Latest News

ప్రయాణికులందరికి ధన్యవాదాలు… : ద్వారకా తిరుమలరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భోగి, సంక్రాంతి మరియు కనుమ పర్వదినముల సందర్భముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ప్రయాణించిన ప్రయాణికులందరికి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు, IPS  శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ధన్యవాదములు తెలిపారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బస్సులను 07.01.2022 తేది నుండి 18.01.2022 వరకు నడుపుట వలన సంస్థకు 144 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చినది. పండుగ సందర్భముగా వివిధ ప్రాంతాలకు అనగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, రాజమండ్రి, …

Read More »

లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకొండి…

-11వ అదనపు జిల్లా జడ్జి: G.మాలతి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 12 2022 వ న జరుగ నన్న జాతీయ లోక్ అదాలత్ సద్వినయేగం చేసుకోవాలని తెనాలి మండల న్యాయ సేవాథికార అద్యక్షులు మరియు “11”వ అదనపు జిల్లా న్యాయమూర్తి G.మాలతి తెలిపారు. ఈ మేర శుక్ర వారం ప్రకటన విడుదల చెస్తూ తెనాలి మండల న్యాయ సేవా అధికార కమిటీ ఆధ్వర్యం లో తెనాలి కోర్టు ప్రాంగణం నందు “జాతీయ లోక్ అదాలత్ నందు మోటార్ వాహన ప్రమాద …

Read More »

జిల్లాలో ఇప్పటివరకు నిర్మించిన గృహాలకు 82 కోట్ల రూపాయలు చెల్లించాం కలెక్టర్ జె.నివాస్

విజయవాడ/ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గృహనిర్మాణం ప్రారంభించిన లబ్దిదారులకు కట్టిన మేరకు 82 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు . శుక్రవారం నగరంలోని నిరుపేదలకు ఇబ్రహీంపట్నంలో ఇచ్చిన లేఅవుట్లను ఆయన పరిశీలించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు 2 వేల ప్లాట్లు పంపిణీ చేశారు . అలాగే విజయవాడ గ్రామీణ నిరుపేదలకు 2,400 ప్లాట్లు మంజూరు చేశారు . ఇబ్రహీంపట్నంలోని పేదలకు 780 ప్లాట్లు , కొండపల్లి మున్సిపాలిటీ లబ్దిదారులకు 800 …

Read More »

పరిష్కారానికి వచ్చే అన్ని సర్వీసులకు అప్పటికప్పుడే పరిష్కారం చూపాలి… : కలెక్టర్ జె.నివాస్

-ములపాడు-1 గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ -దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం వంటి అనుమానిత లక్షణాలు ఉన్న వారికే కోవిడ్ పరీక్షలు చేయాలి… -సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయానికి వచ్చే అన్ని సర్వీసులకు అప్పటికప్పుడే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మూలపాడు-1 గ్రామ సచివాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.సచివాలయంలోని అన్ని రికార్డులను పరిశీలించారు.ప్రజలకు …

Read More »

కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు అధిక మొత్తం వసూలు చేస్తున్న ల్యాబ్ లపై మెరుపు దాడులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం నిర్దేశించిన 350 రూపాయలకంటే అధికమొత్తాన్ని వసూలు చేస్తున్న 3 ల్యాబ్ లపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు కొరఢా ఝులిపించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ , జేసీ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ ల ఆదేశాల మేరకు నగరం లోని పలు ల్యాబ్ లపై మెరుపు దాడులు చేసారు. ఈ దాడులలో డి ఎం. అండ్ హెచ్ ఓ డా. ఎం. సుహాసిని స్వయంగా పాల్గొన్నారు. తొలుత 7 మంది …

Read More »

జగనన్న పాల వెల్లువలో పాల సేకరణ పెంచండి… : కలెక్టర్ జె. నివాస్

-ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ (పాల సేకరణ) కేంద్రాలను పరిశుభ్రం చేయండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో మహిళా పాడి రైతుల నుండి సేకరిస్తున్న పాల సేకరణ పెంచాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. జగనన్న పాలవెల్లువ పై శుక్రవారం పశుసంవర్ధక, అమూల్ కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య అధికారులతో జిల్లా కలెక్టర్ జె. నివాస్ నగరంలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 యేళ్ళకు పెంపు-మంత్రి మండలి ఆమోదం

-11వ పిఆర్సి అమలుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం -ఉద్యోగుల పిఆర్సి తదితర అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది -ఉద్యోగులంతా ప్రభుత్వ బిడ్డలే-ఉద్యోగుల పట్ల అత్యంత సానుభూతి కలిగినది ఈప్రభుత్వం -రాష్ట్ర సమాచాశార,రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచిన నిర్ణయం,11వ పేరివిజన్ కమీషన్ అమలు(పిఆర్సి)అమలుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,రవాణా,సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని)వెల్లడించారు.ఈమేరకు శుక్రవారం …

Read More »

ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ వాహనాలు ఒక నూతన విప్లవం…

-మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్(MDU) వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ వాహనాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వాహనాలను(మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్) ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేర్చడంలో భాగంగా.. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వద్దనే …

Read More »

ఉద్యోగస్తుల పోరాటానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ 13 లక్షల మంది ఉద్యోగస్తుల జీవితాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్  వెన్నుపోటు పొడిచారని, వేతన సవరణ తో జీతాలు పెరుగుతాయని ఎంత ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగస్తుల ఆశలను అడియాశలు చేస్తూ జీతాలు తగ్గించి ఉద్యోగస్తులకు దారుణంగా మోసం చేశారని, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రస్తుత …

Read More »

రాబోయే రోజుల్లో గెలుపు మనదే… : పోతిన వెంకట మహేష్

-గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో పనిచేయాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం 47 వ డివిజన్ పార్టీ అధ్యక్షులు వేంపల్లి గౌరీశంకర్ నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాన్ని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.దేవుళ్ళ చిత్రపటాలకు జనసేన పార్టీ మహిళా నాయకులు అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు, నగర కమిటీ సభ్యులు పూజా …

Read More »