-దేశ భవిష్యత్తు నేటి యువత మీద ఆధారపడి ఉంది.. -రాష్ట్రంలో యువజనాభివృద్దికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ” యూత్ ఐకాన్ “.. -ఈ ఏడాది 48 రక్త దాన శిబిరాలు నిర్వహించి 2,395 యూనిట్ల రక్తాన్ని సేకరించాం.. -కే.బి.ఎన్ కళాశాలలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 500 మంది విద్యార్థులు రక్తదానం చేసారు.. -మంత్రి ఆర్. కె. రోజా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి సేవ చేయాలనే ఆలోచన నేటి యువతలో ఉందని దేశ భవిష్యత్తు నేటి …
Read More »Latest News
విద్యార్థిని విద్యార్థులకు శారీరక దృడత్వం, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం…
-రాష్ట్రా వ్యాప్తంగా 48 క్రీడాంశాల్లో 1670 వేసవి క్రీడాశిక్షణా కేంద్రాల నిర్వహణ… -విద్యార్థులో ఉన్న క్రీడా స్పూర్తిని వెలిక తీసేందుకు గ్రామీణ స్థాయిలో పోటీల నిర్వహణ… -అంతర్జాతీయ క్రీడల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం… -యువజన వ్యవహారాలు, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ స్థాయి నుండి విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులలో శారీరక దృడత్వంతో పాటు …
Read More »జిల్లాలో జగనన్న విద్యా దీవెన ద్వారా 41,354 మంది విద్యార్థులకు 32 కోట్లు విడుదల
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాకు సంబంధించి 194 కళాశాలలో చెందిన 41,354 మంది విద్యార్థిని విద్యార్థులకు 32 కోట్ల రూపాయాలను విద్యార్థుల తల్లుల ఖాతాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా గురువారం జమ చేయనున్నట్లు కలెక్టర్ యస్ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 14 ఐటిఏ కళాశాలలు, 15 పాలిటెక్నిక్ కళాశాలలు, 65 డీగ్రీ కళాశాలలు, 32 ఇంజనీరింగ్ కళాశాలలు, 32 డిఇడి కళాశాలలు, 05 అగ్రికల్చరల్ …
Read More »గుణదల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేయండి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుణదల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ఆర్‌ఓబి) నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి బుధవారం గుణదల ఆర్‌వోబి నిర్మాణ ప్రగతి పై శాసన సభ్యులు మల్లాదివిష్ణువర్థన్, నగర పాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, సబ్ కలెక్టర్ ఎస్ ఎస్ ప్రవీణ్‌చంద్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ ఆర్ శ్రీనివాస్‌ముర్తి, …
Read More »వృద్ధులను నిర్లక్ష్యం చెయ్య వద్దు
-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధుల సహాయం కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో వృద్ధుల హెల్ప్ లైన్ పోస్టర్ ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ హెల్ప్ లైన్ , చైల్డ్ లైన్ విధానంలో వృద్ధుల కొరకు 14567 హెల్ప్ లైన్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. …
Read More »వృద్ధుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 14567
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ హెల్ప్ లైన్ 100 , చైల్డ్ లైన్ 1098 , ఎలాగోవృద్ధుల కొరకు 14567 హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తే వృద్దులకు అండగా నిలవడం జరుగుతుందని డిఆర్వో బి. సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విభిన్న ప్రతిభావంతుల శాఖ ఈస్ట్, వెస్ట్ ఫీల్డ్ రెస్పాన్సిబుల్ అధికారి ఎం.పుష్పాంజలి తో కలిసి డి ఆర్వో పోస్టర్ విడుదల చేశారు. ఈసందర్భంగా డి ఆర్వో మాట్లాడుతూ, పిల్లలు కొందరి వృద్ధులు పట్ల నిర్లక్ష్యం చేయడం నేడు చూస్తున్నామని, …
Read More »నూతన రెవెన్యూ అసోసియేషన్ కి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా తూర్పుగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత రెవెన్యూ శాఖ పరిధిలోని ఉద్యోగులు తాత్కాలికంగా అసోసియేషన్ గా ఏర్పడి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం లో సమిష్టి బాధ్యత తో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుదవారం సాయంత్రం సంయుక్త తూర్పు గోదావరి జిల్లా పూర్వపు అధ్యక్షులు పితాని త్రినాధ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో తాత్కాలిక నూతన కార్యవర్గం కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా …
Read More »సాంస్కృతిక, చరిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం
-పర్యాటక కేంద్రంగా జిల్లా లోని మరిన్ని ప్రాంతాలను గుర్తించాలి -మంజీరా 4 స్టార్ హోటల్ లో మల్టీ ఫ్లెక్స్ ధియేటర్, షాపింగ్ కాంప్లెక్స్ గా అభివృద్ధి … -కడియపులంక – ధవళేశ్వరం కెనాల్ మార్గం బోటింగ్ టూరిజం సూచనలు.. -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాను పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డా. కె.మాధవిలత సూచించారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో టూరిజం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »జిల్లాలో టిడ్కో తొలి ఫేజ్ లో ఇళ్లను జూన్ నాటికి, రెండవ ఫేజ్ లోని ఇండ్లను డిసెంబర్ నాటికీ లబ్ధిదారులకు అప్పగించాలి…
-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పట్టణ ప్రాంతంలోని ఇళ్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు రెండు దశల్లో టిడ్కో గృహాలను అప్పగించేందుకు పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ డా. కె.మాధవిలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో టిడ్కో గృహాలపై హౌసింగ్, టిడ్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు పట్టణ ప్రాంతంలోని అర్హులైన పేద, మధ్య …
Read More »గోకవరం మండలం లో కలెక్టర్ సుడిగాలి పర్యటన
-ఉపాధి హామీ పనులు, సచివాలయం, ఆర్బీకే, జెడ్పీ హై స్కూల్ తనిఖీ గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం ద్వారా సగటు వేతనం వీలైనంత ఎక్కువగా వచ్చేలా పనుల ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం గోకవరం మండలం జీ. కొత్తపల్లి,కామరాజు పేట, అచ్యుతాపురం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ మాధవిలత పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయం లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత …
Read More »