Latest News

మూడు జిల్లాల పౌర సరఫరా శాఖాధికారులతో మంత్రి కారుమూరి సమీక్షా

-ధాన్యం సేకరణ, పిడిఎఫ్ పై అధికారులకు దిశా నిర్దేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండించిన ధాన్యాన్ని ఆర్ బి కే ల ద్వారానే కొనుగోలు చేయాలని, ఈదిశలో ముఖ్యమంత్రి సంస్కరణ తీసుకుని రావడమే కాకుండా, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డా కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎండి వీరపాండియన్, ఎంపీ భరత్ రామ్ శాసనసభ్యులు జక్కంపూడి రాజా లతో కలసి సివిల్ …

Read More »

బిసి వసతి గృహాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ

-వేసవి సెలవులు పూర్తయ్యేలోగా అన్ని బిసి వసతిగృహాలకు మరమ్మత్తులు -వసతిగృహ ప్రాంగణాల్లో పెద్దఎత్తున మొక్కలు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం -నెడ్ క్యాప్ సహాయంతో బిసి వసతి గృహాల్లో సోలార్ విద్యుత్ సౌకర్య కల్పనకు చర్యలు -విద్యార్దులకు రుచికరమైన నాణ్యతగల ఆహారాన్ని అందించేందకు కుక్కులకు శిక్షణ -రాష్ట్ర బిసి సంక్షేమం,సమాచార శాఖామంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత వేసవి సెలవులు పూర్తయ్యేలోగా రాష్ట్రంలోని అన్నిప్రభుత్వ,ప్రవేట్ భవనాల్లోని బిసి సంక్షేమ వసతి గృహాలకు మరమ్మత్తులు నిర్వహించి వసతి గృహాలన్నిటినీ పూర్తి ఆహ్లాదకరంగా …

Read More »

నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్ల పథకం క్రింద తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం

-రానున్న వర్షాకాలం దృష్ట్యా యుద్ద ప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు -లబ్దిదారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో త్వరలో కాల్ సెంటర్ ఏర్పాటు -ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రతి నెలా అధికారులతో సమీక్ష -రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక అయిన నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్ల పథకం క్రింద తొలి దశలో చేపట్టిన 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణ పనుల …

Read More »

సచివాలయంలో ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం

– విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం వైయస్ జగన్ కృషి – విద్యుత్ రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం – విద్యుత్ చౌర్యం, అనధికారిక వినియోగంను నియంత్రించాలి – విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలి – గృహవినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగంపైన కూడా ఆకస్మిక తనిఖీలు – విద్యుత్ నష్టాలను తగ్గించడంలో విజిలెన్స్ కీలక పాత్ర – మొక్కుబడిగా పనిచేస్తే కుదరదు – అన్ని జిల్లాల ఎస్పీలతో సంయుక్త సమావేశాలు – వ్యవసాయ మీటర్లపై ప్రతిపక్షాలది అనవసరపు రాద్దాంతం – మీటర్ల వల్ల …

Read More »

డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ

-మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం 108, 104 తరహాలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ రథాలు తీసుకొచ్చిన జగనన్న ప్రభుత్వం -మే 19న లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి -పశుపోషకుల గుమ్మం వద్దనే పశువైద్య సేవలు.. ప్రత్యేకంగా 1962 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. అంటూ ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఒక్క ఫోన్‌ కాల్‌తో నిమిషాల్లో ఆపద్భాంవుడిలా వచ్చి సేవలందిస్తున్న …

Read More »

Dr. YSR Samchaara Pasu Aarogya Seva / Mobile Ambulatory Veterinary Clinics (MAVC)

Vijayawada, Neti Patrika Prajavartha : The Government of Andhra Pradesh is implementing the 340 Dr YSR Samchaara Pasu Aarogya Seva / Mobile Ambulatory Veterinary Clinics (MAVC) in the state with an outlay of Rs.278 Crores to strengthen the services delivery mechanism so as to ensure better accessibility of veterinary services provided by the Department in the field and there by …

Read More »

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్వితా రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రం, భువవగిరికి చెందిన పర్వతారోహకురాలు అన్విత రెడ్డి (24) 2022 మే 16న సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పేరు గాంచిన అన్విత గ్రూప్ అనితర సాధ్యమైన ఈ సాహస యాత్రకు అవసరమైన శిక్షణకు అర్ధిక సహకారాన్ని అందించింది. అన్విత గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ఈ గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన …

Read More »

రాష్ట్రంలో 6 ఆశ్రమ పాఠశాలల్లో ఒక జూనియర్ కళాశాలల్లో అంధులు, బధిరుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ…

-2022-23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 462 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.. -వినికిడి లోపం, దృష్టి లోపం గల విద్యార్థుల నుండి ప్రవేశాల కొరకు దరఖాస్తులు కోరుతున్నాం.. -విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల -సంక్షేమ శాఖ సంచాలకులు బి. రవి ప్రకాష్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అంధుల ఆశ్రమ పాఠశాలలు, బాధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు గాను అర్హత గలవారి నుండి దరఖాస్తులు కోరుతున్నామని రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ …

Read More »

దివ్యాంగుల సంక్షేమ సారధి సీఎం జగనన్న: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా వృద్ధ దివ్యాంగురాలికి వీల్ చైర్ పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం చేయూతనందిస్తునట్లు, దేశంలో ఏ రాష్ట్రం చేయటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ నందమూరి నగర్ కు చెందిన ఎన్. శారదాంబ అనే వృద్ధ దివ్యాంగురాలికి.. విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన వీల్ ఛైర్ ను మంగళవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు ఆమె తనయుడికి …

Read More »

ప్రజల్లో ప్రభుత్వంపై అంతులేని విశ్వాసం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-29 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు కార్యక్రమానికి విశేష స్పందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడేళ్లలో జగనన్న ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వాడవాడలా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26 వ డివిజన్ – 29 వ వార్డు సచివాలయం పరిధిలోని వీధులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహభరితంగా సాగింది. ప్రకాష్ రావు వీధి నుంచి ప్రారంభమై అనుమోలు శేషగిరిరావు వీధి, గోగినేని …

Read More »