Breaking News

Latest News

విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై న అవగాహన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పడమట లంక వి ఎం సి హైస్కూల్ నందు తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై న అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో నవజీవన్ బాల భవన్ వన్ ప్రోగ్రాం మేనేజర్ ఎమ్మెల్ ఆల్ ఫాన్స్ రాజ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా వారి యొక్క కెరియర్ను రూపుదిద్దుకోవాలి ఏ విధంగా వారి భవిష్యత్తు లక్ష్య సాధన ప్రణాళిక వేసుకోవాలి. అదేవిధంగా రాబోయే పదో తరగతి …

Read More »

ఆయిల్ పామ్ విస్తరణకు ముమ్మురంగా చర్యలు…

-కొత్తగా 1.12లక్షల హెక్టార్లలో విస్తరణకు యాక్షన్‌ ప్లాన్‌ -మ్యాపింగ్‌ చేసేందుకు నిపుణుల కమిటీ -నర్సరీల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కల ఉత్పత్తి –వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బోర్ల కింద వరికి బదులు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ సాగు చేసేందుకు అనువైన మెట్ట ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్‌ చేసేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణపై …

Read More »

ఉక్రైన్ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఏ.పీ భవన్ సహాయ సహకారం

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఉక్రైన్ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ భవన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి పూర్తి సహాయసహకారాలు అందిస్తారని లేఖ రూపంలో ఈ రోజు తేదీ 23.2.2022 నాడు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డాక్టర్. సుబ్రహ్మణ్యం జయశంకర్ కి లేఖ వ్రాసారు. ఆంధ్రప్రదేశ్ భవన్ అసిస్టెంట్ కమిషనర్ లు  ఎం.వీ.ఎస్ రామారావ్  మొబైలు నెం.9871990081,  ఏ.ఎస్.ఆర్.ఎన్ సాయి బాబు మొబైలు నెం. 9871999430 మరియు ఓ.ఎస్.డి …

Read More »

7 తప్పని సరైతేనే రిఫర్ చేయాలి 7 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద అర్హులందరికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి-ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి బుధవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వివిధ వైద్య విభాగాల్లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వార్డు, గైనిక్ వార్డులో రోగులకు అవసరమైన వసతులు అందుతున్నాయా లేదా రోగులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రికార్డులు పరిశీలించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద డెలివరీలు ఎన్ని జరిగాయి, ఎంత మంది కవర్ అయ్యాయి ఇత్యాది వివరాలు వైద్యాధి కారులను అడిగి …

Read More »

పెడన నియోజకవర్గ అభివృద్ధి యవనికపై మరో మణిహారం…

-40 కోట్ల రూపాయలు వ్యయంతో కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామం పెదలంక ప్రధాన కాలువ పై రెండు లేన్ల రహదారి వంతెన మరియు ఔట్ ఫ్లో స్లూయాజ్ నిర్మాణం -పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మారుమూల తీరప్రాంత పెడన నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్ర నిధుల్లో పెడన నియోజకవర్గానికి అంచనాకు మించిన వాటా దక్కుతోందని, కొత్త ప్రాజెక్టులు మరియు ప్రగతికారక ప్రత్యేక పనులు మంజూరు …

Read More »

ఆరోగ్యమిత్రల శిక్షణ కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీ.ఈ. ఓ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్  ఎల్ . శివ శంకర్  అధ్యక్షతన ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ విభాగాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కృష్ణా జిల్లా సందర్శనలో భాగంగా ఫార్మర్స్ ట్రైనింగ్ హాలు, ఇరిగేషన్ ఆఫీస్, గవర్నర్ పేట, విజయవాడ నందు జరిగిన ఆరోగ్యమిత్రల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వారికి వారి పనితీరు మరింత మెరుగుపడే విధంగా శిక్షణ, సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది. మరియు ఈ శిక్షణ …

Read More »

INDIAN NAVY’S MULTI-NATIONAL EXERCISE MILAN-2022

-TO COMMENCE 25 FEBRUARY 2022 New Delhi, Neti Patrika Prajavartha : The latest edition of Indian Navy’s multilateral exercise MILAN 2022 is scheduled to commence from 25 Feb 22 in the ‘City of Destiny’, Visakhapatnam. MILAN 22 is being conducted over a duration of 9 days in two phases with the harbour phase scheduled from 25 to 28 February and …

Read More »

యూనివర్సిటీ విద్యార్థినులకు టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శ

-హాస్టల్ లో కలుషిత ఆహారంతో అసుపత్రి పాలైన విద్యార్ధినుతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థినులను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. హాస్టల్ లో నిన్న ఫుడ్ పాయిజన్ అయిన కారణంగా 36 మంది హాస్టల్ విద్యార్ధినులు ఆసుపత్రి పాలయ్యారు. విద్యార్థినులతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలని విద్యార్ధినులకు సూచించారు. హాస్టల్ …

Read More »

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కు ఆహ్వానం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ను ఆలయ ఈవో ఆహ్వానించారు. స్థానిక బ్రాహ్మణ వీధి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కార్యాలయంకు శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో మరియు ఇతర అధికారులు,వేద పండితులు విచ్చేసి స్వామి వారి ప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి ఆహ్వానించారు.

Read More »

కరోనా నష్టాన్ని భర్తి చేసే విధంగా విశ్వ విద్యాలయాల కార్యాచరణ…

-ఉపకులపతులను ఆదేశించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా పరిస్ధితులు కుదుట పడుతున్న నేపధ్యంలో విశ్వవిద్యాలయాలు బోధన, పరీక్షలపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కరోనా వల్ల ప్రస్తుత విద్యా సంవత్సరంలో చోటుచేసుకున్న నష్టాన్ని పూరించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా బుధవారం రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో గవర్నర్ సమావేశం అయ్యారు. వీరితో వేర్వేరుగా మాట్లాడిన గవర్నర్ …

Read More »