-ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే ఆన్ లైన్ టికెట్ లభ్యం -ఏపీఎఫ్ డీసీ పోర్టల్ యువర్ స్క్రీన్స్ ద్వారా బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తి -యువర్ స్క్రీన్స్ లో టికెట్ బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల భారముండదు -ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ విధానం వల్ల థియేటర్స్ కి ఉన్న గత ఒప్పందాలు రద్దు కావు. -ఏపీ ఎఫ్.డీ.సీ. ఎం.డీ శ్రీ.టి. విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇకపై ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే సినిమా టికెట్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి …
Read More »Latest News
24వ ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో కిలారు రణధీర్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ (పే అండ్ అకౌంట్స్) కార్యాలయంలో పర్యవేక్షకులుగా పనిచేస్తున్న కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన కిలారు రణధీర్ కుమార్ ఈనెల 29వ తేదీ నుండి జులై 10వ తేదీ వరకు ఫిన్ ల్యాండ్ లో నిర్వహించే 24వ ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన నున్నట్లు మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ అఫ్ ఇండియా కార్యదర్శి డేవిడ్ ప్రేమనాధ్ తెలిపారు. 800 మీటర్ల పరుగు పందెం విభాగంలో రణధీర్ కుమార్ …
Read More »శ్రీ కార్య సిద్ధి ధ్వజ స్తంభం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ స్థానిక అరండల్ పేట లో శ్రీ కార్యసిద్ధి గణపతి ప్రతిష్ఠ మరియు నూతన జీవ ధ్వజ ప్రతిష్ఠ శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయము నందు ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రెసిడెంట్ శివయ్య మాట్లాడుతూ ఆలయ కమిటీ, వ్యయప్రయాసలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, వేలాది మంది భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. కోశాధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ ప్రతిష్ట శ్రీ కనక …
Read More »వైస్సార్ ఎంప్లాయిస్ పెడరేషన్ రాష్ట్ర ప్రధమ వార్షికోత్సవం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ వైస్సార్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధమ వార్షికోత్సవం గాంధీ నగర్ స్థానిక కౌతా పూర్ణానంద సత్రం లో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశం లో ముఖ్య అతిధి ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి ఆర్టీసీ ఎంప్లాయిస్ పాల్గొనడం చాల ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన రాయితీలన్నీ …
Read More »అన్నిరకాల సదుపాయాలతో PP1, PP2 తో హై స్కూల్ వరకు భోధన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కృష్ణలంక లోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ ను స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్, ఐ.ఏ.ఎస్., మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, మరియు ఇతర అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంలో APSRMCH స్కూల్ ఓకే స్పోర్ట్స్ స్కూల్ గా తీర్చిదిద్దుటకు గల అవకాశాలు మరియు సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని అన్నారు. సర్వోదయా విద్యా తరహ భోధన పద్దతిలో పాఠశాలలను తీర్చే క్రమములో VMC నెహ్రునగర్ …
Read More »ఘనంగా మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ నెహ్రు జయంతి సందర్భంగా అనేక ప్రాంతాలలో ఆయన అభిమానులు నెహ్రూ కి ఘనంగా నివాళులర్పిస్తున్నారన్నారు. ఎంఎల్ఏ, మంత్రిగా నెహ్రు పేదలకు ఎన్నో సేవలు చేసారన్నారు. …
Read More »ప్రజా సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత మూడేళ్ళుగా సచివాలయం,వాలంటీర్లు వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు అన్నారు. గడపగడపకు ౼ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు 11వ డివిజన్ 45,46వ సచివాలయ పరిధిలోని కాలిషా వలి హాస్పిటల్ రోడ్ నుండి మొదలై బందర్ రోడ్, గణపతి ఆశ్రమం రోడ్, స్వీట్ మ్యాజిక్ రోడ్ ప్రాంతంలో ప్రతి ఇంటి ఇంటికి …
Read More »ఈడీ తనను ప్రశ్నించే సమయంలో మద్దతు ఇచ్చిన పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు…
-కాంగ్రెస్ సత్యగ్రహ్ కార్యక్రమంలో యువనేత రాహుల్ గాంధీ -హాజరైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్‌పైకి చైనా విరుచుకుపడడానికి చూస్తున్న సమయంలో సైన్యాన్ని కేంద్రం మరింత బలపరచాల్సింది పోయి బలహీనపరుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యవసాయ చట్టాల్లాగే ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. దేశాన్ని ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తలకు మోదీ అప్పగించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సత్యగ్రహ్ కార్యక్రమంలో యువనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ, …
Read More »గిరిజనులపై మోదీ మొసలి కన్నీరు…
-మీట్ ద ప్రెస్‌లో రాజ్యసభ సీపీఐ పక్షనేత వినయ్ విశ్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏనాడూ మహిళలకు ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రాతినిధ్యం కల్పించని ఆ సంస్థ కనుసన్నల్లో నడుస్తున్న మోదీ ప్రభుత్వం గిరిజన రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడం మొసలి కన్నీరు కార్చడమేనని రాజ్యసభ సీపీఐ పక్ష నేత వినయ్ విశ్వం విమర్శించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యాన బుధవారం ఉదయం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తూ, మహిళా సాధికారత …
Read More »ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని షాపుల లీజుదారులు దీర్ఘకాలికoగా ఉన్న అద్దె బకాయిలు సకాలంలో చెల్లించి నాగరాభివృద్ధికి సహకరించాలని ఎస్టేట్ ఆఫీసర్ అంబేద్కర్ తెలియజేశారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల మేరకు బుధవారం బీసెంట్ రోడ్డు మహంతి మార్కెట్ (చేపల) నందు ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించగా రూ. 7,16,420/- ల బకాయిలు వసూలు చేసినట్లు మరియు దీర్ఘకాలికoగా అద్దె బకాయిలు చెల్లించని షాపు ప్లాట్ పారమ్స్ రెవిన్యూ అధికారులు సిబ్బందితో …
Read More »