-రూ. 51.64 లక్షల నిధులతో పైప్ లైన్లు ఏర్పాటుకు భూమి పూజలు -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ నందలి ప్రజలకు అందించు రక్షిత మంచినీటి సరఫరా మేరుగుదలకై రూ. 51.64 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో చేపట్టిన త్రాగునీటి పైప్ లైన్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు …
Read More »Latest News
మిరప పంట నష్టాల వివరాలు సేకరించండి : వ్యవసాయ శాఖాధికారులకు జెసి మాధవీలత ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తామర పురుగు కారణంగా మిరప పంటకు జరిగిన నష్టాలపై వెంటనే వివరాలు సేకరించాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత వ్యవసాయాధికారులు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖాధికార్లతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ తామర పురుగు, విత్తనాలు కారణంగా జిల్లాలో ఇటీవల కొంతమంది రైతులు మిరప పంటను నష్టపోయారని, ఈ విషయంపై సంబంధిత రైతులు, పంట విస్తీర్ణం, తదితర వివరాలను క్షేత్ర స్థాయిలోని అధికారుల సహాయంతో …
Read More »జనవరి 6వ తేదీన ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 22 మరియు 23వ వార్షిక స్నాతకోత్సవం నిర్వహణ.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 22 మరియు 23వ వార్షిక స్నాతకోత్సవం 2022 జనవరి 6వ తేదీన (గురువారం) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11.30 గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్ డా. కె. శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ఉపన్యాసకులు మరియు గౌరవ డాక్టరేట్ గ్రహీతలుగా జెమ్ హాస్పిటల్(కోయంబత్తూరు) చైర్మన్ డా. సి. పళనివేలు, ఆసియన్ …
Read More »కొవ్వూరు మండల ప్రజా పరిషత్తు రెండవ ఉపాధ్యక్షురాలుగా నూతంగి రేఖ…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు ఎంపిడిఓ కార్యాల యంలో మంగళవారం కొవ్వూరు మండల ప్రజా పరిషత్తు కి జరిగిన రెండవ ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన నూతంగి రేఖ ప్రమాణ స్వీ కారం చేసారు. కార్యక్రమానికి యం.పి. పి. కాకర్లనారాయుడు (సత్యనారాయణ), వైస్ యం.పి.పి. వీరమల్లు నారాయుడు సమక్షంలో ఎన్నికల ప్రత్యేకాధికారి వ్యవసాయ శాఖ ఎడిఏ పి. చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతంగి రేఖ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ న్ రెడ్డి ప్రభు త్వం అందిస్తున్న అమలు …
Read More »సంప్రదాయానికి భంగం కలగకుండా కోవిడ్ నిబంధనలతో తిరుపతమ్మ ఉత్సవాలు : సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్
విజయవాడ/పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : సంప్రదాయానికి ఎటువంటి భంగం కలగకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తిరుపతమ్మ ఉత్సవాలు నిర్వహించాలని సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయం రంగుల మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను మంగళవారం పెనుగంచిప్రోలులో అధికార్లతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ కేసులు, ఓమైక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో థర్డ్ వేవ్ …
Read More »ఈ సమయం వెళ్ళిపోతుంది పోస్టర్ ఆవిష్కరణ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం లోని గంపలగూడెం లోగల ప్రగతి పబ్లిక్ స్కూల్ నందు గత సంవత్సర కాలంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న గృహలక్ష్మి సీరియల్ హీరో నందు కేరాఫ్ చదలవాడ హరికృష్ణ నటిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం పోస్టర్ ను స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, మరియు నిర్మాత పామర్తి మేఘన తో కలిసి విద్యార్థులచే ఆవిష్కరించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన సంస్థ శివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం విజయవాడ, కొండపల్లి, తదితర …
Read More »మంగళవారం సాయంత్రం నాటికి 86,782 మందికి వాక్సిన్ వేసాం ; జిల్లా కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వారిలో వాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య మంగళవారం సాయంత్రం నాటికి 86,782 మందికి చేరిందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారిని 2 లక్షల 2 వేల మందిని గుర్తించడం జరిగిందని, వారికి 535 కేంద్రాలలో వాక్సినేషన్ వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈనెల 3వ తేదీ నుండి ఈ ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించామని, …
Read More »మూడో విడత జగనన్న విద్యా కానుకకు సిద్దం కావాలి…
-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మూడో విడత జగనన్న విద్యా కానుకను విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని ఆయన చాంబరులో పాఠశాలవిద్య, సమగ్రశిక్షా, ఎ.పి.రెషిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఎ.పి.ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్,, ప్రభుత్వ పరీక్షల విభాగం, ఎస్.సి.ఇ.ఆర్.టి. తదితర శాఖ అధికారులతో మంత్రి …
Read More »మున్సిపల్ కమిషనర్ ని కలిసిన దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ని కోరినట్టు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ పరిధి లోని 8,9,10,11,12,13 డివిజన్ల లలో వివిధ సమస్యల గురించి పాలిక్లినిక్ రోడ్ డ్రైనేజ్, నియోజకవర్గంలోని అన్ని కాలనీ లోని సానిటరీ కార్మికుల సమస్య మరియు స్క్రూ బ్రిడ్జి దగ్గర అండర్ పాస్ రహదారి …
Read More »మొట్టమొదటి మహిళా సాంఘీక విప్లవకారిణి సావిత్రిభాయి పూలే 191వ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మారుతీనగర్లోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం భారతదేశంలో మొట్టమొదటి సాంఘీక విప్లవకారిణి మహాత్మా జ్యోతిరావు పూలే సహదర్మాచరి సావిత్రిభాయి పూలే 191వ జయంతిని ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి సావిత్రిభాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించినారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర సతారా జిల్లాలోని నాయగావ్ గ్రామంలో 1831 జనవరి 3న జన్మించిన సావిత్రిభాయి తన ఎనిమిదేళ్ల వయస్సులో జ్యోతిరావు పూలేని వివాహం చేసుకుని ఆయన ప్రోత్సాహంతో చిన్న …
Read More »