అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా రాష్ట్రాల మధ్యగల వివిధ అంతర్ రాష్ట్ర అంశాల పరిష్కారానికి సోమవారం అమరావతి సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఒడిస్సా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహాపాత్ర తదితర అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు.ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సమస్యలను నిర్ధిష్ట వ్యవధిలోగా పరిష్కరించుకునే విషయమై ఇటీవల కాలంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భువనేశ్వర్ లో సమావేశం కావడం జరిగింది.తదుపరి ఇరు రాష్ట్రాల తరుపున ప్రభుత్వ ప్రధాన …
Read More »Latest News
ఆర్.బి.కె.ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు…
-ఖరీఫ్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం – నేటి వరకూ 17.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ -76 వేల 158 మంది రైతులకు రూ.1,153 కోట్ల చెల్లింపు -ధాన్యం కొనుగోలు సొమ్ము 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 4 వేల 813 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతుల నుండే ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేసే నూతన విధానాన్ని రాష్ట్రంలో …
Read More »ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ సహకరిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి జగన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అవినాష్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు గురుంచి ఆయనకు వివరించినట్టు తెలిపారు.ఈ సమావేశంలో …
Read More »ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ.కోటి విరాళం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం, ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ.కోటి విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విర్కో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఎం.మహా విష్ణు అందజేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.
Read More »పోలీస్ డైరీ-2022 ఆవిష్కరించిన ఏపి డీజీపి గౌతమ్ సవాంగ్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారి కుటుంబాలకు ఎటువంటి ఆపదలు కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ డైరీ-2022ని డిజిపి గౌతమ్ సవాంగ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ …
Read More »బాధితులకు ”ఊపిరి”. పోసేందుకు సిద్ధమైన ఆక్సిజన్ ప్లాంట్ల !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మూడవ దశను సమర్థవంతంగా ఎదుర్కొనే క్రమంలో ఎలాంటి వేవ్వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు వీలుగా బాధితులకు ఊపిరి . పోసేందుకు కృష్ణాజిల్లా వ్యాప్తంగా 9007 ఎల్ పి ఎం సామర్ధ్యం గల 15 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రజల కోసం సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాడేపల్లి నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. యాభై పడకలు దాటిన …
Read More »స్పందన ద్వారా 21 ఆర్జీలు స్వీకరణ, అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, సోమవారం అధికారులతో కలిసి స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అర్జీదారుని సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను ఇబ్బందులను పరిశీలించి సమస్యతో వచ్చిన ఫిర్యాదు ధరునికి భరోసా కల్పించేలా పరిష్కారించాలని …
Read More »54వ డివిజన్ సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిశీలన…
-దేవాదాయ మరియు దర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. -డివిజన్ లో పారిశుద్ద్యాన్ని మెరుగుపరచవలెను, -నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం లోని 54వ డివిజన్ పరిధిలోని పలు వీధులలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్ మరియు అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటించి స్థానికంగా గల సమస్యలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్బంలో డివిజన్ లోని పలు …
Read More »నగరంలో పచ్చదనం పరిఢవిల్లేలా పార్కుల సుందరీకరణ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-62వ డివిజన్ లో రూ. 15 లక్షలతో ఆధునికీకరించిన రెండు పార్కుల పున:ప్రారంభం -చిన్నారులతో కలసి ఊయల ఊగుతూ సందడి చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కుల సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 62 వ డివిజన్ లో రూ. 7 లక్షలతో ఆధునికీకరించిన ప్రకాష్ నగర్ పార్క్, AVS రెడ్డి రోడ్డులో రూ. 8 లక్షలతో అభివృద్ధి పరచిన వీర్ల బాలరాజు పార్కులను …
Read More »ప్రమాదాల నివారణకు హైమాస్ట్ లైట్లు దోహదం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సెంట్రల్ లో 5 ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరం విద్యుత్ కాంతులతో వెలుగొందేందుకు అన్ని ముఖ్యమైన జంక్షన్‌లలో హైమాస్ట్ లైటింగ్ ను ఏర్పాటు చేయటం జరుగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఉడా కాలనీ, నందమూరి నగర్, న్యూ రాజరాజేశ్వరి పేట, గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ వద్ద హై మాస్ట్ లైట్ల ఏర్పాటుకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
Read More »