-28.3 లక్షల ఇళ్లలో ఇంధన సామర్ధ్య ప్రమాణాల అమలు పై ప్రత్యేక ప్రణాళిక… : గృహ నిర్మాణ శాఖ మంత్రి , చెరుకువాడ శ్రీ రంగ నాధ రాజు -ఏపీ గృహ నిర్మాణ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది -మొదటి దశలో 15 లక్షల ఇళ్లలో ఇంధన సామర్ధ్య ఉపకరణాలు -ఏటా రూ 539. 7 కోట్లు విలువైన 1674 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదాకు అవకాశం -ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలుతో లబ్దిదారులకు విద్యుత్ పొదుపు , విద్యుత్ బిల్లులలో ఆదా -ప్రతి …
Read More »Latest News
అవ్వా, తాతల ఆత్మాభిమానాన్ని పెంచిన సామజిక పెన్షన్ : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అవ్వా, తాతల ఆత్మాభిమానాన్ని సామజిక పెన్షన్ మరింత పెంచిందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఆదివారం పెంచిన పెన్షన్ల పంపిణి కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పెంచిన పెన్షన్ ను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పెన్షన్ పేద కుటుంబాలలోని అవ్వా, తాతలకు ఆత్మాభిమానం మరింత పెంచిందన్నారు. అవ్వా, తాతలకు పెన్షన్ ను దశలవారీగా మూడు వేల …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిరుపేదల వైద్య చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం ల సహాయపడుతుంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం గుణదల తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 12వ డివిజన్ కి చెందిన పాలడుగు కిరణ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న విషయం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్ అవినాష్ దృష్టికి తీసుకురాగా తక్షణమే …
Read More »అవ్వాతాత లకు ఆర్థిక భరోసా : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవ్వ తాతలు ఎవరి మీద ఆధారపడకుండా జీవించేలా ఆర్థిక భరోసా కల్పిస్తూ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు పెంచుతూ తీసుకొన్న నిర్ణయం చరిత్రాత్మకం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం రోజు 2,3,19,20,21,22 డివిజన్ల లలో ల వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ నూతనంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »తెలుగు ప్రజలందరిలో సంతోషం, శాంతి వెల్లివిరియాలి… : నరహరిశెట్టి నరసింహారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరం సందర్బంగా ఏ ఐ సి సి సభ్యులు, విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి నరసింహారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవించాలని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అందరికీ నూతన సంవత్సరo మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు కోసం వేచి చూడటానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, నూతన లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు. కొత్త సంవత్సరం ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, …
Read More »రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 క్యాలెండర్ ను ఆవిష్కరించిన డిటిసి యం పురేంద్ర
-ఉద్యోగులందరికీ , రవాణా రంగం లోని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని రవాణాశాఖ ఉద్యోగులకు , రవాణా రంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను డిటీసీ యం పురేంద్ర తెలియజేశారు. స్థానిక బందర్ రోడ్డు లోని డిటిసి కార్యాలయంలో శనివారం నాడు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్ 2 అధ్యక్షుడు యం రాజుబాబు ఆధ్వర్యంలో డిటిసి యం పురేంద్రను మర్యాద పూర్వకంగా కలసి నూతన …
Read More »పెంచి ఇస్తున్న పెన్షన్ తో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నా వైఎస్సార్ జగనన్న పెన్షన్ లబ్దిదారులు..
-జిల్లాలో 2,48,555 మంది లబ్దిదారులకు రూ.62.78 కోట్లు పంపిణీ చేసి 47.71 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది… -కలెక్టరు. జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో శనివారం సాయంత్రం 6 గంటల వరకు సామాజిక పెన్షన్లు పంపిణీ కింద 2,48,555 మంది లబ్దిదారులకు రూ.62.78 కోట్లు పంపిణీ చేసి 47.71 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో అవ్వాతాతలకు ప్రేమంతో జగనన్న ప్రభుత్వం పెంచి …
Read More »నూతన సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేసిన సీఎం వైఎస్ జగన్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో కేక్ ఏర్పాటు చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎంతో కేక్ కట్ చేయించారు. ముఖ్యమంత్రికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోఖియా రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, …
Read More »సిఎస్ కు టిటిడి వేదపండితుల ఆశీర్వచనం-నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరం సందర్భంగా శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్.సమీర్ శర్మకు వేద ఆశీర్వచనం ఇచ్చారు.అనంతరం స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్,డైరీలను సిఎస్ కు అందించారు. అంతకు ముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షులు కె.ఫరీడ, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్,ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సిఎస్ పి.ప్రశాంతి ఆమె భర్త డిల్లీ రావు, …
Read More »పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక ఇకపై ప్రతి నెలా రూ.2,500/-
-జగన్న ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల సంఖ్యా 62 లక్ష్యాలు -దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అమలు చేస్తున్న వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక పధకం క్రింద నగర పరిధిలో పాత పెన్షన్ దారులతో పాటుగా నూతనంగా మంజూరు కాబడిన 2541 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ. 2,500/- పెన్షన్ పంపిణి కార్యక్రమమును పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 50వ డివిజన్ 170 సచివాలయము నందు దేవాదాయశాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి …
Read More »