విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ కేర్ సెంటర్లను అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉంచాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ గూడవల్లి లో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను గురువారం జాయింట్ కలెక్టర్ శివశంకర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటాన్ని దృష్ఠిలో పెట్టుకొని అన్ని రకాల వైద్య, మౌళిక వసతులతో కేర్ సెంటర్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అవసరమైన మరుగుదొడ్లు …
Read More »Latest News
విజయవాడ నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన దేవినేని అవినాష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ నగర ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి వేడుకలు ఇళ్లలోని సంప్రదాయంగా జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో జన సమూహంలో తిరగరాదని, కరోనా మూడవ దశను దృష్టిలో ఉంచుకొని, జాగ్రత్తలు పాటించి మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read More »నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు…
-నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందరు సంతోషంగా జరుపుకొనే ప్రధాన పండుగ సంక్రాంతి అని దేశ విదేశాలలో నివసించే తెలుగు వారు అత్యంత మక్కువ చూపించే పండుగ సంక్రాంతి అని ఈ సందర్భముగా ప్రతి ఒక్కరూ భోగ భాగ్యములతో ఆయురారోగ్యములతో సిరి సంపదలతో సుఖమయ జీవితం గడపాలని సంస్కృతీ సాంప్రదాయములకు పెద్దపీట వేస్తూ గౌరవమన్ననలతో చిన్నారులు, పెద్దలు కలిసి వేసే భోగి మంటలతో గాలిపటాల సందడి తో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని …
Read More »నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుట్టిన ప్రాంతముపై మమకారముతో ఈ పండుగ సందర్భముగా బంధుమిత్రులంతా ఒకచోట చేరి ఆనందముగా గడుపుకొను చక్కని సందర్భము ఈ సంక్రాంతి పండుగ అని రంగవల్లులతో భక్తి గీతాలా పనతో పొంగళ్లతో పశుసంపద వృద్ధి చెందుటకు కనుమ నాడు నిర్వహించే ప్రత్యేక పూజలతో అనేక విశేషములతో కూడిన పర్వదినం సంక్రాంతి అని ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగ భాగ్యములతో తులతూగవలెనని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు.
Read More »2000 పేద సామాన్య కుటుంబాలకు సంక్రాంతి కానుక పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ 40వ డివిజన్ అధ్యక్షులు , ఐజా గ్రూప్ చైర్మన్,రజా కమిటీ ప్రెసిడెంట్ షేక్. గయసుద్దిన్ ఆధ్వర్యంలో 2000 పేద సామాన్య కుటుంబాలకు 11 రకాల తో కూడిన నిత్యావసర సరుకుల సంక్రాంతి కానుక కిట్స్ పంపిణీ కార్యక్రమం భవాని హాస్పిటల్ రోడ్డు నాగార్జున వీధి భవానిపురం లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి …
Read More »వర్షాల వలన ప్రజలకు అసౌకర్యము లేకుండా చూడాలి…
-నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కురుస్తున్న వర్షాల వలన ప్రజలకు అసౌకర్యమునాకు గురి కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడా నీరు నిలువ లేకుండా చూడాలని డ్రైయిన్ల లో ఆటంకములు తొలగించాలని కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశములతో ఆయా శాఖాధిపతులు తగు చర్యలు గైకొనిరి. ఎయిర్ టెక్ మిషన్ తో పల్లపు ప్రాంతములలో లో బ్రిడ్జిలో నిలిచిన నీటిని వెంటనే తోడివేసి ప్రయామమునకు ఆటంకము …
Read More »లక్షలాది మంది యువతకు ప్రేరణగా నిలిచిన వివేకానందుని బోధనలు
-రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ దర్బార్ హాలులో ఘనంగా స్వామిజీ జయంతి వేడుకలు -కరోనా జాగ్రత్తల విషయంలో రాజీపడవద్దని గౌరవ గవర్నర్ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద మహిళలు, అట్టడుగు వర్గాలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజ ఉద్ధరణలో కీలక భూమిక పోషించారని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వివేకానంద బాల్య వివాహాలు, నిరక్షరాస్యత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేసారన్నారు. భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా బుధవారం …
Read More »జగనన్న కాలనీల లే ఔట్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి : అధికారులకు జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశం
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల లే ఔట్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం సూరంపల్లి, కొండ పావులూరు గ్రామాలలో పేదలందరికీ ఇళ్ళు పథకం లో హౌసింగ్ లే ఔట్లను బుధవారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించి లే అవుట్ పనులు వెంటనే పూర్తి చేయాలనీ, అంతేకాక కాలనీలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు ఇళ్లు …
Read More »ఏపీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరణ…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీయూడబ్ల్యూజే డైరీని బందరులోని మంత్రి అతిథి గృహంలో ఆవిష్కరించిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, రాష్ట్ర నాయకులు అంబటి ఆంజనేయులు, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read More »నేషనల్ యూత్ డే…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విజయవాడ వారి ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి సుంకర రాము అధ్యక్షతన స్థానిక్స్ దనేకుల కాలేజ్ ఆడిటోరియం లో స్వామి వివేకానంద 159 వ జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే ని అలాగే ప్రధానమంత్రి చే ప్రారంభం కాబడిన నేషనల్ యూత్ ఫెస్టివల్ పుదుచ్చేరి వర్చువల్ మేడ్ లొ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ నిమిత్తం భారీ ప్రొజెక్టర్ సిస్టమ్ …
Read More »