-ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 551వ జయంతి వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణదేవరాయల పాలన స్ఫూర్తిదాయకమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో శ్రీకృష్ణదేవరాయల 551వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణదేవరాయ విగ్రహ మరియు కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భాగవతుల వెంకట రామశర్మ శిష్య బృందంచే ప్రదర్శింపజేసిన కూచిపూడి జానపద నాట్యం అలరింపజేసింది. అనంతరం మల్లాది విష్ణు …
Read More »Latest News
రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఈనెల 18న ఆర్ అండ్ బీ మంత్రివర్యులచే విజయవాడ-నూజివీడు ప్రధాన రహదారి ప్రారంభోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని రహదారులు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రూ. 2.5 కోట్ల నిధులతో పూర్తిచేసుకున్న విజయవాడ – నూజివీడు ప్రధాన రహదారిని ఈ నెల 18న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ చేతులమీదుగా పున: ప్రారంభించుకోబోతున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ …
Read More »మాది చేతల ప్రభుత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సెంట్రల్ లో రూ. 59.55 లక్షల విలువైన బీటీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 58 వ డివిజన్ ఆర్.ఆర్.పేట మలుపు వద్ద రూ. 19.80 లక్షల విలువైన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనతో పాటుగా.. 64 వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీలో రూ. 39.75 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ …
Read More »విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణల ఎంపిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యంగుల సంక్షేమానికి చేయూత అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.బుధవారం రాణిగారి తోట సిమెంట్ గౌడన్ లో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతులు,వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక శిబిరం నిర్వహించారు. అవినాష్ మాట్లాడుతూ దివ్యాంగులు కు అవసరం ఐయ్యే ఉపకరణాలు అందించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపిక ఆయిన వారికి త్వరలోనే ఉపకరణాలు అందిస్తారు అని చెప్పారు.గత టీడీపీ ప్రభుత్వ హయం లో ఇలాంటి …
Read More »రాయల్ ఓక్ రిటైల్ స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పార్ధసారధి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా రాయల్ ఓక్ రిటైల్ స్టోర్ ను ప్రారంభించడం అభినందనీయమని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి అన్నారు.భారతదేశపు సుప్రసిద్ధ ఫర్నిచర్ కంపెనీ రాయల్ ఓక్ ను బుధవారం విజయవాడలోని కానూరులో తమ మొట్టమొదటి ఫ్లాగ్ షిప్ స్టోర్ ను నగరంలోని కానూరులో ప్రారంభించింది.ఈ ఈ స్టోర్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చేతుల మీదుగా స్టోర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్టోర్ లో ఇంపోర్టెడ్ …
Read More »క్రీడా మౌలిక సదుపాయాలభివృద్ధికి 185కోట్లతో 138 పనులు మంజూరు…
-18 రాష్ట్ర క్రీడా సంఘాలకు 2కోట్ల 97లక్షల రూ.ల ఆర్ధిక సహాయం -గ్రామ పంచాయితీకి ఒక ప్లేఫీల్డు ఏర్పాటు ఇప్పటికే 2వేల 325 పూర్తి -ఎస్సి కాంపొనెంట్ కింద రెసిడెన్సియల్ పాఠశాలల్లో స్టేడియంలు,ప్లే ఫీల్డులు -సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆరు విభాగాల్లో క్రీడా పాఠశాలలు -ప్రతిభల క్రీడాకారుల ప్రోత్సాహకానికి జిల్లాల వారీగా సియం కప్ క్రీడాపోటీలు -కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పిపిపి విధానంలో క్రీడా మౌలిక సదుపాయాలభివృద్ధి -సి.ఎం.కప్ టోర్నమెంట్సు..ఫిబ్రవరి 24 న కాకినాడ, 25 న తణుకు, మార్చి 3 న మచిలీపట్నం …
Read More »నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించడం నా విధానం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని , ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మచిలీపట్నం నియోజకవర్గాన్నిఅభివృద్ధిపథంలో నడిపించడమే తన విధానమని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. బుధవారం ఆయన మచిలీపట్నం మండల పరిధిలోని సముద్రతీర ప్రాంతమైన తపసిపూడి గ్రామంలో తారు రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, తపసిపూడి …
Read More »సిబ్బంది సమిష్టి కృషితో ఈ ఏడాది మొదటి ర్యాంక్ సాదించేవిధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హనుమాన్ పేట వెహికల్ డిపో నందు నగరపాలక సంస్థచే నూతనంగా కొనుగోలు చేసిన 3 జె.సి.బి వాహనములను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.110 లక్షల 15వ ఆర్ధిక సంఘ నిధులతో సదరు వాహనాలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి వాహనమునకు అమర్చబడిన ఎక్సకలేటర్, లోడర్ బకెట్ ద్వారా డ్రెయిన్ లలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించుట, చెత్త మరియు డెబ్రిస్ తొలగించుటకు …
Read More »ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికులను పరామర్శించిన కమిషనర్ పి.రంజిత్ భాషా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదoలో తీవ్ర గాయాలై ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికులను కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ పరామర్శించినారు. ఈ సందర్భంగా హాస్పటల్ నందు కార్మికులకు అందుతున్న వైద్య సేవలను హాస్పటల్ డాక్టర్లను అడిగితెలుసుకొన్నారు. క్షతగాత్రులను పరామర్శించి వారి యొక్క ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితి, అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగితెలుసుకొన్నారు. నగరపాలక సంస్థ మరియు ప్రభుత్వం నుండి తగిన పరిహారం అందే విధంగా, కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవటం జరుగుతుందని …
Read More »దివ్యాంగులు ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగాలి… : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలో KBN కళాశాల నందు దివ్యాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల ఉపకరణాల ఎంపిక మరియు గుర్తింపు శిబిరమునకు ముఖ్య అతిధిగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరైనారు. దివ్యాంగులకు అవసరమయ్యే ఉపకరణాలు అందించడానికి ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు, నమోదు చేసుకొనిన వారందరికి త్వరలోనే బ్యాటరితో నడిచే మూడు చక్రముల బండ్లు, వీల్ చైర్స్, చంక కర్రలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలను మొదలగునవి అందించుట జరుగునని పేర్కొన్నారు. …
Read More »