మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఎంతో సమర్దవంతంగా పనిచేస్తుందని , సేవా దృక్పధంతో వాలంటీర్లు పనిచేస్తున్నారని, వాలంటీర్లకు ఎన్ని సన్మానాలు చేసినా వారి రుణం తీర్చుకోలేనిదని మాజీ మంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశంసించారు. స్థానిక పోర్టు రోడ్డులోని మెహరబాబా ఆడిటోరియంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరుసుగా రెండో ఏడాది వాలంటీర్లకు వందనల 50 డివిజన్లకు సంబంధించి కార్యక్రమాన్ని బుధవారం పలువురు కార్పొరేటర్లు …
Read More »Latest News
ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాదిని కలిసిన ప్రపంచ స్థాయి దేహదారుఢ్య పోటీలలో కాంస్య పతక విజేత రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ స్థాయి దేహదారుఢ్య పోటీలలో ఇటీవల కాంస్య పతకం సాధించిన బాడీబిల్డర్ రవికుమార్ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాదిని కలిశారు. 170కి పైగా దేశాలు పాల్గొన్న మిస్టర్ యూనివర్స్ – 2022 పోటీలలో 70 కిలోల విభాగంలో పురస్కారం కైవసం చేసుకున్న రవికుమార్ ని ఎండీ అభినందించారు. శాలువాతో సన్మానించి మరింత రాణించి ముందు ముందు అంతర్జాతీయ స్థాయి పోటీలలోనూ పతకాలు సాధించాలని శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిశ్శంకరరావు రవికుమార్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రి ఆదేశం, స్వర్గీయ మంత్రి …
Read More »పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యానికి ప్రత్యేక అంబాసిడర్ గా పనిచేస్తా…
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రత్యేక అంబాసిడర్ గా పనిచేస్తాని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. అందుకై పర్యాటక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడమే కాకుండా అక్కడి సమస్యల పరిష్కారానికి, ఆయా ప్రాంతాల అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానన్నారు. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి వాటి అమలుకు పూర్తి …
Read More »మే 6 వ తేది నుంచి 24 తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు..
-డిఆర్ఓ.. బి.సుబ్బారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో మే 6 వ తేదీ నుంచి మే 24 వతేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశంలో ఆర్ఐఓ జిజికె నూకరాజు, అడిషనల్ ఎస్పీ సిహెచ్. …
Read More »కడపలో జరిగే రాష్ట్ర కళా ఉత్సవాలకు తరలిరావాలి…
-పాలకుల విధానాలపై కళా ప్రదర్శనలు ఉండాలి… -ప్రజానాట్యమండలి రాష్ట్ర సమితి పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2022 మే 25 నుంచి 31 వరకు కడపలో జరిగే ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు, కళా ఉత్సవాలకు అన్ని జిల్లాల నుండి కళాకారులు తరలిరావాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో సంఘ అధ్యక్షులు గని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా నాట్య …
Read More »మీడియా సమాజాన్ని ప్రతిబింబించాలి, సానుకూల మార్పునకు కృషి చేయాలి – ఉపరాష్ట్రపతి
-సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు -నైతికత పునాదుల మీద జర్నలిజం భవిష్యత్ ముందుకు సాగాలని ఆకాంక్ష -లేదంటే ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతాయన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -పత్రికాస్వేచ్ఛతోనే సమాజానికి, ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని సూచన -ఆకాశవాణికి, నెల్లూరు జిల్లాకు 6 దశాబ్దాల అవినాభావ సంబంధముంది -సాహిత్యానికీ, సంగీతానికి, సంస్కృతికి నెల్లూరు జిల్లా పెట్టింది పేరు -నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత వేగవంతమైన సమాచార యుగంలో మాట …
Read More »సిబ్బంది పనితీరే శ్రీరామ రక్ష…
-రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి ధర్మాన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని శాఖలకూ రెవెన్యూ శాఖ తల్లి వంటిదని, దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజధానిలో భూ పరిపాలన ప్రధాన సంచాలకుల కార్యాలయాన్ని ఏపీఐఐసీ భవనంలో ప్రారంభించి సంబంధిత సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. భవనాన్ని తమ శాఖకు అప్పగించినందుకు ఏపీఐఐసీకి కృతజ్ఞతలు చెబుతూ, విశాలమయిన భవనంలో సిబ్బంది బాగా పనిచేసి, మంచిపేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. తన నేతృత్వంలో కొత్త …
Read More »రానున్న అంబేద్కర్ జయంతికి అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులు పూర్తి చేసి సిద్దం చేయండి…
-రాష్ట్ర సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి డా.మేరుగ నాగార్జున విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఏప్రిల్ 14 డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి నాటికి అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సర్వం సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన్నట్లు మంత్రుల కమిటి చైర్మన్, రాష్ట్ర సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి డా.మేరుగ నాగార్జున తెలిపారు. స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయనున్న భారతరత్న అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం నిర్మాణ పనులను బుధవారం మంత్రుల కమిటీ …
Read More »ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు… : కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యయని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని కర్నాటి రామ మోహనరావు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 176 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ కేంద్రాలలో 28,680 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని, ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించడం …
Read More »మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీ పధకం అమలు
-మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు -మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పముతో సున్నా వడ్డీ పధకం -మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వి.ఎల్.దత్తు హై స్కూల్, కేదారేశ్వరపేట నందు 34, 35, 54, 55, మరియు 56 వ డివిజన్లకు సంబందించి నిర్వహించిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏ.పి.ఐ.డి.సి. చైర్మన్ బండి పుణ్యశీల మరియు ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలసి 657 స్వయం సహాయక …
Read More »