-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజీవ్ గాంధీ పార్కు అభివృద్ధి పనులను మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పార్కు లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆటపరికరముల ఏర్పాటు సందర్శకుల సౌకర్యార్ధము ఏర్పాటు చేసిన టాయిలెట్స్, గ్రీనరీ పనులను పర్యవేక్షించారు. సందర్శకులు చక్కని అనుభూతిని పొందు విధంగా ఇతర ప్రాంతాల వారిని కూడా ఆకర్షించే విధముగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించినారు. పర్యటనలో రుహుల్లా, ఎస్టేట్ ఆఫీసర్ టి. శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పార్క్ AE …
Read More »Latest News
సకాలంలో నిపుణుడైన వైద్యుడిని సంప్రదిస్తే మెరుగైన చికిత్స… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శరీరానికి సోకిన ఇతర దీర్ఘ వ్యాధులు, హఠాత్తుగా తలెత్తిన రుగ్మతల వల్ల కిడ్నీలు ప్రమాదం ఎదుర్కొంటాయని, ఈ పరిస్థితిలో తక్షణమే నిపుణుడైన వైద్యుడిని సంప్రదించగలిగితే ఆ వ్యాధులకు మెరుగైన చికిత్స జరిగి మూత్రపిండాలు ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన స్థానిక పోర్టు రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నూతనంగా డాక్టర్ పవన్ …
Read More »సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు గవర్నర్ కు ఆహ్వానం…
-చిన్నజీయర్ స్వామి తరుపున స్వాగతించిన తలశిల, చెవిరెడ్డి భక్తబృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నేల పులకించేలా విశ్వనగరం హైదరాబాద్ సిగలో రూపుదిద్దుకున్న సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనా మహోత్సవాలకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆహ్వానం పలికారు. త్రిదండి చిన జీయర్ స్వామి సత్ సంకల్పం ఫలితంగా సాకారమయ్యే ఈ మహోత్సవ ఘట్టానికి విచ్చేయాలని శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురాం, చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితర భక్త బృందం సభ్యులు గౌరవ …
Read More »జగన్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మారుతీనగర్లోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు అధికారంలోకి వచ్చిన వెంటనేపరిష్కరిస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా సెక్షన్78(1)కి విరుద్ధమైన జీవో ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జిఓని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. …
Read More »త్వరలోనే జర్నలిస్టుల ఆకాంక్షలు నెరవేరనున్నాయి : దేవిరెడ్డి శ్రీనాథ్
-ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ డైరీని ఆవిష్కరించిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలపై త్వరలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించనున్నారని ఈ విషయంలో ఎవరూకూడా ఎటువంటి అపోహలకు వెళ్లవద్దని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. అందుకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈమేరకు సీఎం జగన్ తో మాట్లాడటం కూడా జరిగిందన్నారు. అక్రిడిటేషన్, జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్ కార్డులు వంటి …
Read More »మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదు… : డాక్టర్ ఎం.సుకన్య సోనీ, ఎఫ్ ఎ ఎం పి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్నఇప్పటి పరిస్థితుల్లో ప్రతివారూ మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదని డాక్టర్ ఎం.సుకన్య సోనీ, ఎఫ్ ఎ ఎం పి అన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో డాక్టర్ ఎం.సుకన్య సోనీ, ఎఫ్ ఎ ఎం పి సుపరిచితురాలు. గతంలో లాక్ డౌన్ సమయంలో నుండి ఇప్పటివరకు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో అనేక పేద కుటుంబాలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు తీసుకోవడం పై చేతనైనంతలో సాయం చేస్తున్నారు. ఈ …
Read More »చిన్నారుల కోసం లైంగికనేరాల చట్టం-2012 (పోక్సో) అమలు…
కర్టెన్ రైజర్ స్టోరీ… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో శుక్రవారం అధునాతన సౌకర్యాలతో, మహిళలకు, పిల్లలకు పూర్తి వసతులు కల్పిస్తూ నిర్మించిన పోక్సో కోర్టు, ఇతర కోర్టు భవన సముదాయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తి , జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ ఆసనుద్దీన్ అమానుల్లా, హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ బట్టు దేవానంద్ లు దృశ్య మాధ్యమం విధానంలో 21 వ తేదీ ఉదయం …
Read More »వై ఎన్ ఆర్ చారిటీస్ సేవలు అభినందనీయం… : జిల్లా కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో గురువారం వై ఎన్ ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సేవలు అందించేందుకు సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను జిల్లా కలెక్టర్ జె.నివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వై ఎన్ఆర్ చారిటీస్ ద్వారా అందిస్తున్న సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పేద విద్యార్థులకు ఫీజుల విషయంలో కానీ, ఆరోగ్యపరంగా ట్రస్ట్ అండగా నిలవడం సంతోషదాయకమన్నారు.కోవిడ్ కష్టకాలంలో రోగులకు అవసరమైన …
Read More »వివిధ పథకాల ద్వారా ముస్లింలకు రూ.3,160 కోట్ల లబ్ధి…
-నూతన డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ ఆసీఫ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, సంక్షేమ పథకాల రధసారథిగా నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ ఆసీఫ్ తెలిపారు. క్రొత్తగా నియమితులైన మోగల్ మహ్మద్ గౌస్ బేగ్ (అనంతపురం జిల్లా అశోక్ నగర్). వి.ఎం. మహీన్ (చిత్తూరు జిల్లా పుత్తూరు), శ్రీమతి …
Read More »ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరీ ఆవిష్కరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాడి సొంత ఇంటి కల నిజం చేసే మహాయజ్ఞంలోగృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు భాగస్వామ్యులు కావడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గురువారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన ఎగ్జిక్యూటివ్ డైరీ- 2022 ను జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా గృహాలు లేని పేదలందరికీ ఇళ్లను నిర్మించి వారి …
Read More »