Breaking News

Latest News

ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు

-ఈనెల 9న అమరావతిలో జరగనున్న శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు విచ్చేయాలని ఆహ్వానం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని వెంకటపాలెంలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 9న జరగనున్న విగ్రహ ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణకు విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 4 నుంచే ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని.. …

Read More »

అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న సర్ విజ్జీ స్విమ్మింగ్‌ పూల్

-పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుంకుంటున్న సర్ విజ్జీ స్విమ్మింగ్‌ పూల్ ని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36వ డివిజన్ గాంధీనగర్ లోని సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ ను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ లతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని …

Read More »

పేదల సొంతింటి కలను అడ్డుకుంటున్న చంద్రబాబు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-36 వ డివిజన్ – 193 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సొంతింటి కల సాకారం దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36 వ డివిజన్ – 193 వ వార్డు సచివాలయం పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గాంధీ నగర్ పరిధి సీఎస్ఆర్ రోడ్డు, …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్దిని అందిస్తాం : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మరో ముప్పైఏళ్లు ముఖ్యమంత్రి గా కొనసాగే విధంగా ప్రజలు దీవించాలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్ 5వ సచివాలయ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీ నందు స్థానిక డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్(బాబీ) తో కలిసి తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇంటి …

Read More »

తదుపరి విద్యాబ్యాసంలో మరిన్ని విజయాలను సాధించి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుకొని 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాదించిన విద్యార్ధిని, విధ్యార్ధులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అభినందనలు తెలియజేస్తూ, తదుపరి విద్యాబ్యాసంలో మరిన్ని విజయాలను సాధించి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. April,2022 లో నిర్వహించబడిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో విజయవాడ నగర పాలక సంస్థ 29 ఉన్నత పాఠశాలల నుండి …

Read More »

పదవ తరగతి పరీక్షల్లో అత్యదిక మార్కులతో ఉత్తీర్ణత సాదించిన విద్యార్ధిని, విధ్యార్ధులు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుకొని 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షల్లో అత్యదిక మార్కులతో ఉత్తీర్ణత సాదించిన విద్యార్ధిని, విధ్యార్ధులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అభినందనలు తెలియజేస్తూ, తదుపరి విద్యాబ్యాసంలో మరిన్ని విజయాలను సాధించి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. April,2022 లో నిర్వహించబడిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో విజయవాడ నగర పాలక సంస్థ 29 ఉన్నత …

Read More »

స్పందనలో ప్రజల నుండి వినతులు స్వీకరణ, సమస్యల పరిష్కారానికి చర్యలు

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వ‌హించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పంద‌నలో ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నేటి స్పందనలో మొత్తం 28 అర్జీలు సమర్పించగా వాటిలో ఎస్టేట్ విభాగం – 2, ఇంజనీరింగ్ విభాగం – …

Read More »

పారిశుధ్య నిర్వహణకు అవరోధంగా డ్రెయిన్ల పై ఉన్న ఆక్రమణలు తొలగించాలి

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సోమవారం సింగ్ నగర్ ప్రాంతములోని బర్మా కాలనీ రోడ్, హెచ్.టి లైన్ రోడ్, సంతోషిమాత గుడి రోడ్ లలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్స్ శుభ్రపరచు పనులను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణకు సంబందించి “నాలా మెన్” ద్వారా డ్రెయిన్స్ నందలి సిల్ట్ తొలగించు పనులను పర్యవేక్షించిన సందర్భంలో మురుగునీటి పారుదలకు అడ్డంకిగా ఉన్న వ్యర్ధములను …

Read More »

మత్స్యకారుల జీవన స్థితి గతులు పూర్తిగా మార్పుచేసే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజనా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది…

-కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మత్స్యకారుల జీవన స్థితిగతులు పూర్తిగా మార్పుచేసే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజనా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో విప్లవాత్మకమార్పులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆదివారం, జిల్లా రూరల్ మండలం మునసబ్ పేట గ్రామంలో గురజాడ విద్యాలయములో ఏర్పాటు …

Read More »

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

-DEOs & District Collectors, EROs కార్యాలయాలు, EVMs గిడ్డంగులు, పి.ఎస్.ల వద్ద నేడు ప్లాంటేషన్ ప్రోగ్రాం -ఎన్నికల కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్నినిర్ణీత కాలంలో నియంత్రిస్తాం -గ్రీన్ ప్రొటోకాల్ క్రింద ప్లాస్టిక్ను, నాన్-సస్టైనబుల్ ఐటెమ్స్ ని నియంత్రిస్తూ భవిష్యత్లో ఎన్నికలు -సచివాలయంలో మొక్కలు నాటిన సి.ఇ.ఓ. ముకేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అందరి సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, నివాస, కార్యాలయ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి …

Read More »