-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, వివిధ సమస్యలపై ప్రజలు అందించిన 14 అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక …
Read More »Latest News
డా కె.ఎల్ రావు పార్క్ మరియు స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ పనులు వేగవంతము చేయాలి
-కొండ ప్రాంతములో పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచాలి -46వ డివిజన్ లోని పలు ప్రాంతాలు పరిశీలన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలువురు అధికారులతో కలసి 46వ డివిజన్ పరిధిలోని పలు విధులు మరియు కొండ ప్రాంతాలలో పర్యటించారు. కొండ ప్రాంతములో పర్యటిస్తూ, కొండ ప్రాంత వాసులకు రోడ్లు, డ్రెయిన్, …
Read More »యువై డబ్ల్యూ ఓ నిర్వహించిన టెట్ మోడల్ పరీక్షకు అనూహ్య స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువై డబ్ల్యూ ఓ ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు మోడల్ పరీక్ష నిర్వహించారు. స్థానిక విశ్వ భారతి విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో నిర్వహించిన ఈ మోడల్ పరీక్షకు 330 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా యువై డబ్ల్యూ ఓ రాష్ట్ర అధ్యక్షులు నీలసురేష్ మాట్లాడుతూ టెట్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల్లో ఒత్తిడి నుంచి బయటపడేందుకు మోడల్ పరీక్షలు దోహదపడతాయన్నారు. గడచిన కాలంలో చదువుకున్న …
Read More »నీరజ్ చోప్రాను అభినందించిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికాలోని ఒరెగాన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన ఒలింపియన్ నీరజ్ చోప్రాను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరి చందన్ అభినందించారు. అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ ఈవెంట్‌లో పతకం సాధించిన రెండో భారతీయునిగా నీరజ్ రికార్డులకు ఎక్కారు. 88.13 మీటర్ల లక్ష్యాన్ని సాధించి దేశం గర్వించేలా చేశారని గవర్నర్ అన్నారు. భవిష్యత్ ఈవెంట్‌లలో మరింత మెరుగైన ప్రతిభను చూపాలని, తద్వారా మరిన్ని విజయాలు సాధించాలని గౌరవ …
Read More »కడియం ప్రాంతంలోని నర్సరీలను సందర్శించడం ఒక మంచి అనుభూతి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నర్సరీ హబ్ గా పేరుపొందిన కడియం ప్రాంతంలోని నర్సరీలను సందర్శించడం ఒక మంచి అనుభూతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ అధికారులతో అన్నారు. కడియం నర్సరీ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సతీ సమేతంగా ఆదివారం తిలకించడం జరిగింది. నర్సరీ నిర్వాహకులు జస్టిస్ గారిని అంథోరియం మలేషియన్ రెడ్ మొక్క ను అందచేసి ఆహ్వానించడం జరిగింది. జస్టిస్ ప్రశాంత్ …
Read More »విద్యుత్ రంగంలో దేశ ప్రగతిపై భారత్ ఉజ్వల్ భవిష్య వేడుకలు….
-ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య వేడుకలు – 2047 -నగరంలో గోదారి తీరంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలల్లో – బిజిలీ మహోత్సవ్ -జూలై 26 న దివాన్ చెరువు ప్రాంతంలో వేడుకలు ప్రారంభం -కొవ్వూరు లో మధ్యాహ్నం జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి తానేటి వనిత హాజరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వరాజ్యం సిద్ధించి 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని ఆజాదీకా అమృత్ మహోత్సవాలను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిష్టాత్మకంగా గోదావరితీరంలో ఘనంగా …
Read More »ఏపీపీఎస్సీ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ -2 (ఎండోమెంట్) పరీక్ష ప్రశాంతం
-10.694మంది అభ్యర్థులకు గాను.. 4,760 మంది హాజరు. -44.51%గా నమోదు.. -జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్- 2 (ఎండోమెంట్) ఉద్యోగ నియామక పరీక్షలకు ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ అన్నారు. నగరంలోని పడమట ఎస్ ఆర్ ఆర్ సి వి ఆర్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జాయింట్ కలెక్టర్ నూపూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్ష …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం (25.07.2022) ఉదయం 10: 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అర్జీలను మండల, డివిజన్ స్థాయిలోనూ సమర్పించ …
Read More »రెవెన్యూ సభార్డినేట్స్ సర్వే శిక్షణ తుది పరీక్ష ప్రశాంతం..
-629 అభ్యర్థులకు గాను 536 మంది హాజరు.. -శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు ఆరు జిల్లాల మల్టీ జోన్ లో బాగంగా నగరంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు. -జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ ఉద్యోగులకు 42రోజుల సర్వే శిక్షణ పూర్తయిన తర్వాత నిర్వహించే తుది పరీక్షను నగరంలోని మాంటిస్సోరి కళాశాలలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కమిషనర్ సర్వే …
Read More »సోమవారం స్పందన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరుగుతుందని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి IAS గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి కమిషనర్ గారు నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి …
Read More »