అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత విలువైన దో అందరికీ తెలిసిన విషయమే. అదే తమకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది మోసగాళ్ళు అమాయకులను సాధారణ వ్యక్తి మొదలుకొని అత్యంత గొప్ప స్థాయి లో ఉన్న వ్యక్తిని సైతం వదలకుండా బురిడీకొట్టిస్తూ అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు లాటరీ మెయిల్స్, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు, సెల్ ఫోన్ల లావాదేవీలపై కన్ను, భద్రతా పరమైన నేరాలపై గోప్యత, OTP మోసాలు, కోవిడ్ టీకా సంబంధిత మోసాలు, ఆధర్ …
Read More »Latest News
విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏపీ ప్రభుత్వం స్కూళ్లు తెరవటం ఆందోళనకరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా 3వ దశ విజృంభిస్తున్న సందర్భంగా ఏపీలోని విద్యా సంస్థలకు సెలవులు పొడిగించి, ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో ప్రతిరోజు 5 వేలకు సమీపంలో కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. సిపిఐ శ్రేణులు ఇతర కార్యక్రమాలు పక్కనబెట్టి, కరోనా బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నామన్నారు. ఫంక్షన్లు, సమావేశాలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు తదితరాలకు కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారన్నారు. కోర్టులు …
Read More »స్పందనలో వచ్చిన ధరఖాస్తుల పరిష్కారం నాణ్యతతో ఉండాలి…
-59 అర్జీల రాక… -ఆర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దు… -సబ్ కలెక్టర్ జి.ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ సమస్యల పరిష్కరం కోసం స్పందనలో అందిన వినతులను నాణ్యతతో పరిష్కరించాలని విజయవాడ సబ్‌కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలనుంచి స్వీకరించిన ఆర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారం చూపించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం …
Read More »కరోనా మూడవ దశ పై దృష్టి సారించాలి !!… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మూడో దశ పై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని జాగ్రత్తలు పాటించి అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) సూచించారు. సోమవారం ఉదయం ఆయన జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మూడవ దశ కొవిడ్ సంసిద్ధతపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఈ రెండు రోజుల్లో రోజుకు పది పాజిటివిటీ కేసులు మచిలీపట్నం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో …
Read More »కరోనా 3వ దశ విజృంభిస్తున్న సందర్భంగా ఏపీ ప్రభుత్వం స్కూళ్లు తెరవటం ఆందోళనకరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మళ్లీ కరోనా పాజిటివ్ రాకుండా ఉందా ? అలాగైతే రాష్టృంలో అనేక శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉన్నత అధికారులకు, యమ్.యల్.ఏ.లకు ఎందుకు పాజిటివ్ లు వస్తున్నాయి? విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.యస్.యు.ఐ.) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్టృంలో స్కూల్ సెలవులను పొడిగించాలన్సిన అవసరం …
Read More »మహిళా పోలీసును ప్రత్యేక వ్యవస్థగా గుర్తించడం శుభపరిణామం…
-రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హర్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ మహిళా పోలీస్ వ్యవస్థను సాధారణ పోలీసు విభాగంలో అంతర్భాగం చేసి ప్రత్యేక వ్యవస్థగా గుర్తించడం శుభ పరిణామమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళలు, బాలల సంరక్షణలో కీలకమైన సచివాలయ మహిళా పోలీసులకు పదోన్నతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమె సోమవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ …
Read More »రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమీక్ష
-పేదలందరూ ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ ను సద్వినియోగపరచుకునేలా జీవో నెం. 225 లో మార్పులు తీసుకురావాలని సూచన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ అవకాశాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగపరచుకునేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు రెగ్యులరైజేషన్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలంటే.. జీవో నెం. 225 లో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. …
Read More »అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అజిత్ సింగ్ నగర్ శ్రీశ్రీశ్రీ నాగ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పౌర్ణమిని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ లోని శ్రీశ్రీశ్రీ నాగ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజ, శాంతి హోమం, పూర్ణాహుతి జరిపారు. ఈ పూజ కార్యక్రమాలలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో …
Read More »సమస్యల పరిష్కార వేదిక స్పందన – మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అదనపు కమిషనర్ (జనరల్) మరియు పలువురు అధికారులతో కలిసి ప్రజల నుండి 13 సమస్యల ఆర్జీలను స్వీకరించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగిన స్పందన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరణ కోరి సదరు సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందించు మౌలిక …
Read More »వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం:దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి లో అగ్రపధన నిలపడమే తన లక్ష్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్,డొంక రోడ్డు ప్రాంతల్లో డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక లతో కలిసి అవినాష్ పర్యటించి సచివాలయ సిబ్బంది, వలంటీర్ ల పనితీరు గురుంచి,సంక్షేమ పథకాల అమలుతీరును, …
Read More »