గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ అభివృద్ధిలో యువతపాత్ర ఎంతో కీలకం అని బి జె ప్రసన్న, రాష్ట్ర సంచాలకులు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ మరియు యానాం అని అన్నారు, భారత ప్రభుత్వము కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వశాఖ నెహ్రూ యువకేంద్ర గుంటూరు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు బి జె ప్రసన్న పాల్గొన్నారు. ఈ …
Read More »Latest News
రియల్‌మీ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సరికొత్త ఫీచర్స్‌తో కూడిన సెల్‌ఫోన్లను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తూ నగరంలో రియల్‌మీ ఎక్స్‌పీరియన్స్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడ ఏలూరు రోడ్డులో ఏర్పాటు చేసిన రియల్‌మీ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను మేయర్ భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ ఎండీ ఎం.ఆర్.సుతీందర్ సింగ్, కంపెనీ జెడ్.ఎస్.ఎం ప్రవీణ్ అస్తగి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)లు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో కూడా రియల్‌మీ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ఉందని …
Read More »గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి:సిఎస్ డా.సమీర్ శర్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వతేదీన విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న 73వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘణంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈమేరకు గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై బుధవారం అమరావతి సచివాలయం నుండి వీడియో సమావేశం ద్వారా వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ రానున్న 73వ గణతంత్ర దినోత్సవ …
Read More »రాష్ట్ర ప్రజలంతా ‘భోగి’ భోగభాగ్యాలతో సంక్రాంతి జరుపుకోవాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలంతా ‘భోగి’ భోగభాగ్యాలతో ‘సంక్రాంతి’ సంపదలతో ‘కనుమ’ కనువిందుగా జరుపుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన తన కార్యాలయం నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, …
Read More »చట్టవిరుద్ధంగాకోడిపందాలుజూదక్రీడలునిర్వహిస్తేకఠినచర్యలు-బందర్ఆర్డిఓ, డిఎస్పి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతినిసంప్రదాయబద్ధంగాజరుపుకోవాలని, కోడిపందేలకు, జూదక్రీడలకుదూరంగాఉండాలనిబందరుఆర్డీవోఎన్ఎస్కేఖాజావలిసూచించారు. బుధవారంఆర్డీవోకార్యాలయంలోఆర్టీవోఅధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంక్రాంతిసందర్భంగాకోడిపందాలుజూదక్రీడలునివారణకైతీసుకోవాల్సినచర్యలగురించిచర్చించారు. సంబంధితచట్టాలపైఅవగాహనకల్పించుటకుపశుసంవర్ధకశాఖద్వారాముద్రించినకోడిపందెములునిర్వహించుట, పాల్గొనుటచట్టరీత్యానేరంపోస్టర్లనుఆర్డిఓ, డిఎస్పివిడుదలచేశారు. ఈసందర్భంగాఆర్డీవోమాట్లాడుతూసాంప్రదాయక్రీడలకుప్రాధాన్యతఇచ్చిసంక్రాంతిజరుపుకోవాలనిఆర్డీవోసూచించారు. చట్టవిరుద్ధంగాకోడిపందాలుజూదక్రీడలునిర్వహిస్తేకఠినచర్యలుతీసుకోవడంజరుగుతుందన్నారు. మండల, గ్రామకమిటీలువారిపరిధిలోకోడిపందాలు,జూదక్రీడలనిర్వహణవంటిఅసాంఘికకార్యకలాపాలకుపాల్పడకుండాచూడాలనినిబంధనలుఉల్లంఘించినవారిపైచర్యలుతీసుకోవాలనిఆదేశించినట్లుతెలిపారు. బందరుడిఎస్పిమాసూమ్భాషమాట్లాడుతూకోడిపందాలునిర్వహించుటపాల్గొనుటచట్టరీత్యానేరమనిఉల్లంఘించినవారిపైసెక్షన్ 10- ఆంధ్రప్రదేశ్గేమింగ్యాక్ట్ 1974 మరియుసెక్షన్ 34- జంతుహింసనివారణచట్టం 1960 ప్రకారంక్రిమినల్చర్యలుతీసుకోవడంజరుగుతుందనితెలిపారు. జిల్లాఎస్పీగారిఆదేశాలమేరకుపోలీస్స్టేషన్లపరిధిలోకోడిపందాలుజూదంనిర్వహించువారిపైదాడులునిర్వహించికఠినచర్యలుతీసుకుంటున్నామనిఇప్పటికేదాదాపు 200 మందినిబైండోవర్చేసినట్లు, 22 మందికినోటీసులుజారీచేసినట్లుతెలిపారు. ఈసమావేశంలోపశుసంవర్ధకశాఖఉపసంచాలకులుకేచంద్రశేఖర్, డివిజనల్పంచాయతీఅధికారిఐ. జ్యోతిర్మయి, బందరు, పెడనతాసిల్దార్లుసునీల్బాబు, మధుసూదన్రావుతదితరులుపాల్గొన్నారు.
Read More »ముఖ్యమంత్రి వైయస్ జగన్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మనవైన… అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి, రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని; …
Read More »విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఎపి,తెలంగాణా సిఎస్ లతో వీడియో సమావేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఢిల్లీ నుండి ఎపి,తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం ద్వారా వివిధ పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై సమీక్షించారు.ఈసమావేశం లో ప్రధానంగా ఎపి,తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 10 ద్వైపాక్షిక అంశాలు మరియు 8 ప్రాజెక్టులు,ఇతర అజెండా అంశాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఎపి,తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ,సోమేశ్ కుమార్ లతో సమీక్షించారు.ముఖ్యంగా షెడ్యూల్ …
Read More »దాతృత్వం గొప్ప గుణం – నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు హెల్పింగ్ టుగెదర్ 2009 గ్రూప్ వారి ఆధ్వర్యంలో తాడేపల్లి లోని వివిధ బలహీన వర్గాలకు చెందిన వారి పిల్లలకు అన్నదాన కార్యక్రమము నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమమునకు హాజరుఅయిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతినెలలో రెండు లేక మూడు సార్లు అన్నదాన కార్యక్రమము ట్రస్టు వారు ఏర్పాటు చేపట్టడం అభినందనీయమని సమాజసేవ పట్ల ఆసక్తి భాద్యత కలిగిన పలు స్వచ్ఛంద సంస్థల సేవలను …
Read More »గొప్పవక్త, మహాపురుషుడు వివేకానందుని బోధనలు సర్వదా అనుసరణియము…
-నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహావేదాంతి, ఉపన్యాసకర్త, విశ్వశాంతి కాముకుడు వివేకానందుని జన్మదిన సందర్భముగా నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ M.G.రోడ్డు రాఘవయ్య పార్కు నందలి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఆయినా నీతి బోధనలు స్మరించుకొన్నారు. సంకల్ప బలం ఉంటే చాలు దైవ బలం తోడు అగునని ధృడ సంకల్పంతో కొండలను పిండి చేయగల సత్తా యువతకు కలదని యువతలో స్పూర్తి నింపిన గొప్ప దార్శనికుడు వివేకానందుడని …
Read More »విజయవాడ నగర పాలక సంస్థ లో టీచర్లకు పదోన్నతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ లో పనిచేయుచున్న 10 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు LFL Head Master మరియు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేయుచూ ఉత్తర్వులను మేయర్ రాయన భాగ్య లక్ష్మి చేతుల మీదుగా ఇచ్చుట జరిగినది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పిల్లల చదువులపై ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి గ్రేడులు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ కోరుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులపై శుభాకాంక్షలు తెలిపారు మరియు ఈ సందర్భంగా విద్యా వాలంటీర్లను …
Read More »