Latest News

కేర్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్‌ వైరస్‌ బాదితులకు సేవలందించే వైద్యులు నర్సులు, పర్యవేక్షకులు, సెక్యూరిటిగార్డులకు, వైరస్‌ నుండి రక్షణ కల్పించే వస్తువులను అందించేందు కేర్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ అన్నారు. మంగళవారం నగరంలోని సూపర్‌స్పెషలిటీ ఆసుపత్రిలో కేర్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ ముఖ్య అతిధిగా హాజరై 85 లక్షల విలువైన వివిధ రకాల రక్షణ వస్తువులను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కు అందించారు. …

Read More »

సంక్రాంతి పండుగలలో దూర ప్రాంత ప్రయాణికుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు….

-బస్సులో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి…. -ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించండి…. -బస్సు డ్రైవర్లకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ తప్పనిసరి…. -ప్రయాణికుల నుండి పిర్యాధులు వస్తే చర్యలు తప్పవు… -జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగలలో దూరప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులనుండి అధిక ధరలు వసూలు చేయకుండా ప్రయాణికులకు భారం కాకుండా సహకరించాలని జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ ప్రైవేట్‌ బస్సు ట్రావెల్‌ ఏజెంట్లను కోరారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు ట్రావెల్‌ …

Read More »

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజా సమూహాలు కోవిడ్ నిబంధనలు పాటించాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యలు తెలియజేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ప్రజా సమూహాలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి స్పష్టం చేసారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఉధృతి పెరుగుతున్నదని, ఇటువంటి సమయంలో వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ప్రజా సమూహాల వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు మాస్క్ తప్పనిసరిగా ధరించడం, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వినియోగించాలన్నారు. సామజిక సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు …

Read More »

ట్రెయేజింగ్ పక్కాగా నిర్వహించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ట్రెయేజింగ్ పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. కోవిడ్ థర్డ్ వేవ్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో వైరస్ బాధితులకు అందించే వైద్య చికిత్స, కల్పించవలసి సౌకర్యాలు తదితర అంశాలపై మంగళవారం నగరంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు కలెక్టర్ జె.నివాస్ ఆసుపత్రి హెచ్ ఓ డి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

థర్డ్ వేవ్ కు కోవిడ్ సెంటర్లలో పూర్తిస్థాయి సేవలకు సిద్ధంగా ఉండండి : వైద్యులు, అధికారులకు కలెక్టర్ జె.నివాస్ ఆదేశం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ కేర్ సెంటర్లను పూర్తి స్థాయిలో వైద్య సేవలకు సిద్ధంగా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ వైద్యులు, అధికారులను ఆదేశించారు. డా. పిన్నమనేని ఆసుపత్రికి మంగళవారం విచ్చేసి, కోవిడ్ చికిత్సా విభాగాలను అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ ఉధృతి పెరుగిందని, ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సూచనన్నారు. కోవిడ్ కేసులు గతంలోకన్నా అధిక …

Read More »

వేద పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత కావాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-లబ్బీపేటలో ఘనంగా శ్రీ కృష్ణా మండల వేద విద్వత్ర్పవర్ధక సభ 73 వ వార్షిక మహోత్సవాలు -వేద పరీక్షలలో ఉత్తీర్ణులైన పండితులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాల అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేదాలను, వేద పండితులను గౌరవించుకునే చోట సాక్షాత్తూ అమ్మవారు కొలువై ఉంటారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ కృష్ణా మండల వేద విద్వత్ర్పవర్ధక సభ 73 వ వార్షిక మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. …

Read More »

కలెక్టర్ జె.నివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు…

-నియోజకవర్గంలోని పలు కీలక అంశాలపై సుధీర్ఘంగా సాగిన చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించి పలు అపరిష్కృత సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మధురానగర్ ఇందిరాకాలనీ, నందమూరినగర్ ఆర్ అండ్ బి కాలనీ, అంబేద్కర్ కాలనీలకు సంబంధించి రెవెన్యూ, మునిసిపల్, ఇరిగేషన్ స్థలాల రెగ్యులరైజేషన్ పై నెలరోజుల్లోగా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా …

Read More »

వించిపేట కొండ ప్రాంతాలలో సమస్యల పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి…

-55 డివిజన్ లో క్షేత్ర స్థాయిలో పర్యటించిన దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 55 వ డివిజన్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు  వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణ చంద్రరావు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో వించిపేట సి.ఎస్.ఐ చర్చి వద్ద నుండి వించిపేట కొండ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి స్థానిక …

Read More »

పార్క్ ల నిర్వహణకై కాలనీల అసోసియేషన్ వారు భాగస్వామ్యులు కావాలి…

-నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ చే వివిధ ప్రదేశాలలో మరియు కాలనీ లలో ఆధునీకరించిన పార్క్ ల నిర్వహణ కు సంబందించి నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు నగర పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యెక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,  అవుతు శ్రీశైలజ మరియు పలు కాలనీ ల ప్రెసిడెంట్ / సెక్రటరీ లు …

Read More »

పార్క్ ల నిర్వహణ భాద్యతలను స్థానిక కాలనీ వాసులు చేపట్టాలి…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం పరిధిలోని 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ నందు 60 లక్షల రూపాయల  అంచనాలతో నూతనంగా ఆధునీకరించిన పార్క్, ఓపెన్ జిమ్ మరియు వాకర్స్ అసోసియేషన్ జిమ్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి పార్క్ ను మరియు  జిమ్ భవనమును కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ.ఎ.ఎస్, ప్రారంభించగా  కార్యక్రమములో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ …

Read More »