అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందజేసి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిని కలిసారు.
Read More »Latest News
“ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డిని సత్కరించిన ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ…”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మంగళవారం ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డిని ఆర్టీసీ హౌస్ లోని ఆయన ఛాంబర్ లో ప్రత్యేకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించి పూల మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ సంస్థ పురోభివృద్ధిలో ఆఫీసర్లు తమవంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఆర్టీసీకి ఎంతో చేసిందని, ఉద్యోగులందరినీ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్య మంత్రి …
Read More »యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి… : ఉపరాష్ట్రపతి
-చిన్న పని అంటూ ఏదీ లేదు, నైపుణ్యాభివృద్ధితోనే అభివృద్ధి. -హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన శిక్షణార్ధులతో ఉపరాష్ట్రపతి మాటామంతి -మాతృభాషలో మాట్లాడేందుకు గర్వపడాలి -విద్య జీవనోపాధి కోసం మాత్రమే కాదు, జీవితాన్ని తీర్చిదిద్దడానికి కూడా -ఆరోగ్యకరమైన ఆహారం, చైతన్యంతో కూడిన అలవాట్లను అలవరచుకోవాలి -ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం మన జీవన విధానం కావాలి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ, క్రమశిక్షణతో, కష్టపడే తత్త్వంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ …
Read More »ఉమ్మడి కార్యచరణ ప్రణాళికతో ‘మానవ అక్రమ రవాణా నిరోధం’
-రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి -టాస్క్ ఫోర్స్ టీమ్ ల ఏర్పాటు -కళాశాలల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్‌ల ఏర్పాటు -సరిహద్దు ప్రాంతాల్లో విద్యావనరుల పెంపుపై దృష్టి -బాల్యవివాహ శిక్షలపై అబ్బాయిలకూ కౌన్సిలింగ్: ముఖ్య కార్యదర్శి అనూరాధ -మానవ అక్రమరవాణాపై అర్ధవంతంగా సమన్వయ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన “దిశ” చట్టమనేది ఒక బిల్లుగా మాత్రమే చూడరాదని.. మహిళలు, బాలికల సంరక్షణకు ఒక సమగ్రమైన ప్రణాళికగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ …
Read More »ఆప్కో నగదు పరపతి ఖాతాను పునరుద్దరించిన అప్కాబ్
-రూ.20 కోట్ల మేర అదనంగా నగదు పరపతికి అంగీకారం -వడ్డీ రాయితీ రూపేణా రూ.27 కోట్లు లాభపడనున్న ఆప్కో విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభజనానంతర సమస్యల ఫలితంగా గత కొంత కాలంగా నిలిపి ఉంచిన ఆప్కో నగదు పరపతి ఖాతాను తిరిగి పునరుద్దరించేందుకు అప్కాబ్ అంగీకరించింది. గత నాలుగు సంవత్సరాలుగా ఈ విషయంపై రెండు సంస్ధల నడుమ చర్చలు జరుగుతున్నప్పటికీ మంగళవారం అయా సంస్ధల ఛైర్మన్ల స్ధాయిలో జరిగిన సమావేశం సత్ ఫలితాలను ఇచ్చింది. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో జరిగిన …
Read More »25th National Youth Festival…
Vijayawada, Neti Patrika Prajavartha : 25th National Youth Festival will be formally launched by Sh. Narendra Modi Ji, Hon’ble Prime Minister of India at 10.30a.m. on 12th January 2022 through video conference. Sh. Anurag Singh Thakur, Union Minister of Youth Affairs and Sports, Govt. of India and Dr. Tamilisai Soundararajan, Lieutenant Governor, Puducherry will also grace the inaugural occasion. More …
Read More »మహిళా ప్రభ మినీ క్యాలెండర్ ఆవిష్కరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా ప్రభ మినీ క్యాలెండర్ ను మంగళవారం డిప్యూటీ డైరెక్టర్ I&PR సదా రావు చేతుల మీదగా ఐ ఎన్ పి ఆర్ ఆఫీస్ విజయవాడ ఆవరణలో క్యాలెండర్ ఆవిష్కరించడం అయినది. ఈ కార్యక్రమంలో ది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ చందన మధు, మహిళా ప్రభ ఎడిటర్ సర్వ రావు, అక్షర బ్యూరో చీఫ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read More »13 న ప్రభుత్వ శెలవు దినంగా ప్రకటన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం గతంలో ప్రకటించిన ప్రభుత్వ శెలవు దినాలలో స్వల్పమార్పులు చేస్తూ జి.ఓ.ఆర్టి.నెం.58 ను నేడు జారీచేసింది. ఈ మార్పుల్లో భాగంగా ఈ నెల 13 గురువారాన్ని ప్రభుత్వ శెలవు దినంగా ప్రకటించింది. మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గతంలో ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 14, 15 మరియు 16 తేదీలను వరుసగా భోగి, మకర సంక్రాంతి మరియు కనుమగా ప్రకటించింది. అయితే ఈ తేదీలకు బదులుగా జనవరి 13, 14 …
Read More »బుధవారం జిల్లా జడ్జి న్యాయాధికారులతో సమావేశం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 12 వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించాలని కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ ప్రతిపాదిస్తున్నారు దీనికి సంబంధించి గౌరవ చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ , ప్రిన్సిపల్ కృష్ణాజిల్లా జడ్జి జి. రామకృష్ణ బుధవారం (12.01.2022) సాయంత్రం 04.00 గంటల నుండి న్యాయ సేవా సదన్, జిల్లా కోర్టు ఆవరణలో స్థానిక న్యాయాధికారులు, వాటాదారులతో సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. పత్రికా విలేకరులు ఈ సమావేశానికి హాజరుకావాలని జిల్లా న్యాయ …
Read More »దీనదయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ అర్బన్ లైవ్ లీ హుడ్ మిషన్ మరియు స్వచ్చ భారత మిషన్ కన్వర్జెన్స్ ప్రోగ్రాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు దీనదయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ అర్బన్ లైవ్ లీ హుడ్ మిషన్ మరియు స్వచ్చ భారత మిషన్ (DAY– NULM & SBM) కన్వర్జెన్స్ ప్రోగ్రాం ను అమలు పరచుటకు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, అర్బన్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వారి ప్రతినిధులు సహకారముతో నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను అర్బన్ కమ్యూనిటి డెవలప్మెంట్ మరియు పబ్లిక్ హెల్త్ సిబ్బందికి నిర్వహించుట జరిగింది. సదరు కార్యక్రమములో నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ …
Read More »