కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలోని 15 కోవిడ్ కేర్ హాస్పిటల్స్ కి నోడల్ అధికారులను నియమించడం జరిగిందని బుధవారం ఒక ప్రకటన లో కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. డివిజన్ పరిధిలోని ఆయా కోవిడ్ ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రిలో నోడల్ అధికారులు, మూడు షిఫ్ట్ లలో సహాయ నోడల్ అధికారులు కోవిడ్ వైద్య సేవలు, ఇతర అనుబంధ సేవలను, మౌలిక వసతులు కల్పించడంలో డాక్టర్లు, సహాయ సిబ్బంది, ఆసుపత్రి యాజమాన్యాల తో సమన్వయం చేసుకుంటూ, …
Read More »Latest News
సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగ పిల్లలకు విద్యను అందించే ప్రత్యేక పాఠశాలలో అన్ని వసతులు కల్పించి ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని అన్నమ్మ దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పిల్లలతో ఆయన ముచ్చటించి పాఠ్యాంశాలను ఏ విధంగా బోధిస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని అన్ని గదులను, వంటశాలను, వాష్ రూమ్ లను …
Read More »టోకు వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఆప్కో…
-చేనేత వస్త్రాల జాబితా ప్రతులను (క్యాటలాగ్) ఆవిష్కరించిన మంత్రి మేకపాటి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వినూత్న మార్కెటింగ్ వ్యూహాలతో చేనేత పరిశ్రమ ఉన్నతికి విశేష కృషి చేస్తున్న ఆప్కో పనితీరు ప్రశంసనీయమని రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. జాతీయ స్ధాయిలో టోకు వ్యాపారాన్ని అందిపుచ్చుకునేలా ఆప్కో చరిత్రలోనే తొలిసారిగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయటం శుభపరిణామమన్నారు. ఆప్కో వస్త్ర శ్రేణికి సంబంధించిన జాబితా ప్రతులను (క్యాటలాగ్)ను మంత్రి బుధవారం తన క్యాంపు …
Read More »జాతీయ యువజన వారోత్సవాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కృష్ణ జిల్లా నెహ్రు యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో 19.1.2022 న బెంజి సర్కిల్ వద్ద గల వాసవ్య మహిళ మండలి హలు నందు జాతీయ యువజన వారోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంద్ర్బంగా జరిరిన జిల్లా స్దాఇ యువజన సమ్మేళనంలో యువతకు స్ఫూర్తి ప్రాధాత అయిన వివేకానందుని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు విచ్చేసి న కృష్ణాజిల్లా …
Read More »పి.ఆర్.సి. అమలు వల్ల ఉద్యోగుల స్థూల జీతాల్లో తగ్గుదల ఉండదు…
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11 వ పి.ఆర్.సి. అమల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జారీచేసిన వుత్తర్వుల వల్ల ఉద్యోగుల స్థూల జీతాల్లో ఏమాత్రం తరుగుదల ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ స్పష్టంచేశారు. పి.ఆర్.సి.అమలు నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్ధిక మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితర అధికారులతో కూడిన కమిటీతో కలసి ఆయన అమరావతి …
Read More »ఉప రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉప రాష్ట్రపతి ముప్పవరవు వెంకయ్యనాయుడు కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణం బయలుదేరి వెళ్లారు. నూజివీడు రైల్వే స్టేషన్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి పుష్పగుచ్చాన్ని అందించి వీడ్కోలు పలికారు. రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్, జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా …
Read More »అత్యాధునిక సాంకేతికతో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్…
-నవరత్నాలు, ప్రభుత్వ విధానాలను ప్రజల ముంగిట ఉంచడానికి ఏపీఎస్ఎఫ్ఎల్ కృషి -ప్రతి 5 కిలో మీటర్లకు ఒక టవర్ ఏర్పాటు. -భవిష్యత్ లో ఆర్ధిక వనరు సంస్థగా ఏపీఎస్ఎఫ్ఎల్.. -రాబోయే కాలంలో కేబుల్ రంగంలో విప్లవాత్మక మార్పులు. -ఏడాది కాలంలో సంస్థ పురోగతిని వివరించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ డా. పి. గౌతం రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నవరత్నాల కార్యక్రమాలను అన్నింటినీ ప్రజల ముంగిట అందించడానికి నెట్ సౌకర్యం ప్రాధాన్యతను గుర్తించి అన్ని …
Read More »పాడి రైతుల అభివృద్ధికే జగనన్న పాల వెల్లువ పధకం… : జిల్లా కలెక్టర్ జె. నివాస్
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పాడి రైతులు అభివృద్ధి చెందాలంటే జగనన్న పాల వెల్లువ పధకాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. నూజివీడు మండలం సీతారామపురం గ్రామం లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై ప్రమోటర్లు , పాడి రైతులు, అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పాడి రైతుల అభివృద్ధికే ఆమలు జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాల డైరీల కన్నా పాలలో వెన్న శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి …
Read More »జగనన్న పాల వెల్లువ ద్వారా పాల సేకరణను మరింత పెంచండి… : అధికార్లకు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశం
విస్సన్నపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా పాల సేకరణను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో జగనన్న పాల వెల్లువ పథకంపై ప్రమోటర్లు , పాడి రైతులు, అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ ప్రారంభం ఐన తరువాత జిల్లాలో ప్రైవేట్ పాల డైరీలు తమ పాల సేకరణ ధరను పెంచాయన్నారు. దీనిబట్టీ జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి జిల్లాలో …
Read More »జగనన్న పాలవెల్లువ పధకం ప్రయోజనాలపై రైతులను చైతన్య పరచాలి… : జేసీ డా. కె. మాధవీలత
రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ ప్రయోజనాలపై పాడి రైతులను చైతన్య పరచాలని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా. కె. మాధవీలత ప్రమోటర్లు,అధికారులను ఆదేశించారు. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై పాడి రైతులు, ప్రమోటర్లు, గ్రామ సంఘాల మహిళలతో జేసి సమీక్షించారు. ఈ సందర్భగా జేసీ మాధవీలత మాట్లాడుతూ ప్రైవేట్ డైరీల దోపిడీ నుండి పాడి రైతులను రక్షించి పాడి రైతుల అభివృద్ధి కోసమే జగనన్న పాల వెల్లువ పధకంను రాష్ట్ర ప్రభుత్వం అమలు …
Read More »