Latest News

ఈ నెల 29 న బందరు పోర్టుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలి… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు పోర్టుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఈ నెల 29 వ తేదీ ఉదయం 11 గంటలకి జడ్పి సమావేశపు మందిరంలో జరగనుందని అందుకు తగిన ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. గురువారం బందరు మండలం తపసిపూడి గ్రామ పరిధిలో పోర్టు భూములను జిల్లా కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. భూముల సర్వే త్వరగా పూర్తి చేసి భూసేకరణ నియమ నిబంధనల ప్రకారం అంచనా వ్యయం త్వరగా డిపాజిట్ చేయాలని …

Read More »

చారిత్రక సంపదను భావితరాలకు అందించేలా రాష్ట్రంలో అన్ని మ్యూజియంలు అభివృద్ధి పరుస్తాం : మంత్రి ఆర్కే రోజా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాపు మ్యూజియంలోని ప్రతి శిల్పం, ప్రతి చిత్రం తన చరిత్రను తానే చెప్పుకునే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా బాపు మ్యూజియంను తీర్చిదిద్దడం చాలా ఆనందదాయకని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. విజయవాడ బాపు మ్యూజియాన్ని మంత్రి గురువారం సందర్శించారు. పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, మ్యూజియాలు అన్నీ కలిపి సర్కిల్ టూరిజంగా ఏర్పాటు చేసి పర్యాటక శాఖ, పురావస్తు, ప్రదర్శన శాఖల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పింగళి …

Read More »

10 వ తరగతి పరీక్షలకు సంబంధించి నిన్న, ఈరోజు ఎటువంటి పేపర్ లీకేజ్ గాని, మాల్ ప్రాక్టీస్ గాని జరగలేదు

-కొన్ని టీవీ ఛానళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తున్నాయి -నంద్యాల జిల్లాలోని అంకిరెడ్డి పల్లి జడ్పి హైస్కూల్ లో బుధవారం జరిగిన సంఘటనలకు సంబంధించి నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ను, ఎన్నారై విద్యాసంస్థ టీచర్ , మరో 9 మంది టీచర్ల అరెస్ట్ చేశాం -రాష్ట్రంలో 6,21,240 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు , 3,776 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం -పరీక్షలు ప్రభుత్వం పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహణ కు అన్ని చర్యలు తీసుకున్నాం -రాష్ట్రంలో 10 …

Read More »

గవర్నర్ కు హక్కుల కమిషన్ (హెచ్ ఆర్ సి) వార్షిక నివేదిక అందించనున్న కమిషన్ ఛైర్మెన్, సభ్యులు…

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారిచే రూపొందించిన వార్షిక నివేదికను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కి అందించేందుకు గాను  కమిషన్ ఛైర్మెన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, కమిషన్ సభ్యులు (జుడిషియల్) దండే సుబ్రహ్మణ్యం, సభ్యులు (నాన్ జుడీషియల్) డాక్టర్ శ్రీనివాస రావు గోచిపాత లు శుక్రవారం ఉదయం విజయవాడ లోని రాజభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కి కమిషన్ వార్షిక నివేదిక అందించనున్నారు. అనంతరం కమిషన్ విజయవాడ …

Read More »

మే ఆరో తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు…

-27,927 మంది మొదటి సంవత్సరం పరీక్షలకు.. -27,149 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు.. -ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ… -జిల్లాలో 70 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. -సి సి కెమెరాల నిఘాతో పర్యవేక్షణ… -620 మందికిపైగా ఇన్విజిలేటర్లు. -70 మంది చీఫ్ సూపరిండెంట్ లు, 70 మంది డిపార్ట్ మెంట్ అధికారుల నియామకం.. -5 సిట్టింగ్ స్కాడ్ ,రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు… -జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

వంటనూనెలను ఎమ్మార్పీకన్నా అధిక ధరలకే విక్రయిస్తే చర్యలు…

-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా పేద ముస్లిం సోదరసోదరీమణులకు నిత్యావసరాల పంపిణీ

-మైనార్టీల అభ్యున్నతి వైఎస్సార్ సీపీతోనే సాధ్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనార్టీల అభ్యున్నతి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరం నందు ముస్లిం సోదరసోదరీమణులకు నిర్వహించిన తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరసోదరీమణులు సంతోషంగా, సమానంగా జరుపుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య …

Read More »

ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు స్వయం సహాయక సంఘాలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఘనంగా సున్నా వడ్డీ వారోత్సవాల ముగింపు వేడుకలు -పాటల రూపంలో సీఎం జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేసిన డ్వాక్రా అక్కచెల్లెమ్మలు -మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఆర్థికంగా రాణించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపం నందు గురువారం జరిగిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డిలతో కలిసి ఆయన …

Read More »

అంద‌రి సంక్షేమేమే.. సీఎం జగన్మోహన్ రెడ్డి ల‌క్ష్యం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు గురువారం నియోజకవర్గంలోని రాజ రాజేశ్వరి కల్యాణ మండపం నందు 9,12,13 మరియు 14 డివిజన్ల సంబందించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని 625 స్వయం సహాయక సంఘాలకు దాదాపు ఒక కోటి 17 లక్షల 42వేల రూపాయల నమూనా చెక్కును దేడ్వాక్రా మహిళలకు సున్న వడ్డీ పధకం ద్వారా మంజూరైన చెక్కులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, …

Read More »

9వ డివిజన్లో గడప గడపకు వైస్సార్సీపీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రజలు ముందుకు వస్తున్నారని, వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని, ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం స్థానిక వైస్సార్సీపీ ఇంచార్జ్ వల్లూరు ఈశ్వర ప్రసాద్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు వైయస్సార్ …

Read More »