విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భగత్ సింగ్ రోడ్డులోని ఓ ఇంట్లో గత అర్థరాత్రి చోరీ జరిగిన ఇంటిని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు శుక్రవారం నగర పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరుపై సమీక్షించారు. ఇంటి యజమాని సుద్దపల్లి కృష్ణమూర్తికి భరోసా కల్పించారు. దొంగతనానికి పాల్పడ్డ వారిని గుర్తించి బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చూడాలని సీసీఎస్ ఏసీపీ చలసాని శ్రీనివాసరావును ఆదేశించారు. టెక్నికల్ టీమ్, క్రైమ్ డిటక్షన్ సిబ్బంది బాగా పని చేయాలని, అనుమానితులను విచారించాలన్నారు. …
Read More »Latest News
ప్రజలకు పాలన చేరువ చేయడానికే సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ శర్వాణీమూర్తితో కలిసి జి.ఎస్.రాజు రోడ్డులో శుక్రవారం ఆయన పర్యటించారు. సచివాలయాలలో అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం, వాలంటీర్ల …
Read More »సంక్షేమ పథకాల అమలులో సువర్ణాధ్యాయం వైసీపీ పాలన : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సువర్ణాధ్యాయం లిఖించారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శుక్రవారం “గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ శ్రీరామవారి వీధి,మైత్రి వారి వీధి,కళానగర్ మరియు మొహిద్దీన్ ఎస్టేట్ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న …
Read More »ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇదే స్వాతంత్రం వచ్చిన రోజు-అల్తాఫ్ బాబా
-పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మనకు స్వాతంత్రం వచ్చిన రోజున ముస్లింలకు రంజాన్ తోఫా ను అందించడం శుభపరిణామమని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా అన్నారు. పవిత్ర రంజాన్ మాసమును సందర్భంగా కొండపల్లి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థానంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఖాజీ హబీబుల్లా హుస్సేనీ ఆధ్వర్యంలో ఆస్థాన …
Read More »అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఐఎంఏ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన ఇఫ్తార్ విందు జర్నలిస్టు మిత్రులు కులమతాలకు అతీతంగా ఏర్పాటు చేసిందని, అసోసియేషన్ కు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో …
Read More »M2M సర్వీస్ ప్రొవైడర్ మరియు WLAN/WPAN కనెక్టివిటీ ప్రొవైడర్‌గా సేవలను అందించడం కోసం మొదటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసిన టెలీకమ్యూనికేషన్ల శాఖ విజయవాడ కి చెందిన మెస్సర్స్ క్లౌడ్ 7 టెక్నాలజీస్ లిమిటెడ్ కి సర్టిఫికెట్ అందించిన ఏపీ-ఎల్ఎస్ఏ
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్జాన రంగంలో M2M/ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ను ఒకటిగా భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది సమాజం, పరిశ్రమలు మరియు వినియోగదారులకు అపారమైన ప్రయోజనకరమైన అవకాశాలను అందిస్తుంది. కనెక్ట్ చేయబడిన పరికరాలను ఉపయోగించి ఇంధనం , ఆటోమోటివ్, భద్రత,నిఘా , రిమోట్ హెల్త్ మేనేజ్‌మెంట్,వ్యవసాయం, స్మార్ట్ గృహాలు , ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ నగరాలు మొదలైన రంగాల్లో మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఇది ఉపయోగించబడుతుంది. డిజిటల్ ఇండియా మరియు …
Read More »గవర్నర్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిసారు. గురువారం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ , సిఎంల మధ్య దాదాపు గంటకు పైగా జరిగిన భేటీలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయ, సమాజిక అంశాలపై లోతుగా …
Read More »నిరుపేదలకు ప్రభుత్వ పధకాలు చేరేలా సమాజ సేవకులు సహకరించాలి
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విభిన్న సంక్షేమ పధకాలు దారిద్రరేఖకు దిగువనున్న వారికి చేరేలా సమాజ సేవకులు తగిన సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అయారంగాలలో ఉన్నత స్దానాలలో ఉన్నవారు నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలన్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల నుండి పలు రంగాలలో సామాజిక సేవను అందిస్తున్న వ్యక్తుల బృందం గురువారం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి తాము …
Read More »రెవెన్యూ మంత్రి ధర్మానను కలిసిన పలువురు ప్రజాప్రతినిధులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును పలువురి ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. అందరం కలిపి పనిచేద్దాం అని, ముఖ్యమంత్రి ఆశయ సిద్ధికి కృషి చేద్దాం అని పిలుపు నిచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కొఠారు అబ్బయ్య చౌదరి, ఎంఎల్సీ ఇక్బాల్, వైస్సార్సీపీ నార్త్ అమెరికా ప్రతినిధి పండుగాయల రత్నాకర్, సబ్ రీజిస్టర్స్ అసోసియేషన్, ఉద్యోగుల …
Read More »ఆర్.బి.కె.ల్లో వ్యవసాయ ఇన్పుట్స్ కొరత రాకూడదు
-విత్తు నుండి విక్రయం వరకూ అన్ని సేవలు రైతులకు సకాలంలో అందేలా చూడాలి -సాంకేతిక కారణాల వల్ల ఇన్పుట్ సబ్సిడీ జమకాని రైతుల డాటాను పునఃసమీక్షించండి -ఇంటిగ్రేడెట్ కాల్ సెంటర్ కు అందే అన్ని ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి -రైతులకు అర్థం అయ్యే విధంగా తెలుగులోనే సోషల్ అడిట్ సమాచారం పొందుపర్చాలి -ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి -రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం …
Read More »