తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి ప్రజలకు కుక్కల బెడదనుండి శాస్వత విముక్తి పొందనున్నట్లు తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శనివారం కుక్కల నయంత్రణ ఆరేషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తూ తెనాలి ఛైర్మన్ ఖాలేదా నశీం Dr.రియాజ్ ఖాన్ దంపతుల అవిరళ కృషి , అకుంఠిత దీక్షతో “వీథికుక్కల నాయంత్రణ ఆపరేషన్ &రేబిస్ వేక్సినేషన్ కేంద్రం ” నెలకొల్పారని దీనివలన తెనాలిలో ఉన్న షుమారు 977 కుక్కల జీవిత కాలం14-18సంరాలు (Life span)ముగిసీనాక పునరుత్పత్తి ఉండదని అన్నారు. వీథి కుక్కలతో ప్రజ భయభ్రాంతలకు …
Read More »Latest News
ఆర్థిక సాధికారికత దిశగా అడుగులు వేస్తున్నాం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, ఆర్థిక సాధికారికత దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరులో సుందర స్థాయి కళ్యాణ మంటపం లో వాలంటీర్ సన్మాన కార్యక్రమం, సున్న వడ్డీ చెక్కుల పంపిణీ కార్య్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూరు …
Read More »హౌసింగ్ పై సమగ్రంగా పనుల వారీగా కలెక్టర్ సమీక్ష
-క్షేత్రస్థాయిలో అధికారులు, ఇంజనీర్లు మరింత గా దృష్టి సారించాలి -కలెక్టర్ డా.కే. మాధవీ లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో తక్షణమే చేపట్ట వలసిన మౌలిక సదుపాయాల కల్పన కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాయంలో హౌసింగ్ పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పనులు చేపట్టడం లో టెండర్ కారణంగా చూపి జాప్యం జరిగేతే సహించనని స్పష్టం చేశారు. …
Read More »అన్నీ ఆయుధాల్లోకి శక్తివంతమైనది విద్య…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అన్నీ ఆయుధాల్లోకి శక్తివంతమైనది విద్య అని, అన్ని విద్య తరువాతి స్థానంలో నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి మరియు ఏ పి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. శనివారం ఆనం కళా కేంద్రం .. నార్ని కేదారేశ్వరుడు కళావేదిక పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్సా.. గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక సాధికారకత.. అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ …
Read More »నిడదవోలు నియోజకవర్గం స్థాయి స్పందన కార్యక్రమం
-ఉదయం 10.30 నుంచి మ. 1.00 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం -యధాతధంగా కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్పందన -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోకవర్గం స్థాయి లో స్పందన కార్యక్రమం చేపట్టే దిశలో ఏప్రిల్ 25 సోమవారం నిడదవోలు లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా మన్నారు. ఆదిశలోనే …
Read More »రుడా పరిథిలో జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మరియు రుడా వైస్ చైర్మన్ కె.దినేష్ కుమార్, I.A.S., రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా), రాజమహేంద్రవరం వారి అధ్యక్షతన శనివారం రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ నందు రుడా పరిథిలో జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో డెలిగేషన్ అఫ్ పవర్స్ జి.ఒ ఎమ్.ఎస్.నెం. 443, ఎమ్.ఎ. & యు.డి. తేది. …
Read More »భూముల రీసర్వేపై హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియాలో సమన్వయ సమావేశం
-ఆంధ్రప్రదేశ్ జియో స్పేషియల్ డేటా సెంటర్, సర్వే సెటిల్మెంట్ కమీషనరేట్ అధికారుల హాజరు -సర్వే పనుల వేగవంతంపై చేపట్టవలసిన చర్యలు, ప్రత్యేక శిక్షణలపై లోతుగా చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్టును నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసే క్రమంలో సమన్వయంతో ముందడుగు వేయాలని ఆంధ్రప్రదేశ్ జియో స్పేషియల్ డేటా సెంటర్, రాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ శాఖ అధికారులు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉన్నత స్దాయి సమావేశంలో వీరు విభిన్న …
Read More »చెప్పిన మాటకు కట్టుబడే వుండే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… : మంత్రి జోగి రమేష్
బంటుమిల్లి/క్షామక్షిపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తని, ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా నెరవేరుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం సాయంత్రం బంటుమిల్లి మండలం, పెదతుమ్మిడి గ్రామంలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పంపిణీ, గ్రామ/వార్డు వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో రూ.3.70 …
Read More »స్వయం సహాయక సంఘాలకు పునర్జీవం కల్గించిన ముఖ్యమంత్రి… : మంత్రి జోగి రమేష్
-ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రేరణ అందరికీ గర్వకారణం -ఫ్రంట్‌లైన్ వారియర్స్, వలంటీర్ల సేవలు అభినందనీయం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమది మహిళా పక్షపాత ప్రబుత్వమని, గత ప్రభుత్వం నిర్వాకం వల్ల మహిళా సంఘాలు డీ గ్రేడ్ కి పడిపోతే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీ గ్రేడ్ కి పడిపోయిన స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పునర్జీవం కల్గించారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన గూడూరులోని సుమా కన్వెన్షన్ …
Read More »గృహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో గృహా నిర్మాణ పనుల ప్రగతిపై శనివారం కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »