Breaking News

Latest News

ప్రత్యేక స్కూల్ హెల్త్ డ్రై వ్ కార్యక్రమం పై సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ యం. సుహాసిని ఆధ్వర్యంలో ది 11 -07 -20 22 తేదీ నుండి 25 -07 -2022 తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే ప్రత్యేక స్కూల్ హెల్త్ డ్రై వ్ కార్యక్రమం పై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రతి సచివాలయంలోని స్కూళ్లను ఆయా ఏఎన్ఎంలు సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్కూల్ హెల్త్ యాప్ ద్వారా విద్యార్థి …

Read More »

జూలై 11 నుంచి జూలై 24 వరకు పక్షం రోజుల పాటు జనాభా స్థిరికరణ పక్షం

-ప్రపంచ జనాభా పై అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లోకి -డి ఎం హెచ్ వో డా.స్వర్ణలత అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : 2022.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ” అందరికీ నిలకడగల భవిష్యత్తు వైపు – అవకాశాలను వినియోగించుకోవడం, హక్కులకు భరోసా, అందరి ఎంపికలకు అవకాశాలు “అనే నినాదంతో జరుపుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఆర్. స్వర్ణలత తెలిపారు. శనివారం సాయంత్రం అనపర్తి మండలం కుతుకులూరు పి హెచ్ సి లో ఐ ఈ సి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా …

Read More »

వై.ఎస్.ఆర్. కడప క్రీడా పాఠశాలలో 4 వ తరగతి ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ

-రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ శాప్ లీగ్ టోర్నమెంట్ జిల్లా స్థాయి ఎంపికల దరఖాస్తు ల ఆహ్వానం -జిల్లాలో యోగా శిక్షకుల నియామకం కోసం ధరఖాస్తు ఆహ్వానం -జిల్లా క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం.శేషగిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి, యోగ శిక్షకుల పోస్టులు భర్తీకి, రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ముఖ్య క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం.శేషగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

25 శాతం మేర పురోగతి సాధించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనుల విషయంలో స్టేజ్ కన్వర్షన్ లో ఇకపై వారం వారం 25 శాతం మేర పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం తాడేపల్లి సి ఎం ఓ కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి, పిఆర్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కొన శశిధర్ లు ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జీ పనుల్లో …

Read More »

దామాషా ప్రకారం ముస్లింలకు సంక్షేమ పధకాలు అందించటంలో ప్రభుత్వం విఫలం… : షేక్ జలీల్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దామాషా ప్రకారం ముస్లింలకు సంక్షేమ పధకాలు అందించటంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్  అన్నారు. విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ వై.సి.పి. ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి నేటి వరకు ముస్లిం హక్కులను కాలరాస్తు మోస పూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి పేద మహిళ ముస్లింలకు దల్షన్ పధకం …

Read More »

జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళలు విద్యార్థి కమిటీ నియామకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ సారధ్యంలో మహిళలు విద్యార్థులు కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా లాకా వెంగళరావు యాదవ్, మాట్లాడుతూ సంక్షేమ సంఘం అభివృద్ధికి విద్యార్థులు మహిళలు ఎంతో అవసరమని వారు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో …

Read More »

త్యాగాలకు ప్రతీక బక్రీద్…

-ముస్లిం సోదరసోదరీమణులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు బక్రీద్ శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి పట్ల సంపూర్ణ భక్తి విశ్వాసాలు, పేదల పట్ల దయ, దాతృత్వానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని అభివర్ణించారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ఆకాంక్షించారు.

Read More »

సెంట్రల్ నియోజకవర్గాన్ని విద్యావంతుల హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-పాఠశాల విద్యకు మూడేళ్లలో రూ. 202.31 కోట్లు కేటాయింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని విద్యావంతుల హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గడిచిన మూడేళ్లలో నియోజకవర్గంలో పాఠశాల విద్యకు రూ. 202.31 కోట్లు ఖర్చు చేసినట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పేద పిల్లలు పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప డాక్లర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని …

Read More »

బక్రీద్ సందర్భంగా విస్తృత తనిఖీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బక్రీదు సందర్భంగా కబేళా ను శనివారం పశ్చిమ నియోజకవర్గం తహసీల్దార్ మాధురి, మున్సిపల్ వెటర్నటీ డాక్టర్. రవి చంద్, భవానిపురం సీఐ. ఎండి ఉమర్ నేతృత్వంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ తాసిల్దార్ మాధురి మాట్లాడుతూ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కటింగ్ కి వెళ్లే ముందు యానిమల్ స్లాటరింగ్ వెళ్లే పశువులను డాక్టర్ సర్టిఫై చేసి వెళుతుంది. దీని కొరకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేశామని, ఇటువంటి ఇబ్బందులు ఉన్న అధికారులకు …

Read More »

దేశంలోనే టాప్ 10 లో నిలిచి రెండోవ ర్యాంక్ స్ట్రీట్ డిజైన్ అవార్డు కైవసం

-రూ.50 లక్షల నగదు బహుమతి పొందిన విజయవాడ నగరపాలక సంస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్మార్ట్ సిటీ మిషన్ దేశంలోని 30 నగరాలకు బెంగళూరులో జులై 7 & 8వ తేదీలలో రెండు రోజులు పాటు వర్క్‌షాప్‌ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ నందు నాన్ స్మార్ట్ సిటీ లలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే పాల్గొని దేశంలోనే టాప్ 10లో నిలిచి, స్ట్రీట్ డిజైన్ అవార్డును గెలుచుకొని రెండోవ …

Read More »