Latest News

ఎపి బిసి సంక్షేమ సంఘం జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా వసంత యామిని

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల, టీ.వీ కళాకారిణి గుంటుపల్లి వసంత యామినీ బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం సంఘ కార్యాలయంలో ఆమెను సంఘ అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళ రావు యాదవ్ నుంచి నియామక పత్రం అందుతున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వసంత యామిని తన నియామకానికి కృషి చేసిన సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యనగాల …

Read More »

Dr Manmohan Singh, IAS appointed as Pay Revision Commission for power utilities

-Commission shall submit its report within a period of two months from the date of assumption of charge. Vijayawada, Neti Patrika Prajavartha : The State Government has issued orders today appointing Dr.Manmohan singh, IAS (Retired) as Pay Revision Commission to study and make recommendations on revising the pay and allowances and other benefits of the employees recruited under erstwhile APSEB …

Read More »

రోడ్లపై మరియు డ్రైన్ లలో చెత్త లేదా వ్యర్థములు వేయకుండా చూడాలి… : కమిషనర్ పి. రంజిత్ భాషా 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగర పర్యటనలో భాగంగా కమిషనర్ రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్., పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, గురునానక్ నగర్ స్విమ్మింగ్ పూల్, గుణదల గంగిరెద్దుల దిబ్బ 46 ఎమ్. ఎల్. డి వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ మొదలగునవి పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. ముందుగా పటమట ప్రాంతములో ఆధునీకరించిన చెన్నుపాటి రామాకోటయ్య ఇండోర్ స్టేడియం లో క్రీడాకారులకు అందుబాటులో గల సదుపాయాలు, జీమ్ నందలి పరికరాలు మరియు స్టేడియంలో ఎంత …

Read More »

బడ్జెట్ లో రాష్ట్రంపై వివక్ష… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కేంద్రం పూర్తిగా విస్మరించింది -గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1వ డివిజన్ పవర్ ఆఫీస్ కట్ట, ఊర్మిళ నగర్ లలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై విస్తృత …

Read More »

కొత్త పిఆర్సి ప్రకారం ప్రతి ఉద్యోగికి జీతం పెరుగుతుంది తప్ప తగ్గుదల ఉండదు…

-ఉద్యోగులు ఆందోళనను విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలి -పరస్పర చర్చలు ద్వారానే సమస్యలు,అపోహలు తొలగుతాయి -ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం-ప్రభుత్వం మీవెంటే ఉంది -కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆందోళన విరమించాలి ఉద్యోగుల కుటుంబ పెద్దగా విజ్ణప్తి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : కొత్త పిఆర్సి ప్రకారం ఉద్యోగుల జీతం పెరుగుతుంది తప్ప తగ్గుదల అనేది లేదని కావున ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని స్టీరింగ్ కమిటీ సభ్యులను ఉద్యోగుల …

Read More »

జగనన్న పాలవెల్లువలో పాల సేకరణ కేంద్రాలను పెంచండి…

-జాయింట్‌ కలెక్టర్‌ డా కె. మాధవిలత. విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నపాలవెల్లువలో కేంద్రాలను పెంచి పాల సేకరణ చేపట్టాలని జిల్లా జాయింట్‌కలెక్టర్‌ డా.కె.మాధవిలత అధికారులను ఆదేశించారు. నగరంలోని జెసి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జగనన్న పాల వెల్లువ పై పశుసంవర్థక, సహకార, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సంబంధిత మండల యంపిడివోలు, తహాశీల్థార్లతో జాయిట్‌ కలెక్టర్‌ కె. మాధవిలత టెలీ కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ పాడి రైతుల సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా జగనన్న …

Read More »

టిడ్కో గృహా లబ్ధిదారులకు రుణాలు మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : టిడ్కో గృహా లబ్ధిదారులకు రుణాలు మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌ శ్రీవాస్‌ నూపూర్‌ అజయ్‌కుమార్‌, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్‌ బి. చిన్నోడు, మున్సిపల్‌ కమీషనర్లు, బ్యాంకు కంట్రోలర్లు, గృహా నిర్మాణాల శాఖ, టిడ్కో, మెప్మా అధికారులతో రుణాల మంజూరు లక్ష్యాలపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు నిర్థేశించిన …

Read More »

శరవేగంగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు… : జెసి డా.కె. మాధవిలత

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇప్పటికే 70 శాతం పైగా ధాన్యం కొనుగోళ్లు జరిపామని మిగిలిన 30 శాతం కొనుగోళ్లు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరపాలని జాయింట్‌ కలెక్టర్‌ డా.కె. మాధవిలత అధికారులను కోరారు. నగరంలోని జెసి క్యాంప్‌ కార్యాలయం నుండి మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ మాధవిలత పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీిజన్‌లో 8లక్షల 40 వేల మెట్రిక్‌టన్నుల ధాన్య కొనుగోళ్లు లక్ష్యం కాగా నేటివరకు 6.821 మంది రైతుల …

Read More »

మామిడి పంట పరిరక్షణకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి : ఉద్యానవన శాఖ ఏ .డి. జె. జ్యోతి

చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత పర్యావరణ పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా మామిడి పంటకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యావనాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె. జ్యోతి అన్నారు. చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో మామిడి పంట పరిరక్షణ, సాగు అంశాలపై రైతులు, రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మామిడి పంట పూత దశ నుండి సస్య రక్షణ చర్యలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు తీసుకుంటూ పంటను కాపాడుకుంటే మంచి దిగుబడి …

Read More »

జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి : అధికారులకు జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో జగనన్న ఇళ్ళు పథకం హౌసింగ్ లే ఔట్ల పనులు, వాటిలో మౌలిక సదుపాయాల పనులను మంగళవారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమారు మూడు వేల 950 మంది పేదలకు సూరంపల్లి గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి …

Read More »