విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 38, 39, 40, 41, 42, 43, 44, 45 డివిజన్ లలో దేవాదాయ శాఖామంత్రి వేలంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్, కమిషనర్ తదితర రెవెన్యూ అధికారులతో కలిసి శనివారం నాడు ఫీల్డ్ విజిట్ చేసారు, ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ ఈ విజిట్ ద్వారా కుమ్మరిపాలెం నుండి కరకట్ట ప్రాంతం, ఉర్దూ స్కూల్ ప్రాంతం కోళ్లఫారం రోడ్ లో గల 40 గజాల ఇళ్లు భవాని టవర్స్ ప్రాంతం ప్రియదర్శిని …
Read More »Latest News
హజ్రత్ సయ్యద్ షా ఖాదరీ ఉరుసు గంధం మహోత్సవములో పోతిన వెంకట మహేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రథం సెంటర్ వద్ద ఉన్న దర్గా హజ్రత్ సయ్యద్ షా ఖాదరీ ఉరుసు గంధం మహోత్సవమునకు దర్గా కమిటీ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ 40 డివిజన్ అధ్యక్షులు షేక్ గయసుద్దీన్ఐ జా తో కలిసి చాదర్ సమర్పించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ దర్గా అబివృద్ది కోసం మంత్రి శ్రీను తక్షణమే 1 కోటి రూపాయలు నిధులు కేటాయించాలని ,దర్గా …
Read More »ఉపాధి, ఉద్యోగ కల్పన దిశగా యువతకు నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు దిశగా నిర్దుష్టమైన ప్రణాళికలు రూపొందించాలి…
కె ఆర్ పురం (ఐటీడీఏ), నేటి పత్రిక ప్రజావార్త : ఐటీడీఏ గిరిజన ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ కల్పన దిశగా యువతకు నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు దిశగా నిర్దుష్టమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. ఐటిడిఎ సమగ్ర అభివృద్ధి కై మరిన్ని ప్రణాళికలు తయారు చేసి తగిన సూచనలు, సలహాలు తో ముందుకు రావాలన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శనివారం ఉదయం ఐటీడీఏ, అనుబంధ శాఖల అధికారులతో హార్టికల్చర్, విద్యా, ఆరోగ్యం, ఉపాధి, వ్యర్ధాల నుంచి సంపద సృష్టి, …
Read More »గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా…
కుక్కునూరు, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో చక్కటి మౌలిక సదుపాయాల కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటనలో భాగంగా శనివారం రెండో రోజు కుక్కునూరు మండలం లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ పర్యటన నకు వచ్చినా జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ కి కుక్కునూరు ఎంపిపి టి. రాజేష్, సర్పంచ్ ఆర్. మీనా, తదితరులు …
Read More »జగనన్న పాలవెల్లువ… ఏపీ అమూల్ ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాలో విస్తరణ…
-అమూల్‌తో రెండు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అమూల్‌తో రెండు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) బాలమృతం, అంగన్‌వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్‌తో ఎంవోయూ ప్రభుత్వం చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న అమూల్ ఎండీ, ఆర్‌ఎస్ సోథీ, కైరా …
Read More »గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాలాలజపతి రాయ్ జయంతి వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరుపున, వ్యవస్థాపక అధ్యక్షుడు గాంధీ నాగరాజన్ సూచన మేరకు మహిళా జనరల్ సెక్రెటరీ ఎమ్.శ్రీదేవి ఆధ్వర్యంలో పంజాబ్ కేసరి లాలాలజపతి రాయ్ జయంతి వేడుకలు శుక్రవారం ఊర్మిళానేగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపి స్టేట్ మహిళ అధ్యక్షురాలు బి.భారతి మాట్లాడుతూ “పంజాబ్ కేసరి” గా ప్రసిద్ధి పొందిన జాతీయ పోరాట యోధుడు లాలాలజపతిరాయ్ పంజాబ్‌లో 1865 జనవరి 28న జన్మించారని, స్వదేశీ ఉద్యమం, ఆర్య సమాజాన్ని, అతివాద రాజకీయాలను …
Read More »నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 30, ఉంగుటూరు 23, బాపులపాడులో 14 , నూజివీడు అర్బన్ 7 , నూజివీడు రూరల్ లో 33, అగిరిపల్లిలో 5, ఏ . కొండూరు లో 12, చాట్రాయి లో 16, ముసునూరు మండలంలో 28 కేసులు నమోదయ్యాయన్నారు. …
Read More »కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణము, వార్డు సచివాలయం, జగనన్న పేదలందరికీ ఇల్లు నిర్మాణాలను పరిశీలన…
జంగారెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తొలిసారిగా శుక్రవారం జంగారెడ్డిగూడెంలో పర్యటించి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణము, వార్డు సచివాలయం, జగనన్న పేదలందరికీ ఇల్లు నిర్మాణాలను పరిశీలించారు. తొలుత పేరంపేట రోడ్డు లో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని తెలియజేశారు. అనంతరం …
Read More »పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవో ఎస్. మల్లిబాబు…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు కలిశారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో కొవ్వూరు డివిజన్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పూల మొక్కను ఆర్డీవో అందచేశారు.
Read More »గ్లోబల్ నుండి లోకల్…
-స్థానిక ‘ఆర్థిక అభివృద్ధి’ కోసం భారతదేశంలో స్థిరమైన మరియు పోటీ సంస్థలను నిర్మించడం -గ్లోబల్ సోర్సింగ్ హబ్‌లు మరియు సెక్టార్ లీడ్స్‌గా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏ రంగాల మరియు MSME పాలసీ విధానాలు మరియు చొరవలను అవలంబిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ILO ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిశాతో వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా పాలసీ డైలాగ్‌ను నిర్వహించింది. న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మహమ్మారి అంతరాయాలతో సతమతమవుతున్న భారతదేశ MSME రంగం, సంస్థలను పోటీతత్వంతో మరియు ఉత్పాదకంగా మార్చడానికి, తక్కువ నుండి …
Read More »