రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత అన్నారు. రెడ్డిగూడెం మండలం కూనపరాజపర్వ గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రగతిపై అధికారులు, ప్రమోటర్లు, పాడి రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ ద్వారా జిల్లాలోని కొంతమంది పాడి రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. మిగిలిన పాడి …
Read More »Latest News
అందరి సహకారంతో నగరాభివృద్దికి కృషి…
-నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలసి టీమ్ వర్క్ చేసి నగరాభివృద్దికి కృషి చేస్తానని, నూతన కమీషనర్ గా భాద్యతలు చేపట్టిన పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ నoదు నూతన కమీషనర్ గా పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్ నేడు భాద్యతలు స్వీకరించారు. కమీషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిస్టాత్మకంగా …
Read More »మన రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య సమరయోధులు అందించిన స్వాతంత్ర్య ఫలాల స్ఫూర్తితో మన రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో బుధవారం జరిగిన భారత గణతంత్ర వేడుకలలో జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ …
Read More »స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన వ్యక్తుల ను స్మరించుకుంటు మరింత గా విధుల్లో పునరంకితం అవుదాం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన వ్యక్తుల ను స్మరించుకుంటు మరింత గా విధుల్లో పునరంకితం అవుదామని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జాతీయ జెండాను ఆర్డీవో ఎస్. మల్లిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సందేశం ఇచ్చారు. ఉత్తమ ఎలెక్టోరల్ నిర్వహణ చేసినందున 54 కోయివురు నియోజకవర్గ పరిధిలోని కె..కమల్ …
Read More »రాష్ట్ర, దేశ సమగ్రతకు, భద్రత కి పాటుపడాలని, మనవలన తోటివారికి, సమాజానికి గానీ విసమంత , అరవంతు కూడా నష్టం వాటిల్లకూడదు…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర, దేశ సమగ్రతకు, భద్రత కి పాటుపడాలని, మనవలన తోటివారికి, సమాజానికి గానీ విసమంత , అరవంతు కూడా నష్టం వాటిల్లకూడదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పిలుపు నిచ్చారు. బుధవారం 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యము …
Read More »సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్…
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు అమీనా పేట ఏటిగట్టులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. బుధవారం సాయంత్రం కలెక్టర్ అమీనా పేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం సందర్శించి విద్యార్థులతో కొంతసేపు 5వతరగతి , 8వ తరగతి చదువు తున్న సబ్జెక్టుల లపై ప్రశ్నలు వేసి వేశారు. సబ్జెక్టుకు సంబంధించి విషయాలు విద్యార్థులు బాగానే తెలిపారు. కానీ ఇంగ్లీష్ లో చెప్పడంలో …
Read More »పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రసన్న వెంకటేష్
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రీవెన్స్ పరిస్కారం, గ్రామ ,వార్డు సచివాలయం ద్వారా ప్రతి ఇంటికి సేవలు దించేందుకు కృషి చేస్తానని అన్నారు. నవరత్నాలు , సంక్షేమ కార్యక్రమాలు , రైతుల సంక్షేమం, ధాన్యం కొనుగోలు , ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ …
Read More »సచివాలయం మొదటి బ్లాకు వద్ద జాతీయజెండాను ఎగురవేసిన సిఎస్.డా.సమీర్ శర్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈసందర్భంగా తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘణంగా నివాళులర్పించిన పిదప జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం సిఎస్ డా.శర్మ మాట్లాడుతూ భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.మన రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన …
Read More »ప్రజలకు వేగవంతంగా న్యాయం అందించేందుకు కృషి :హైకోర్టు చీఫ్ జస్టిస్ పికె మిశ్రా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు వేగవంతంగా న్యాయాన్ని అందించేందుకు కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.బుధవారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు.ఈసందర్భంగా చీఫ్ జస్టిస్ పి.కె.మిశ్రా మాట్లాడుతూ కరోనా పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.ముఖ్యంగా అట్టడుగు వర్గాలు,మహిళలు,చిన్నారులు వంటి …
Read More »కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ కృషి అభినందనీయం:స్పీకర్ తమ్మినేని సీతారామ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం అమరావతిలోని అసెంబ్లీ భవనంపై జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పాల్గొన్నారు.ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మాగాంధి చిత్రపటాని పూలమాలు వేసి ఘణంగా నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మన దేశం అనేక అంతర్గత,బహిర్గత సవాళ్లును ఎదుర్కోంటుందని పేర్కొన్నారు.ఆసవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని అన్నారు.గణతంత్ర …
Read More »