతానికి రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ …
Read More »ఎంపెడా స్వర్ణోత్సవాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచిందని, 7 దశాబ్దాలలో 18 రెట్లు పెరుగుదల సాధించామని మెరైన్ ప్రోడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ కె. ఎన్. రాఘవన్ అన్నారు. విజయవాడ తాజ్ గేట్ వే హోటల్ లో మంగళవారం ఎంపెడా స్వర్ణోత్సవాల సందర్భంగా ” భారత దేశంలో విభిన్న జాతుల ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించడానికి ఎంపెడా ప్రత్యేక దృష్టితో ఆంధ్ర ప్రదేశ్ లో – ప్రత్యామ్నాయ జాతుల పెంపకం …
Read More »జలజీవన్ మిషన్ ద్వారా రూ.84 కోట్లతో చేపట్టిన 432 పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి..
-జిల్లాలో రక్షిత మంచినీటి పథకాలకు రూ.244 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు -ప్రతి ఇంటికి ట్యాప్ (కుళాయి) కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయండి -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడంతోపాటు రక్షత మంచినీటిని సరఫరా చేసేందుకు ఇప్పటివరకు రూ. 84 కోట్లతో మంజూరైన 432 పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రక్షిత మంచినీటి పథకాలకు మరో 244 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామని కలెక్టర్ …
Read More »ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
-అగ్రికల్చర్ విభాగంలో 95.06 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత -ఫలితాల్లో అబ్బాయిలదే పైచేయి.. ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10లో అందరూ అబ్బాయిలే.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అగ్రికల్చర్ విభాగంలో 95.06 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే …
Read More »ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 8 వర్ధంతి వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 8 వర్ధంతి వేడుకలను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటరావు ఆధ్వర్యంలో మంగళవారం చిట్టినగర్ నగరాల సీతారామస్వామి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అబ్దుల్ కలాం చనిపోయినప్పటి నుంచి వారం రోజులు సంతాప దినంగా ప్రకటించి అలాగే ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ …
Read More »వైసీపీ లోనే దళితులకు సముచిత స్థానం… : బోరుగడ్డ అనిల్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన దళిత గర్జన ఒక బూటకమని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ దుయ్యబట్టారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. …
Read More »నయారా యాజమాన్యం ఆయిల్ సరఫరాలో నియంత్రణ ఎత్తివేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నయారా ఎనర్జీ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సెక్రటరీ కరుణాకర్ మాట్లాడుతూ నయారా యాజమాన్యం డీలర్లకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న మోసపూరిత విధానాల వలన డీలర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 400 మంది, భారతదేశంలో అంతట 7500మంది నయారా డీలర్లు ఉన్నారని, రెండు కోట్ల రూపాయలు కంటే మేము ఎక్కువ పెట్టుబడి పెడుతున్నామని దాదాపు 75 వేల కుటుంబాలు …
Read More »