Latest News

శ్రీ నరసింహస్వామి రూపంలో స్వామిదర్శనం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి వైకుంఠ పురం లోని శ్రీ లక్ష్శీ పద్మావతి సమేత వేంకటెశ్వర దెవాలయంలో ముక్కోటీ ఏకాదశి ఉత్సవాలలో మనాల్గవ రోజైన గురువారం స్వామివారిని శ్రీ నరసింహా అవతారంలో దర్శన మిచ్చారు. భక్తులు దాతలు ఆ దేవదెవునికి విశేషపుజలు జరిపించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఇవి 13-1-2022దాక సాగుతాయని వామనమూర్తి రూపంలో స్వామి దర్శనమీయనున్నారని ఆలయ కమిటి వుప్పల వరదరాజులు తెలిపారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కటెవరపు చిన వేంకటరమణ, వంగలమాథవరావు, …

Read More »

బాలికా సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : జేసీ ఎల్. శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బాలికా సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. బేటీ బచావో.. బేటీ పడావో .. కార్యక్రమం అమలుపై ఏర్పాటైన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గురువారం స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు నిరోధకము, బాలికలను లైంగిక వేధింపులనుండి రక్షించుట, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నియంత్రణ …

Read More »

పరిశ్రమల శాఖామాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-విజయవాడ పరిసర ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని వినతిపత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ పరిశ్రమల శాఖామాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డిని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఏటా విజయవాడ నుంచి వేలాది మంది విద్యావంతులు చదువు పూర్తి చేసుకుని బయటకు …

Read More »

ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రేజరి కార్యాలయంలో డ్రైవర్ గా పనిచేస్తూ ఇటీవల మరణించిన లక్ష్మణ్ కుటుంబాన్ని ట్రెజరీ ఉద్యోగులు పరామర్శించి 70 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇబ్రహీం పట్నం లోని పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో ప్రైవేట్ వాహనం (అద్దె పద్ధతిపై) డ్రైవర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ (23 సంవత్సరాలు) డిసెంబర్ 24 న గుండె పోటుతో ఆకస్మికంగా మరణించడం పట్ల ఉద్యోగులు తమ సంతాపాన్ని తెలియజేసారు. ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయాన్ని అందించేలా ప్రయత్నిస్తామన్నారు. లక్ష్మణ్ …

Read More »

మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయ ముంగిట ఉచిత ఆర్వో ప్లాంటు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ప్రయోజనార్థం పట్టణ ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నీటి శుద్ధి ప్లాంట్ను ప్రజలు సద్వినియోగం చేసుకుని సురక్షిత తాగునీటిని వినియోగించుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. మచిలీపట్నం మునిసిపల్ కార్యలయం ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం ఉచిత రివర్స్ ఆస్మాన్ ( ఆర్వో ) వాటర్ ప్లాంట్ ను …

Read More »

4వ డివిజన్ నందలి లయోలా గార్డెన్స్ సందర్శన…

-అధికారులకు పలు సూచనలు – కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమిషనర్  ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గురువారం 4 వ డివిజన్ నందలి లయోలా గార్డెన్స్ పార్క్ మరియు కాలనీ నందలి పలు వీధులలో పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లయోలా గార్డెన్స్ పార్క్ ను సందర్శించిన సందర్బంలో స్థానిక కాలనీ వాసులు పార్క్ ప్రక్కన గల ఖాళి స్థలము నందు స్థానికులకు అందుబాటులో …

Read More »

విజయవాడ ఆప్కో మెగా షోరూమ్ లో సందడి చేసిన ఆర్ కె రోజా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత చేనేత వస్త్రాలను ధరించటం ద్వారా ఆరంగానికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నగరి శాసన సభ్యురాలు, ప్రముఖ సినీనటి రోజా అన్నారు. పురాతనమైన చేనేత వ్యవస్ధను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించినట్లు అవుతుందని వివరించారు. గురువారం విజయవాడ ఆప్కో మెగా షోరూంను సందర్శించిన ఆమె పెద్దఎత్తున చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఆప్కో ప్రదర్శనశాలలో ప్రస్తుతం అందుబాటులో …

Read More »

మాది చేతల ప్రభుత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-మధురానగర్ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు  -ఆర్.యు.బి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వైఎస్సార్ సీపీ వైపే ఉంటుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. మధురానగర్ లో రూ. 18 కోట్ల నిధులతో జరుగుతున్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనుల పురోగతిని వైసీపీ కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి, పెనుమత్స శిరీష సత్యం తో కలిసి ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న …

Read More »

సచివాలయ సిబ్బంది భాద్యతాయుతంగా విధులు నిర్వహించాలి…

-నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విధి నిర్వహణలో ఉన్న సచివాలయ సిబ్బంది భాద్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా చూడాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించు సిబ్బందిపై చర్యలు తప్పవని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ హెచ్చరించారు. నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ భారతీనగర్, శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతములో గల 7 మరియు 8 వార్డ్ సచివాలయ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖి నిర్వహించారు. ఆయా సచివాలయలను పర్యవేక్షించి …

Read More »

వనస్థలిపురంలో ప్యారడైజ్‌ యొక్క నూతన ఔట్‌లెట్‌ ప్రారంభం; నూతన సంవత్సర వేళ పసందైన విందు

-నగరంలో తన 21వ రెస్టారెంట్ ను ప్రారంభించిన ప్యారడైజ్ బిర్యానీ వనస్థలిపురం, హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : తమ మరో నూతన రెస్టారెంట్‌ను వనస్థలిపురంలో ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్‌ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. షికార్‌ఘర్‌గా ఒకప్పుడు వేటకు అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ అటవీప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. ఈ కారణం చేతనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. వనస్థలిపురం ఇప్పుడు డీర్‌ పార్క్‌ ఉన్న ప్రదేశంగా అత్యంత ప్రసిద్ధి. మహావీర్‌ హరిణ వనస్థలిగా పేరొందిన ఈ పార్క్‌కు వారాంతాలలో అధిక …

Read More »