విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందించాలని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలను నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల 13,వేల237 గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిలో ఇప్పటికే లక్షా నలభై …
Read More »Latest News
నూజివీడు డివిజన్ లో జనవరి 20 వ తేదీన కోవిడ్ కేసుల వివరాలు…
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో జనవరి 20 వ తేదీన కోవిడ్ కేసుల వివరాలు: మొత్తం కేసులు 71 నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల వారీగా కోవిడ్ కేసుల వివరాలు: గన్నవరం 35, ఉంగుటూరు 11, పమిడిముక్కల 3, బాపులపాడు 1, తిరువూరు 5, నూజివీడు అర్బన్ 1 , నూజివీడు రూరల్ 5, ముసునూరు మండలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు …
Read More »ఫిబ్రవరి 25, 26, 27 తేదీలలో విజయవాడనందు భారీ ఆర్గానిక్ వ్యవసాయ మహోత్సవం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్గానిక్ పాలసీ తీసుకురాబోతుందని, పాలు, హార్టీకల్చర్, అగ్రికల్చర్ కు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయని.. దేశంలో అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంవైపు ఎదురుచూస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (APDDCF) లిమిడెడ్ ఎండీ, ఐఏఎస్ అధికారి బాబూ ఏ తెలిపారు. విజయవాడలో భూమి ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఎగ్జిబిషన్ (DATEE 2022 – Dairy Animals Technology Equipment Expo) కరపత్రాలను బాబూ ఏ విడుదల చేశారు. 4వ …
Read More »Paradise In Malkajgiri Becomes The Next Signature Outlet In Secunderabad…
Hyderabad, Neti Patrika Prajavartha : Malkajgiri gets its gift for the New Year with Paradise launching its new outlet there. Famous for the Holy Shrine of Moula Ali, Malkajgiri has attracted people of all faiths time and again as devotees throng the area throughout the year. For the horde of visitors, the new outlet of Paradise also serves as a …
Read More »సికింద్రాబాద్‌లో మరో సిగ్నేచర్ ఔట్‌లెట్‌గా నిలువనున్న ప్యారడైజ్ మల్కాజ్‌గిరి…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్యారడైజ్ తమ నూతన ఔట్‌లెట్‌ను తెరువడంతో నూతన సంవత్సరంలో తన తొలి బహుమతిని మల్కాజ్‌గిరి అందుకుంది. మౌలా అలీ యొక్క పవిత్ర సమాధి కి అత్యంత ప్రాచుర్యం పొందిన మల్కాజ్‌గిరి ప్రాంతం అన్ని మత పరమైన నమ్మకాలు కలిగిన వ్యక్తులను సైతం ఆకర్షిస్తుంటుంది. ఈ ప్రాంతానికి సంవత్సరమంతా భక్తులు వస్తూనే ఉంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులకు ఇప్పుడు తెరుచుకున్న ప్యారడైజ్ ఔట్‌లెట్ ఖచ్చితంగా నిలువకలిగిన కేంద్రంగా నిలుస్తూనే అత్యున్నత నాణ్యత కలిగిన ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో …
Read More »పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదలకు శిక్షణ కార్యక్రమము ఎంతో ఉపయోగపడుతుంది…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు మూడు రోజుల పాటు దీన దయాళ్ అంత్యోదయ యోజన మరియు స్వచ్చ భారత్ మిషన్ కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ పై శిక్షణ కార్యక్రమమును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ దీన దయాళ్ అంత్యోదయ యోజన మరియు స్వచ్చ భారత్ యొక్క సంయుక్త కార్యక్రమం ముఖ్యంగా మెప్మా గ్రూప్ సభ్యుల జీవన శైలి ని మెరుగు పరుచుటకు ఈ కార్యక్రమము …
Read More »వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని, తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. గురువారం పాల ఫ్యాక్టరీ సమీపంలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చదువులను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి …
Read More »గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష…
-సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సెంట్రల్ నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షిoచి పనుల యొక్క వివరాలు మరియు వాటి పురోగతిని అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. గుణదల ప్రాంతములో చేపట్టిన రైల్ ఓవర్ …
Read More »పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి రంగుల మహోత్సవం…
పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి రంగుల మహోత్సవం సందర్భంగా గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి మరియు సహ దేవతల ఉత్సవ విగ్రహాలను పెనుగంచిప్రోలు ప్రధాన వీధుల గుండా అమ్మవారి మండపం వరకు భక్తుల కోలా హలంతో ఊరేగింపు గా తీసుకెళ్ళుతున్న దృశ్యాలు.ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఇంజం చెన్న కేశవరావు,పాలక మండలి మరియు దేవస్థాన సిబ్బంది, పోలీస్, రెవెన్యూ, పంచాయితీ,అగ్నిమాపకం,ఆరోగ్య శాఖ మరియు గ్రామ ప్రజలు, భక్తులు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read More »సామాజిక భద్రత పెన్షన్ పెంపుతో గౌరవం లభిస్తోంది. లబ్దిదారులు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలకు భారం కాదు.. మేము భరోసా అనే స్థాయి లో ఈరోజు సామాజిక భద్రత పెన్షన్స్ పొందుతున్న వారు నిలవడం జరుగుతోంది. ఈ సందర్భంగా పలువురు నుంచి అభిప్రాయం సేకరించడం జరిగింది. తోగుమ్మి గ్రామానికి చెందిన గర గల కృష్ణ మాట్లాడుతూ ప్రతినెలా పింఛను తీసుకోవడం వల్ల ఎవరిపైనా ఆధారపడకుండా నా కుటుంబానికి చేదోడు గా ఉంటూ గౌరవం గా జీవనం గడుపుతున్నానన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛను పెంచడం వల్ల జగనన్న కి కృతజ్ఞతలు …
Read More »