Breaking News

Latest News

గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం… : కలెక్టర్‌ జె.నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి అవినీతి రహిత సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. నగరంలోని ఇరిగేషన్‌ కాంపౌండ్‌ రైతుశిక్షణా కేంద్రంలో శుక్రవారం గ్రామ/వార్డు సచివాలయల వివిధ అర్గనైజేషన్‌లతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌ జె.నివాస్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామన్నారు. అవినీతికి, వివక్షకు తావు …

Read More »

ఏ పి ఎస్ పి మ్యూచువల్ ఎయిడెడ్ కో పరేటివ్ హోసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏ పి ఎస్ పి మ్యూచువల్ ఎయిడెడ్ కో పరేటివ్ హోసింగ్ సొసైటీ సర్వ సభ్య సమావేశం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ మొదటి బెటాలియాన్, యూసుఫ్ గూడా హైదరాబాద్ నందు ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు నిర్వహించబడుతుందని ఏ పి ఎస్ పి బెటాలియాన్స్, మంగళగిరి అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ డా. శంక బ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ సభ్యత్వం కలిగిన …

Read More »

సొంత స్థలాలలో గృహనిర్మాణాల గ్రౌండింగ్ లక్ష్యాలు పూర్తి కావాలి… : కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సొంత స్థలాలలో గృహనిర్మాణాల గ్రౌండింగ్ లక్ష్యాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం మండల తహాసిల్దార్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ జె. నివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలపై వారం వారిగా సమీక్షిస్తూన్నామని అన్నారు.దీనిలో భాగంగా జిల్లాలో సొంతింటి స్థలం కలిగిన 19,971 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. సొంత …

Read More »

ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల…

-2,032 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.8.57 కోట్లు విడుదల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు నిర్మాణంలో భాగంగా తాజాగా 2 వేల 032 మంది లబ్ధిదారులకు రూ.8.57 కోట్లు నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పేదలందరికీ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా వివిధ దశల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న 2,032 మంది లబ్ధిదారులకు నేడు 8,57,25,134 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. బేస్మెంట్ స్థాయి పూర్తి చేసుకున్న నిర్మాణాలకు సొమ్మును …

Read More »

మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాదకద్రవ్యాల వాడకంతో యువత భవిష్యత్‌ అంధకారం అవుతుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఎల్బీఎస్ నగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య హై స్కూల్ నందు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మత్తు పదార్థాలు మానవుని మెదడుపై నేరుగా ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఫలితంగా ఆలోచనా శక్తి నశించి యువత నేరాలు బాట పడుతున్నారన్నారు. …

Read More »

సంక్షేమంలో రాష్ట్రం రోల్‌మోడల్‌, రెండున్నరేళ్లలో సెంట్రల్ నియోజకవర్గంలో రూ.120 కోట్ల సంక్షేమం

-సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు -మహిళాభ్యుదయంలో మరో చరిత్ర : మేయర్  రాయన భాగ్యలక్ష్మి -సంక్షేమ పథకాలపై ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలి : నగర కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్ సింగ్ నగర్ బూదాల ఆదాం కళ్యాణ మండపం నందు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై శాసన సభ్యులు మల్లాది విష్ణు అధ్యక్షతన లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ పి. రంజిత్ భాషా, …

Read More »

తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్  దేవినేని అవినాష్ తలపెట్టిన బృహత్తర కార్యక్రమం “ఉదయపు-వాడ బాట”

-14వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను పరిష్కరించి, నియోజకవర్గ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా వార్డు పర్యటనలు చేపడుతున్నామని దేవినేని అవినాష్ అన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలో నిరుపేదల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 14వ డివిజన్ నుండి మొదలుపెట్టిన “ఉదయపు-వాడ బాట” కార్యక్రమంలో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య ఆధ్వర్యంలో పుట్ట రోడ్డు, లంబాడి పేట, అంబేద్కర్ కాలనీలలో ప్రాంతలలో తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ …

Read More »

వైస్సార్ పార్టీ లో చేరికలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి వారి నాయకత్వం మీద నమ్మకంతో శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్, అంబేద్కర్ నగర్ కు చెందిన టీడీపీ, జనసేన సానుభూతి పరులు చంటి,పూర్ణ గార్ల ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలు స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్య,డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్ మరియు వైస్సార్సీపీ నాయకులు మల్లి నాయకత్వం లో …

Read More »

ముగిసిన రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ పోటీలు…

-“నవ భారత నిర్మాణానికి యువత సహకారం మరియు పరిష్కారాలు అవసరం ” బి జె ప్రసన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నవ భారత నిర్మాణానికి యువత యొక్క స్వరం మరియు విధానపరమైన నిర్ణయాలకు సహకారం అవసరం అని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న అన్నారు భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా …

Read More »

వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్‌, సహకార శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరును సీఎం సమీక్షించారు. సహకార బ్యాంకుల బలోపేతంపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. డీసీసీబీలు, సొసైటీలు బలోపేతం, కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ జరిపారు. ఈ సందర్బంగా సీఎం  వైయస్‌.జగన్‌ …

Read More »