విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య సముదాయాలలోని దీర్ఘకాలికంగా ఉన్న షాపు లీజుదారుల అద్దె బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవాలనే నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, వారి ఆదేశాల మేరకు మంగళవారం ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్లుతో కలసి సీతన్నపేట దుమ్మలపాటి రామారావు కూరగాయల మార్కెట్ సముదాయంలో ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నందు రూ. 1,00,000/- లు బకాయిలు వసూలు చేయుటతో పాటుగా దీర్ఘకాలికంగా అద్దె బకాయిలు కలిగియుండి ఎటువంటి …
Read More »Latest News
సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లను అభినందించిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ సర్వీసెస్ పరీక్షలో 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ర్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. జాతీయ స్ధాయిలో 685 మంది అభ్యర్ధులు ర్యాంకులు సాధించగా, దాదాపు పది మంది తెలుగు రాష్ట్రాల నుండి ఉండటం శుభ పరిణామమన్నారు. ర్యాంకులు సాధించిన పి సాహిత్య (24వ ర్యాంక్), శృతి రాజ్యలక్ష్మి (25వ ర్యాంక్), రవికుమార్ (38)లతో పాటు కె కిరణ్మయి, పాణిగ్రాహి కార్తీక్, జి సుధీర్ …
Read More »కేంద్ర మంత్రి ని కలిసిన జిల్లా కలెక్టర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ని స్థానిక షెల్టాన్ హోటల్ నందు సాదర స్వాగతం పలుకుతూ మర్యాధపూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్నిఅందించిన జిల్లాకలెక్టరు డా.కె.మాధవీలత. “ఆజాది కా అమృత్ మహోత్సవం” లో భాగంగా భారత గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమచలప్రదేశ్ లో సిమ్లా నుండి “ పేదల సంక్షేమ సమ్మేళనం” కార్యక్రమాన్ని వర్సువల్ పద్దతి ఈనెల 31వ తేదీ మంగళవారం ఉ.9.30గం.ల నుంచి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం …
Read More »విజయవంతమైన మూడేళ్ళ పాలనను పూర్తి చేసుకుని, నాలుగో ఏట అడుగిడుతున్న ప్రజా సంక్షేమ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని తిరుమల శ్రీవారిని కోరుకున్న సమాచార శాఖ మంత్రి
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 3 సం. ప్రజా సంక్షేమ పాలన పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని స్వామి వారు, అమ్మవార్ల దీవెనలతో మరింతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగేలా చూడాలని …
Read More »రైల్వేస్టేషన్లలో మహిళల భద్రతకు పటిష్టచర్యలు
– ఏపీ మహిళా కమిషన్ కు రైల్వే నివేదిక – వాసిరెడ్డి పద్మను కలిసిన దక్షిణ మధ్య రైల్వే డీఐజీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టామని దక్షిణ మధ్య రైల్వే పోలీసు శాఖ రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదికలో స్పష్టం చేసింది. ఈమేరకు సోమవారం మహిళా కమిషన్ కార్యాలయానికి దక్షిణ మధ్య రైల్వే డీఐజీ రమేష్ చంద్ర, గుంటూరు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం ఆర్. శ్రీనివాసులు, డివిజనల్ …
Read More »2022 ఏడాదికిగాను జగనన్న అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా రద్దు చేయడం జరుగుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం
-ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ అన్నది అసలు మనుగడలోనే లేదు. -ప్రభుత్వాన్ని అప్రతిష్టాపాలు చేసేవిధంగా దుష్ర్పచారం చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించం, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం : సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు సంక్షేమ పథకాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగిందనే ప్రచారం వాస్తవంకాదని సమాచార, పౌర …
Read More »జూన్ 27 నుండి జూలై 4వతేదీ వరకూ అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను జూన్ 27వతేదీ నుండి జూలై 4వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర యువజన సంక్షేమం మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలియజేశారు.ఈమేరకు సోమవారం జిల్లా కలక్టర్లకు సర్కులర్ ఆదేశాలను జారీ చేశారు.ఈ వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల్లో …
Read More »గ్రామీణ వైద్యుల సంఘం ద్వారా సీనియారిటీని సంపాదించుకోగలరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వైద్యుల సంఘం 117/16 రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే సబ్యులు గా ఉంటారని, ఏ ఇతర సంఘాల ద్వారా సీనియారిటీ సంపాధించలేరని గ్రామీణ వైద్యుల సంఘం కడపాటి ఉపాధ్యక్షులు రవిచంద్ర అన్నారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తమ సంఘాన్ని దివంగత రాజశేఖర్ రెడ్డి గుర్తించారని, తాము శిక్షణా కాలం పూర్తి చేసుకుని ఉన్నామన్నారు. కాని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో …
Read More »గ్రూప్-1తొలి జాబితా అభ్యర్థులకు న్యాయం చేయాలి
-మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థుల పేర్లు, డిజిటల్ మూల్యాంకనం వల్ల ఏర్పడిన అవకతవకల వల్ల తుది జాబితా వచ్చేసరికి చాలా మంది పేర్లు లేకపోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని, తమకు న్యాయం చేయవలసినదిగా ఏపీపీఎస్సీ తొలి జాబితా సభ్యులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఏపీపీఎస్సీ ఫలితాలలో తప్పెవరిదైనా దానికి శిక్ష మాత్రం తాము అనుభవిస్తున్నామని కన్నీరుమున్నీరయ్యారు. దయచేసి తమ దయనీయస్థితి ని ప్రభుత్వం గుర్తించాలని సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు …
Read More »దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులను రక్షించండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులను రక్షించాలని, వారికి న్యాయం జరగాలని హైకోర్టు న్యాయవాది నక్కా రజని అన్నారు. ఈమేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిశ ఎన్ కౌంటర్ ఒక భూటకమని సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిందని, దిశ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పది మంది పోలీసుల పై 302సెక్షన్ విధించిందని తెలిపారు. దోషులో, నిర్దోషులు తెలియకుండానే చట్టాన్ని దుర్వినియోగ పరిచి దిశ …
Read More »